వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/ఇళయరాజా

నేను ఇళయరాజా వ్యాసాన్ని విశేష వ్యాసాల్లో చేర్చటం కొరకు ప్రతిపాదిస్తున్నాను. దయచేసి మీ సలహాలు, సూచనలు తెలుపగలరు, ధన్యవాదములు. KingDiggi (చర్చ) 10:56, 5 ఫిబ్రవరి 2016 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ఇళయరాజా డిస్కోగ్రఫీ వ్యాసాన్ని వేరుచేయండి. వీలుంటే మరికొన్ని బొమ్మలు చేర్చి వ్యాసాన్ని విస్తరించండి.--Rajasekhar1961 (చర్చ) 11:48, 5 ఫిబ్రవరి 2016 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ఈ వారపు వ్యాసం శీర్షికలో 2010 సంవత్సరం 9 వారంలో ప్రదర్శించారు--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 16:48, 5 ఫిబ్రవరి 2016 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు. ఇళయరాజా డిస్కోగ్రఫీ పేజీలో సినిమా పేజీలకున్న నీలం లింకులు అయోమయం పేజీలకు పోకుండా నేరుగా ఆయా సినిమాలకు లింకు చేయండి.--Rajasekhar1961 (చర్చ) 04:05, 6 ఫిబ్రవరి 2016 (UTC)Reply[ప్రత్యుత్తరం]
Rajasekhar గారు, మీ సూచనలు అమలు చేశాను. వ్యాసాన్ని పరిశిలించి అభిప్రాయాన్ని చెప్పగలరు. ధన్యవాదాలు. KingDiggi (చర్చ) 03:42, 7 ఫిబ్రవరి 2016 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ఇళయరాజా డిస్కోగ్రఫీ పేజీకి కూడా ప్రారంభంలో ఇంట్రడక్షన్ సమాచారం చేర్చండి. మూలాలను కూడా చేర్చాలి.--Rajasekhar1961 (చర్చ) 06:18, 7 ఫిబ్రవరి 2016 (UTC)Reply[ప్రత్యుత్తరం]