ఇళయరాజా డిస్కోగ్రఫీ

ఇళయరాజా భారతదేశపు సంగీత దర్శకుడు, పాటల రచయిత, గాయకుడు.[1][2] తన 30 సంవత్సరాల వృత్తి జీవితములో వివిధ భాషలలో దాదాపు 5,000 పాటలకు, 1000 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు.
1970, 1980, 1990లలో ఇళయరాజా దక్షిణ భారత సినీ పరిశ్రమలోని గొప్ప సంగీత దర్శకులలో ఒకరు.[3][4][5]

ఇళయరాజా


ఈయన తమిళ జానపద పాటల రచనాశైలిని ఏకీకృతము చేశారు. దక్షిణ భారత సంగీతములో, పాశ్చాత్య సంగీతములోని విశాలమైన, వినసోంపైన జిలుగులను ప్రవేశపెట్టాడు. ఉత్తమ సంగీత దర్శకునిగా నాలుగు సార్లు జాతీయ అవార్డు అందుకొన్నాడు.
2003 లో ప్రఖ్యత న్యూస్ ఛానల్ "బీ.బీ.సి" నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో 155 దేశాల నుండి 1991 లో వచ్చిన మణిరత్నం "దళపతి" సినిమాలో "అరె చిలకమ్మా" పాటకు ప్రపంచ టాప్ 10 మోస్ట్ పాపులర్ సాంగ్స్ అఫ్ అల్ టైం 10 పాటలలో 4వ స్థానాన్ని ఇచ్చారు ప్రజలు. 2013 లో ప్రఖ్యాత న్యూస్ ఛానల్ సి.ఏన్.ఏన్-ఐ.బీ.ఏన్. వాళ్ళు 100 ఏళ్ళ భారత సినీ పరిశ్రమ పండగను పురస్కరించుకుని నిర్వహించిన సర్వేలో 49% మంది ఇళయరాజా గారిని భారతదేశ ఉత్తమ సంగీత దర్శకుడుగా ప్రజలు ఎన్నుకున్నారు.


దక్షిణ భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో సంగీత దర్శకునిగా ఈయన ప్రవేశం, ఎన్నో క్రొత్త ఆవిష్కరణలకు నాంది పలికింది. ఫలితంగా సంగీత దర్శకత్వ ప్రక్రియ వేగవంతమవటమే కాకుండా, పాటలకు బాణీలు కట్టడంలో సంగీత దర్శకునికి ఎక్కువ స్వేచ్ఛ లభించింది. అంతే కాకుండా, ఈయన రాక వల్ల ఈ ప్రక్రియ కేంద్రీకృతమైంది.[6][7]

తెలుగు సినీ ప్రస్థానం (సంగీత దర్శకుడిగా)

మార్చు
సంవత్సరం చిత్రం పేరు నటీ నటులు దర్శకుడు డబ్బింగ్
1977 భద్రకాళి మురళిమోహన్, జయప్రద,అల్లు రామలింగయ్య, నిర్మలమ్మ ఎ.సి. త్రిలోకచందర్
1977 గాయత్రి రజినీకాంత్, శ్రీదేవి ఆర్.పట్టభిరామన్  
1978 వయసు పిలిచింది రజనీకాంత్, కమల్ హాసన్, జయచిత్ర కె.బాలచందర్
1979 ఓ ఇంటి కథ రజినీకాంత్, జయలక్ష్మి ఎస్.పీ.ముతురామన్
1979 అమ్మ ఎవరికైనా అమ్మే రజినీకాంత్, శ్రీ ప్రియ ఆర్.త్యాగరాజన్  
1979 ఊర్వశీ నువ్వే నా ప్రేయసి మురళీమోహన్, లత, శరత్ బాబు శ్రీధర్
1979 ఎర్ర గులాబీలు కమల్ హాసన్, శ్రీదేవి భారతి రాజా  
1979 పంచ భూతాలు చంద్రమోహన్, లత పి.చంద్రశేఖర్ రెడ్డి
1979 యుగంధర్ ఎన్టీఆర్, జయసుధ కె.ఎస్.ఆర్.దాస్
1980 గురు కమల్ హాసన్, శ్రీదేవి ఐ.వి.శశి
1980 కాళి రజినీ కాంత్, చిరంజీవి, సీమ ఐ.వి.శశి
1980 కాళరాత్రి నిళగళ్ రవి, మనోరమ కే.ఎస్.గోపాలక్రిష్ణన్ (బేబి)
1980 కొత్త జీవితాలు గుమ్మడి, సుహాసిని భారతి రాజా
1980 మాయదారి కృష్ణుడు రజినీకాంత్, అనితా రాజ్, సుహాసిని ఆర్.త్యాగరాజన్
1980 పసిడిమొగ్గలు చంద్ర మోహన్, మధు మాలిని దుర్గా నాగేశ్వరరావు
1981 అమావాస్య చంద్రుడు కమల్ హాసన్, మాధవి, ఎల్ వి ప్రసాద్ సింగీతం శ్రీనివాసరావు
1981 చిన్నారి చిట్టిబాబు సుదర్శన్, కవిత ఎన్. గోపాల క్రిష్ణ
1981 బాల నాగమ్మ శరత్ బాబు, శ్రీదేవి కే.శంకర్
1981 మౌనగీతం ప్రతాప్ పోతన్, సుహాసిని జే.మహేంద్రన్  
1981 ప్రేమ పిచ్చి కమల్ హాసన్, రతి అగ్నిహోత్రి సి.వీ.రాజేంద్రన్  
1981 సీతాకోకచిలుక కార్తీక్, అరుణా భారతి రాజా
1982 అంగదుడు
1982 పూలపల్లకి ప్రతాప్ పోతన్, ముచ్చెర్ల అరుణ హేమాంబరధర రావు
1982 టిక్ టిక్ టిక్ కమల హాసన్, మాధవి భారతి రాజా  
1982 తీర్పు శివాజీ గణేశన్, సుజాత కె. క్రిష్ణ మూర్తి
1982 నిరీక్షణ భానుచందర్, అర్చన బాలు మహేంద్ర
1982 మంచు కొండలు రితీష్, సీమ ఐ.వి.శశి  
1983 యుగధర్మం కే.అర్.విజయ, సులక్షణ కే.ఎస్.కోబలక్రిష్ణన్  
1983 అభిలాష చిరంజీవి, రాధిక శరత్‌కుమార్, రావు గోపాలరావు ఎ.కోదండరామిరెడ్డి
1983 ఒప్పందం
1983 కొక్కొరొకో ఇలావరాసి, సిల్క్ స్మిత గంగై ఆమరన్
1983 సాహసమే జీవితం నందమూరి బాలకృష్ణ, విజ్జి సంతాన భారతి, పి.వాసు
1983 రాజ్ కుమార్ శోభన్ బాబు, జయసుధ ఉమామహేశ్వరరావు
1983 సాగరసంగమం కమల్ హాసన్, జయప్రద కె. విశ్వనాధ్
1983 సితార సుమన్, భానుప్రియ, శరత్ బాబు వంశీ
1983 పల్లవి అనుపల్లవి అనిల్ కపూర్, లక్ష్మి మణిరత్నం  
1983 మంత్రిగారి వియ్యంకుడు చిరంజీవి, తులసి, అల్లు రామలింగయ్య బాపు
1984 గడుసు పిండం సుమన్, భానుచందర్ కరైకుడి నారాయణన్
1984 ఛాలెంజ్ చిరంజీవి, విజయశాంతి, సుహాసిని ఎ.కోదండరామి రెడ్డి
1984 జల్సా రాయుడు కమల్ హాసన్, రాధ ఎస్.పీ.ముతురామన్
1984 టక్కరి దొంగ
1984 ప్రేమ సంగమం  
1984 నువ్వా నేనా
1984 నూరవ రోజు
1984 న్యాయం
1984 మాయదారి మొగుడు
1984 మంచి మనసులు భాను చందర్, రజనీ కాంత్
1984 మెరుపు దాడి సుమన్, సుమలత పి.ఎన్.రామచంద్రరావు
1984 వీరభద్రుడు కార్తీక్, విజయశాంతి రవిరాజా పినిశెట్టి
1985 ఆత్మ బంధువు శివాజీ గణేశన్, రాధ భారతి రాజా  
1985 ఆలాపన భానుప్రియ, మోహన్ వంశీ
1985 ఇల్లాలి శపథం  
1985 జల్సా బుల్లోడు కమల్ హాసన్, అంబిక ఎస్.పీ.ముతురామన్
1985 జ్వాల చిరంజీవి భానుప్రియ రవిరాజా పినిశెట్టి
1985 ప్రజా పోరాటం
1985 ప్రేమించు పెళ్ళాడు రాజేంద్రప్రసాద్, భానుప్రియ వంశీ
1985 దర్జా దొంగ
1985 మాంగల్య బంధం
1985 ముత్యాల జల్లు
1985 మొనగాడు మోసగాడు
1985 స్వాతిముత్యం కమల్ హాసన్, రాధిక కె. విశ్వనాధ్
1985 సింధు భైరవి శివ కుమార్, సుహాసిని కె.బాలచందర్
1986 లేడీస్ టైలర్ రాజేంద్రప్రసాద్ వంశీ
1986 కిరాతకుడు చిరంజీవి,సుహాసిని ఎ.కోదండరామి రెడ్డి
1986 డాన్స్ మాస్టర్ కమల్ హాసన్, రేవతి కె.బాలచందర్  
1986 ధర్మపత్ని కార్తీక్, జీవిత రాజశేఖర్ అమీర్ జాన్
1986 మౌనరాగం మోహన్, కార్తీక్, రేవతి మణిరత్నం  
1986 రాక్షసుడు చిరంజీవి, రాధ, సుహాసిని ఎ.కోదండరామి రెడ్డి
1986 శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం విజయచందర్, చంద్ర మోహన్ కె.వాసు
1987 అన్వేషణ భానుప్రియ, కార్తీక్, శరత్ బాబు వంశీ
1987 ఆరాధన చిరంజీవి, సుహాసిని భారతి రాజా
1987 ఒక రాధ ఇద్దరు కృష్ణులు కమల్ హాసన్, శ్రీదేవి ఎ.కోదండరామి రెడ్డి
1987 చినబాబు నాగార్జున
1987 నాయకుడు కమల్ హాసన్ మణిరత్నం  
1987 మేనమామ
1987 రక్తాభిషేకం నందమూరి బాలకృష్ణ, రాధ ఎ.కోదండరామి రెడ్డి
1987 రెండు తోకల పిట్ట
1987 శ్రీ కనక మహాలక్షీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్ నరేష్, కోట శ్రీనివాసరావు వంశీ
1987 సంకీర్తన నాగార్జున, రమ్యక్రిష్ణ గీతాక్రిష్ణ
1988 అభినందన కార్తీక్, శోభన అశోక్ కుమార్
1986 ఆఖరి పోరాటం నాగార్జున, శ్రీదేవి, సుహాసిని కె. రాఘవేంద్ర రావు
1988 ఆస్తులు అంతస్తులు రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్
1988 ఘర్షణ కార్తీక్, ప్రభు, అమల, నిరోషా మణిరత్నం
1988 ప్రియురాలు మోహన్,రూపిణి సురేష్  
1988 మరణ మృదంగం చిరంజీవి, సుహాసిని ఎ.కోదండరామి రెడ్డి
1988 మహర్షి మహర్షి రాఘవ, శాంతి ప్రియ వంశీ
1988 రుద్రవీణ చిరంజీవి, విజయశాంతి కె.బాలచందర్
1988 వారసుడొచ్చాడు వెంకటేష్, సుహాసిని ఎ. మోహన గాంధీ
1988 స్వర్ణ కమలం వెంకటేష్, భానుప్రియ కె. విశ్వనాధ్
1988 స్వాతి చినుకులు శరత్ బాబు, జయసుధ ఎన్.బి.చక్రవర్తి
1989 అశోక చక్రవర్తి బాలకృష్ణ, భానుప్రియ ఎస్.ఎస్. రవిచంద్ర
1989 ఇంద్రుడు చంద్రుడు కమల్ హాసన్, విజయశాంతి సురేష్ కృష్ణ
1989 కోకిల నరేష్, శోభన గీతాక్రిష్ణ
1989 గీతాంజలి నాగార్జున, గిరిజ మణిరత్నం
1989 గోపాలరావు గారి అబ్బాయి రాజేంద్ర ప్రసాద్ మణివణ్ణన్
1989 చెట్టుకింద ప్లీడర్ రాజేంద్రప్రసాద్, కిన్నెర వంశీ
1989 పగలే వెన్నెల మురళి, రేవతి మణిరత్నం  
1989 ప్రేమ వెంకటేష్, రేవతి సురేష్ కృష్ణ
1989 విచిత్ర సోదరులు కమల్ హాసన్, గౌతమి సింగీతం శ్రీనివాసరావు  
1989 రుద్రనేత్ర చిరంజీవి,రాధ, విజయ శాంతి కె. రాఘవేంద్ర రావు
1989 సత్య కమల్ హాసన్, అమల సురేష్ కృష్ణ
1989 శివ నాగార్జున, అమల రాంగోపాల్ వర్మ
1990 అంజలి రఘువరన్, రేవతి మణిరత్నం
1990 ఇదేం పెళ్ళాం బాబోయ్ రాజేంద్ర ప్రసాద్ రాధిక కాట్రగడ్డ రవితేజ
1990 ఏప్రిల్ 1 విడుదల రాజేంద్రప్రసాద్, శోభన వంశీ
1990 ఓ పాపా లాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, రాధిక వసంత్
1990 కొండవీటి దొంగ చిరంజీవి, రాధ, విజయశాంతి ఎ.కోదండరామి రెడ్డి
1990 గురు శిష్యులు రజినీ కాంత్, ప్రభు ఎస్.పీ.ముతురామన్  
1990 గురుశిష్యులు రాజేంద్ర ప్రసాద్, కృష్ణంరాజు ఎస్.పీ.ముతురామన్
1990 చైతన్య నాగార్జున, గౌతమి ప్రతాప్.కే.పోతేన్
1990 జగదేకవీరుడు అతిలోకసుందరి చిరంజీవి, శ్రీదేవి కె. రాఘవేంద్ర రావు
1990 టైగర్ శివ రజనీకాంత్, శోభన ఎస్.అమీర్ జాన్  
1990 పోలీస్ అధికారి విజయ్ కాంత్, మధుబాల ఆర్.కె.సెల్వమణి  
1990 బామ్మ మాట బంగారు బాట రాజేంద్ర ప్రసాద్, గౌతమి రాజశేఖర్
1990 బొబ్బిలి రాజా వెంకటేష్, దివ్య భారతి బి. గోపాల్
1990 మా ఇంటి కృష్ణుడు కమల్ హాసన్ ఎస్.పి.ముత్తురామన్  
1990 మైఖేల్ మదన కామరాజు కమల్ హాసన్ సింగీతం శ్రీనివాసరావు  
1990 సామ్రాజ్యం మమ్ముట్టి జోమోన్  
1990 సూర్య ఐ.పి.యస్. వెంకటేష్, విజయ శాంతి ఎ.కోదండరామి రెడ్డి
1991 ఆదిత్య 369 బాలకృష్ణ, మోహిని సింగీతం శ్రీనివాసరావు
1991 ఏప్రిల్ 1 విడుదల రాజేంద్రప్రసాద్, శోభన వంశీ
1991 ఓ పాపా లాలి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, గీత వసంత్  
1991 కలికాలం చంద్రమోహన్, జయసుధ ముత్యాల సుబ్బయ్య
1991 కిల్లర్ నాగార్జున, నగ్మా ఫాజిల్
1991 కీచురాళ్ళు భానుచందర్, శోభన గీతాక్రిష్ణ
1991 కూలీ నెం.1 వెంకటేష్, టబు కె. రాఘవేంద్ర రావు
1991 ఖైదీ అన్నయ్య రజినీకాంత్, గౌతమి రాజశేఖర్
1991 చంటి వెంకటేష్, మీనా రవిరాజా పినిశెట్టి
1991 దళపతి రజనీకాంత్, మమ్ముట్టి మణిరత్నం  
1991 ప్రేయసి శివకుమార్, సోనియా మలేషియా వాసుదేవన్  
1991 శ్రీ ఏడుకొండల స్వామి గోవింద్ డేవిల్, భానుప్రియ కమలాకర కామేశ్వర రావు
1991 స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ చిరంజీవి, నిరోషా యండమూరి వీరేంద్రనాథ్
1992 అశ్వమేధం బాలకృష్ణ, శోభన్ బాబు, నగ్మా, మీనా కె. రాఘవేంద్ర రావు
1992 క్షత్రియ పుత్రుడు కమల్ హాసన్, రేవతి, గౌతమి భరతన్  
1992 గుణ కమల్ హాసన్ సంతాన భారతి  
1992 చక్రవ్యూహం సుమన్, అర్చన, గౌతమి బాలు మహేంద్ర
1992 చామంతి ప్రశాంత్, రోజా ఆర్.కె.సెల్వమణి
1992 చినరాయుడు వెంకటేష్, విజయశాంతి బి. గోపాల్
1992 తొలిముద్దు ప్రశాంత్, దివ్య భారతి కె.రెడ్డి
1992 ధర్మక్షేత్రం నందమూరి బాలకృష్ణ, దివ్య భారతి ఎ.కోదండరామిరెడ్డి
1992 పట్టుదల సుమన్, యమున జి.సి.శేఖర్
1992 హృదయం మురళి, హీరా కథీర్  
1993 అమ్మ కొడుకు రాజశేఖర్, ఆమని వడ్డే రమేష్
1993 ఆ ఒక్కటీ అడక్కు రాజేంద్రప్రసాద్, రావు గోపాలరావు, బ్రహ్మానందం, రంభ ఇ.వి.వి. సత్యనారాయణ
1993 ఐ లవ్ ఇండియా శరత్ కుమార్, ప్రియ పవిత్రన్  
1993 ఘరానా కూలి రజనీకాంత్, రోజా, రాధా రవి పి. వాసు  
1993 డిటెక్టివ్ నారద మోహన్ బాబు, జగ్గయ్య, మోహిని వంశీ
1993 ప్రేమరాయబారం కార్తీక్, భానుప్రియ ప్రియదర్శన్  
1993 ప్రేమలేఖలు శివసుబ్రహ్మణ్యం, మోహిని కేయార్  
1993 మహానది కమల్ హాసన్ సంతాన భారతి  
1993 రౌడీ జమీందారు రజనీకాంత్ ఎమ్.శరవణన్  
1994 అల్లరి పోలీస్ మోహన్ బాబు, మాలాశ్రీ ఉప్పలపాటి నారాయణ్ రావు
1994 ఆడవాళ్ళకు మాత్రమే నాజర్, సింగీతం శ్రీనివాసరావు  
1994 కుర్రాడు బాబోయ్ ప్రభుదేవా, రోజా యార్ కన్నన్  
1994 సమరం (సినిమా) సుమన్, రోజా ఆర్.కె.సెల్వమణి
1995 సతీ లీలావతి కమల్ హాసన్, రమేష్ అరవింద్ బాలు మహేంద్ర  
1996 కాలాపాని మోహన్ లాల్, ప్రభు ప్రియదర్శన్  
1996 శ్రీకారం జగపతి బాబు,హీరా ఉమామహేశ్వరరావు
1997 చిన్నబ్బాయి[8] వెంకటేష్, రవళి కె. విశ్వనాథ్
1997 ప్రియురాలు వినీత్, సాక్షి శివానంద్, నాగబాబు, బాబు మోహన్ భారతన్
1998 అంతఃపురం సౌందర్య, ప్రకాష్ రాజ్, జగపతి బాబు కృష్ణవంశీ
1998 ఆయనే మా ఆయన మురళి,దేవయాని, ప్రకాష్ రాజ్ కలంజియం  
1999 టైం ప్రభుదేవా, సిమ్రాన్ గీతాక్రిష్ణ
1999 ప్రేమకావ్యం ప్రశాంత్, ఇషా కొప్పికర్ అగస్త్యన్  
1999 రత్నగిరి అమ్మోరు రాంకీ, రెహమాన్, గౌతమి ప్రతాప్ పోతన్  
1999 రాజస్థాన్ శరత్ కుమార్, విజయశాంతి ఆర్.కె.సెల్వమణి
2000 హే రామ్ కమల్ హాసన్, రాణి ముఖర్జీ, షారుఖ్ ఖాన్ కమల హాసన్  
2003 నిను చూడక నేనుండలేను సచిన్ జోషి, బవన పాని, ఆలీ ఆర్.శ్రీనివాస్
2003 శంభు ఆర్యన్ రాజేష్, సారిక, చంద్రమోహన్, నరేష్ రుద్రరాజు సురేష్ వర్మ
2003 శివపుత్రుడు సూర్య, విక్రమ్, లైలా, సంగీత బాలా  
2003 పోతురాజు కమల్ హాసన్, అభిరామి కమల్ హాసన్
2003 శివ్ శంకర్ మోహన్ బాబు కపుగంటి రాజేంద్ర
2005 మంబాయి ఎక్స్‌ప్రెస్ కమల్ హాసన్, మనీషా కోయిరాలా సింగీతం శ్రీనివాసరావు
2006 శివ 2006 మోహిత్ అహ్లావాట్, నిషా కొఠారి రామ్ గోపాల్ వర్మ  
2007 అనుమానాస్పదం ఆర్యన్ రాజేష్, హంస నందిని వంశీ
2007 సన్నీ కమలాకర్, అభిషేక్,సుభాషిని కమలాకర్
2008 మల్లెపువ్వు మురళీకృష్ణ, భూమిక పి. సముద్ర
2010 ఓం శాంతి నవదీప్, కాజల్ అగర్వాల్, నిఖిల్, బిందు మాధవి ప్రకాష్ దంతులూరి
2010 గాయం-2 జగపతి బాబు, విమలా రామన్ రాంగోపాల్ వర్మ
2011 శ్రీరామరాజ్యం నందమూరి బాలకృష్ణ, నయనతార బాపు
2012 ధోని ప్రకాష్ రాజ్ ప్రకాష్ రాజ్
2012 ఎటో వెళ్ళిపోయింది మనసు నాని, సమంత గౌతం మీనన్
2013 గుండెల్లో గోదారి ఆది, సందీప్ కిషన్ నాగేంద్ర కుమార్
2014 ఉలవచారు బిర్యాని ప్రకాష్ రాజ్, స్నేహ, ఎం.ఎస్.నారాయణ, బ్రహ్మాజీ, ప్రకాష్ రాజ్
2014 రుద్రమ దేవి అనుష్క, రాణా, కృష్ణంరాజు గుణశేఖర్
2015 అబ్బాయితో అమ్మాయి నాగశౌర్య, రావు రమేష్, మోహన్ రమేష్ వర్మ
2016 కథలో రాజకుమారి నారా రోహిత్, నమిత ప్రమోద్ మహేష్ సూరపనేని
2016 అమ్మనాన్న ఆట కమల్ హాసన్, అమల అక్కినేని రాజీవ్ కుమార్

మూలాలు

మార్చు
  1. http://www.filmscoremonthly.com/daily/article.cfm/articleID/6175/An-%22Unknown%22-Indian-Film-Music-master/
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-02-13. Retrieved 2016-02-07.
  3. http://www.ilayaraja.freeservers.com/album.htm
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-06-18. Retrieved 2016-02-07.
  5. http://www.imdb.com/name/nm0006137/filmogenre
  6. Mohan, A. 1994. Ilaiyaraja: composer as phenomenon in Tamil film culture. M.A. thesis, Wesleyan University (pp. 106-107).
  7. Greene, P.D. 1997. Film music: Southern area. Pp. 542-546 in B. Nettl, R.M. Stone, J. Porter and T. Rice (eds.). The Garland Encyclopedia of World Music. Volume V: South Asia — The Indian Subcontinent. New York: Garland Pub. (p. 544).
  8. "Chinnabbaayi Cast and Crew | Star Cast | Telugu Movie | Chinnabbaayi Actor | Actress | Director | Music | Oneindia.in". Popcorn.oneindia.in. Archived from the original on 12 July 2012. Retrieved 2020-06-16.