వికీపీడియా:వ్యాససృష్టికి మార్గసూచీ/అదనంగా
అదనంగా చెయ్యదగ్గ పనులు
కొత్త వ్యాసాలను సృష్టించడమే కాకుండా, వికీపీడియాకు సహాయపడే ఇతర పేజీలను సృష్టించేందుకు వాడవచ్చు. ఈ పేజీ కొంత అనుభవం సాధించిన వాడుకరుల కోసం, కేవలం కొత్త వ్యాసం సృష్టించదలచిన వారి కోసం కాదు. అందుకు ఇది చూడండి.
ఉదాహరణకు:
- ఓ కొత్త వ్యాసం;
- ఓ కొత్త దారిమార్పు;
- ఓ కొత్త వర్గం;
- ఓ కొత్త అయోమయ నివృత్తి పేజీ;
- ఓ కొత్త మూస;
- ఓ కొత్త సమాచారపెట్టె;
- మీ వాడుకరి పేజీ;
పైవి ఏంటో మీకు తెలియకపోతే, వాటిని సృష్టించే అవసరమే లేదు! కేవలం పరీక్షించేందుకు ఈ ప్రాసెస్‌ను వాడకండి.
నేనేం సృష్టించాలనుకుంటున్నానంటే...