వికీపీడియా:వ్యాససృష్టికి మార్గసూచీ/Conflict of interest
ఈ మార్గసూచీని వాడినందుకు ధన్యవాదాలు!
మీగురించి మీరే వ్యాసం రాసుకోవడం (లేదా మీకు బాగా సన్నిహితులైన వారి గురించి రాయడం; ప్రచారం చూదండి) అంటే అన్యథా ఆసక్తి ఉన్నట్లే. ఒక సమస్యేమిటంటే తటస్థంగా ఉండలేకపోవడం. అన్యథా ఆసక్తి ఉండే వ్యాసాలను ఈ మార్గసూచీ ప్రస్తుతం అనుమతించడం లేదు.
వ్యాస విషయానికి నిజంగానే వికీ వ్యాసం ఉండాల్సిన స్థాయి ఉంటే, నేడో రేపో ఎవరో ఒకరి పేజీ సృష్టించకపోరు. అంచేత వ్యాసాన్ని మీరే సృష్టించుకోవద్దని మీకు సలహా ఇస్తున్నాం. వ్యాసం రాయాల్సిందేనని మీరు భావిస్తే, ఇక్కడ అభ్యర్ధించండి
మీకు తెలుసా?
వికీపీడియా:కోరుచున్న వ్యాసములు పేజీలో రాయండి |
మీరొక వికీపీడియా ఖాతాను సృష్టించుకుని మీగురించి క్లుప్తంగా మీ వాడుకరి పేజీలో రాసుకోవచ్చు |
వికీపీడియాలో వేరే విధాలుగా తోడ్పడండి |