ప్రధాన మెనూను తెరువు

వికీపీడియా:సమావేశం/ఏప్రిల్ 7,2013 సమావేశం

తెలుగు వికీపీడియా మహోత్సవం 2013 సంబంధించి కార్యక్రమ నిర్వహణ గురించి చర్చించేందుకు ఈ సమావేశం. సమావేశానంతరం/ముందు మినీ వికీపీడియా వర్కుషాపు ఉంటుంది.

వివరాలుసవరించు

 
గోల్డెన్ త్రెషోల్డ్, వేదిక గల భవన సముదాయంలో గల సరోజిని నాయుడు గారి అప్పటి నివాసం

మిత్రులకు ప్రత్యేక విన్నపంసవరించు

కార్యక్రమం దగ్గరపడింది కాబట్టి ఏప్రిల్ 7వ తేదీన జరిగే ముందస్తు సమావేశం అత్యంత కీలకమైనది. కావున మిత్రులందరూ ఈ సమావేశానికి హాజరై తమ అమూల్య సహాయ సహకారాలను అందించవలసిందిగా మా అభ్యర్ధన. మనం అందరం కలసి తెవికీ మహోత్సవాన్ని విజయవంతం చేద్దాం.

చర్చించాల్సిన అంశాలుసవరించు

 •  :::కార్యనిర్వహణ పురోగతి గురించి పరిశీలించడం.
 •  :::ఏప్రిల్ 10, 11 తేదీల కార్యక్రమాన్ని కూలంకషంగా చర్చించి నిర్ధారించడం
 •  :::మీడియా కార్యక్రమ నిర్వహణ బాధ్యులు
 •  :::అకాడెమీ కార్యక్రమ నిర్వహణ బాధ్యులు
 •  :::వికీ చైతన్య వేదిక కార్యక్రమ నిర్వహణ బాధ్యులు


సమావేశం నిర్వాహకులుసవరించు

 
పాల్గొన్న సభ్యులు
 
పాల్గొన్న సభ్యులు
 
పాల్గొన్న సభ్యులు

సమావేశంలో పాల్గొన్న సభ్యులుసవరించు

 1. Malladi kameswara rao (చర్చ) 12:42, 6 ఏప్రిల్ 2013 (UTC)
 2. రహమానుద్దీన్
 3. Rajasekhar1961 (చర్చ) 07:52, 8 ఏప్రిల్ 2013 (UTC)
 4. ప్రణయ్‌రాజ్
 5. భాస్కరనాయుడు
 6. గుళ్ళపల్లి నాగేశ్వరరావు