వికీపీడియా:సమావేశం/బెంగుళూరు/11 మే 2014

బెంగుళూరులో తెలుగు వికీపీడియన్ల సమావేశం

సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ (సి ఐ ఎస్) భవనం దొమ్మలూరు, బెంగుళూరు.


కార్యక్రమ వివరాలు

మార్చు
చర్చాంశాలు
  • తెవికీ A2K ప్రణాళిక
  • వ్యాసాలు ప్రాజెక్టుల ప్రగతిపై చర్చ
  • వికీఅకాడెమీల నిర్వహణ
  • కొత్త ప్రాజెక్టుల ఎంపికపై చర్చ
  • కథా నిలయం ప్రాజెక్టుపై చర్చ
  • <విషయం చేర్చండి>

పైవికీపీడియా ప్రస్తావన మరియు ప్రదర్శన

మార్చు

ఈ సందర్భంగా రీజనేటర్

ఇవీ చూడండి

మార్చు

సమావేశానికి ముందస్తు నమోదు

మార్చు

(నమోదు తప్పనిసరికాదు కాని నిర్వాహకులకు సహాయంగా మరియు ఇతరులకు ప్రోత్సాహంగా వుంటుంది. పైన మార్చు నొక్కి మీ పేరు చేర్చవచ్చు)

తప్పక
  1. రహ్మానుద్దీన్
  2. విష్ణు
  3. రవిచంద్ర

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>

స్పందనలు
  1. <పై వరసలో స్పందించండి>

నివేదిక

మార్చు

మొదటగా అమన్ హిందుస్తానీ కలంపేరుతో గజల్ రచయిత ఆనంద్ మోహన్ గారు గజల్ రచనకు సంబంధించిన మెళకువలు, గజల్ తీరుతెన్నులపై వారి ఆలోచనలను పంచుకున్నారు. వికీసోర్స్ కు కొన్ని గజల్లు అందిస్తామన్నారు. ఆపై వివిన మూర్తి గారు కథా నిలయం ప్రాజెక్టుపై వచ్చిన సభ్యులకు ఎన్నో విషయాలు తెలిపారు.