వికీపీడియా:సమావేశం/మార్చి 17,2013 సమావేశం
తెలుగు వికీపీడియా నిర్వహించబోయే 2013 తెవికీసమావేశం గురించి చర్చించేందుకు ఒక చిన్న సమావేశం థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు), [[గోల్డెన్ త్రెషోల్డ్, అబిడ్స్, హైదరాబాద్ లో జరిగింది. ఈ సమావేశంలో జరగపోయే సదస్సుకు సంబంధించిన అంశాలను హాజరయిన సభ్యులు చర్చించారు.
హాజరైనవారు
మార్చుకార్యాచరణ అంశాలు
మార్చు- సదస్సు కార్యక్రమ వివరాలు
- విస్తారంగా కార్యక్రమ వివరణ పట్టిక
- ముందుగా కావలసిన సామగ్రి సిద్ధం చేసుకోవటం
- కార్యక్రమంలో జరగాల్సిన పనుల సర్దుబాటు
వివరాలు
మార్చుసమయం
మార్చు17 మార్చి, 2013; ఆదివారం; ఉదయం 10 a.m. to 01.p.m.
ప్రదేశం
మార్చుథియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు), గోల్డెన్ త్రెషోల్డ్, అబిడ్స్, హైదరాబాద్
నిర్ణయాలు
మార్చు- సమావేశం పేరు : తెలుగు వికీపీడియా మహోత్సవం
- పదవ తేదీన జరిగే మీడియా ప్రధాన వ్యక్తుల-వికీపీడియా బాధ్యుల సమావేశం పేరు - వికీపీడియా స్వాగత సదస్సుగా వ్యవహరించడం
- 11వ తేదీన జరిగే జనరల్ బాడీ మీటింగును వికీపీడియన్ల సర్వసభ్య సమావేశంగా వ్యవహరించడం
- 11వ తేదీన జరిగే పబ్లిక్ ఫంక్షన్ ను వికీపీడియా ప్రజా వేడుకగా జరుపుకోవడం.
- సమావేశ కార్యక్రమం వివరాలు మరియు సాధకబాధకాలు విపులంగా చర్చించబడ్డాయి.
- గూగుల్ గ్రూప్స్ లో నిర్వాహకుల మైల్ సృష్టించబడింది. నిర్వాహకులందరూ దీనిద్వారా నిర్ణయాలు సత్వరం తీసుకోడానికి వీలుంటుంది.
- భారతీయ వికీమీడియా మరియు A2K వారికి బడ్జెట్ వివరాలు పంపి, నిధులు తొందరగా వచ్చేటట్లు చేయడం.