వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/జనవరి 19, 2014 సమావేశం
తెలుగు వికీపీడియా నెలవారీ ముఖాముఖీ సమావేశం. సమావేశానంతరం/ముందు మినీ వికీపీడియా వర్కుషాపు ఉంటుంది.
వివరాలు
మార్చు- ప్రదేశం : థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు), గోల్డెన్ త్రెషోల్డ్, అబిడ్స్, హైదరాబాద్
- తేదీ : 19:01:2014; సమయం : 3 p.m. నుండి 6 p.m. వరకూ.
చర్చించాల్సిన అంశాలు
మార్చు- గత నెలలో తెలుగు వికీపీడియాలో జరిగిన అభివృద్ధి
- వికీపీడియా:తెవికీ దశాబ్ది ఉత్సవాల పై సమీక్ష
- వర్గం:తెలుగు కథా రచయితలు ప్రాజెక్టు వివరాలు.
- సీనియర్ సభ్యులకు సాంకేతికాల గురించి అవగాహన.
- ఇంకా ఏమయినా విషయాలు దీని పైన చేర్చగలరు.
సమావేశం నిర్వాహకులు
మార్చు- రాజశేఖర్
- పైన మీ పేరు చేర్చండి
సమావేశానికి ముందస్తు నమోదు
మార్చు<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- Skype ద్వారా చర్చలో పాల్గొనదలచినవారు
<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- బహుశా పాల్గొనేవారు
<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- పాల్గొనటానికి కుదరనివారు
<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- స్పందనలు
- <పై వరసలో స్పందించండి>
నివేదిక
మార్చు- విక్షనరీలో రాస్తున్న పదాల గురించి వివరిస్తూ, ఆ పదాలకు భూత, భవిష్యత్, వర్తమాన కాలాలను కూడా రాస్తున్నానని భాస్కరనాయుడు గారు తెలిపారు. దీనికి గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారికి సహకరించవలసిందిగా కోరగా, వారు అంగీకరించారు.
- కొత్తవాడుకరులకు స్వాగతం చెప్పే ఉపకరణాన్ని రాజశేఖర్ గారు ఇతర సభ్యులకు వివరించారు. అనంతరం వారిచే కొంతమంది కొత్తవాడుకరులకు స్వాగతం చెప్పించారు. అదేవిధంగా వాడుకరులకు కృతజ్ఞత తెలుపడం, వాడుకరుల పేర్లకు అంకెలను ఇవ్వడం చూపించారు.
- వ్యాసాలు రాయడం ఎంత ముఖ్యమే, వాటికి పర్గీకరణలు రాయడం అంతకంటే ముఖ్యమని చెబుతూ, వర్గీకరణ చేసే విధానాన్ని రాజశేఖర్ గారు ఇతర సభ్యులకు వివరించి, వారిచే కొన్ని వ్యాసాలకు వర్గీకరణ చేయించారు.
- కొత్తవాడుకరులకు స్వాగతం చెప్పే ఉపకరణాన్ని రాజశేఖర్ గారు ఇతర సభ్యులకు వివరించారు. అనంతరం వారిచే కొంతమంది కొత్తవాడుకరులకు స్వాగతం చెప్పించారు.
- ప్రత్యక్షంగా పాల్గొన్నవారు
- Skype ద్వారా చర్చలో పాల్గొన్నవారు
చిత్రమాలిక
మార్చు-
డా. రాజశేఖర్, భాస్కరనాయుడు, నాగేశ్వరరావు
-
భాస్కరనాయుడు, నాగేశ్వరరావు లకు సాంకేతిక సలహాలు వివరిస్తున్న డా. రాజశేఖర్
-
సాంకేతిక అహగాహన పై ప్రణయ్‌రాజ్ వంగరి చర్చ