వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ మార్చి 20, 2016 సమావేశం
తెలుగు వికీపీడియా నెలవారీ ముఖాముఖీ సమావేశం. సమావేశానంతరం/ముందు మినీ వికీపీడియా వర్కుషాపు ఉంటుంది.
వివరాలు
మార్చు- ప్రదేశం : ఎన్టీఆర్ ట్రస్ట్, రోడ్ నెం. 2, బంజారాహిల్స్, హైదరాబాద్
- తేదీ : 20:03:2016; సమయం : 10 a.m. నుండి 6 p.m. వరకూ.
ఈనెల అతిథి
మార్చుచర్చించాల్సిన అంశాలు
మార్చు- గత నెలల్లో తెలుగు వికీపీడియాలో జరిగిన అభివృద్ధి
- తెలుగు వికీపీడియన్ల అవసరాలపై చర్చ, తెవికీ అభివృద్ధికి సూచనలు
- ప్రస్తుతం జరుగుతున్న వికీ ప్రాజెక్ట్ పై సమీక్ష
- వికీ శిక్షణా శిబిరాల నిర్వాహణ పై చర్చ
- భవిష్యత్ ప్రణాళిక
- ఇంకా ఏమయినా విషయాలు దీని పైన చేర్చగలరు
- అక్కడకు చేరుకొనేదెలా? ---Nrgullapalli (చర్చ) 12:56, 17 మార్చి 2016 (UTC)
సమావేశం నిర్వాహకులు
మార్చునిర్వహణ సహకారం
మార్చుసమావేశానికి ముందస్తు నమోదు
మార్చుపై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- Skype ద్వారా చర్చలో పాల్గొనదలచినవారు
<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- బహుశా పాల్గొనేవారు
<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- పాల్గొనటానికి కుదరనివారు
<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- స్పందనలు
- <పై వరసలో స్పందించండి>
నివేదిక
మార్చుఈ సమావేశానికి ముందు ఎన్టీఆర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు తెలుగు వికీపీడియా కార్యశాల నిర్వహించడింది.
చర్చించిన అంశాలు
మార్చు- సీఐఎస్-ఎ2కె ప్రణాళిక జూలై 2016 - జూన్ 2017ను పవన్ సంతోష్ సభ్యులకు ప్రెజంట్ చేశారు. పాల్గొన్న సభ్యులు తాము చేసిన సూచనలు అవి ప్రణాళికలో ప్రతిఫలించడం వంటివి పరిశీలించారు.
- డా.రాజశేఖర్ ప్రణాళికను గురించి వాస్తవికంగానూ, అమలుచేయదగ్గదిగానూ ఉందన్నారు. గుళ్ళపల్లి నాగేశ్వరరావు నెలవారీ సమావేశాల కొరకు కొంత నగరంలోని కేంద్ర భాగంలో ఏర్పాటుచేసేందుకు వీలుందేమో పరిశీలించాలన్నారు.
ఫలితాలు
మార్చుపాల్గొన్నవారు
మార్చు- ప్రత్యక్షంగా పాల్గొన్నవారు
- Skype ద్వారా హాజరయినవారు