వికీపీడియా:2013 కొలరావిపుప్ర/JVRKPRASAD

పూర్తి చేసేటప్పుడు కలిగే సందేహాల నివృత్తి కొరకు పురస్కారం పేజీలోని నియమనిబంధనలు మరియు ప్రతిపాదనకు సూచనలు గమనించండి. ఇంకేదైనా సందేహముంటే సంబంధిత చర్చాపేజీలో వ్యాఖ్య రాసి {{సహాయంకావాలి}} మూస చేర్చటం ద్వారా సహాయం పొందవచ్చు.

2013 కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కార ప్రతిపాదన (2013 Kommaraju Lakshman Rao Wikimedia Award Nomination)

ప్రతిపాదన వివరాలు (Details of Nomination)

ప్రతిపాదిత వాడుకరి పేరు
వాడుకరి:JVRKPRASAD
ప్రతిపాదన రకం= సహసభ్యునికై ప్రతిపాదన
ప్రతిపాదన సమర్పించిన వారు

కె.వెంకటరమణ (చర్చ) 16:55, 3 డిసెంబర్ 2013 (UTC)

ప్రతిపాదన ను సమర్థించేవారు
  1. శశి (చర్చ) 11:03, 4 డిసెంబర్ 2013 (UTC)
  2. --Nrahamthulla (చర్చ) 07:00, 8 డిసెంబర్ 2013 (UTC)
  3. అహ్మద్ నిసార్ (చర్చ) 06:29, 14 డిసెంబర్ 2013 (UTC)

<పై వరుసలో #తరువాత వికీసంతకం చేయండి>


ప్రతిపాదిత సభ్యుని అంగీకారం

నేను ఈ వికీపురస్కార ప్రతిపాదనకి అంగీకారం తెలుపుచున్నాను. పురస్కార నియమనిబంధనలకు నేను కట్టుబడగలను.జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 23:23, 3 డిసెంబర్ 2013 (UTC)

వికీ కృషిని తెలిపే గణాంకాలు

(అన్నీ వికీ ప్రాజెక్టులలో సభ్యుని గణాంకాల ఉపకరణం చూసి నేటి తెలుగు ప్రాజెక్టులలో సభ్యుని గణాంకాల వరుసలు(teతో ప్రారంభమవుతాయి) నకలు చేసి ఇక్కడ అతికించండి.2013 Q3వరకు గల సభ్యుని కృషిలో ముఖ్యాంశాలను మాత్రమే తరువాతి విభాగాలలో వివరించండి.)

వికీ కృషి విభాగాలు (Wiki Contribution Sections)

(దయచేసి ప్రతి విభాగంలో ప్రతిపాదిత సభ్యుని ఆధారపూరిత కృషి(వికీలింకులద్వారా) వివరణలు ఇవ్వండి. వీలైనన్నీ విభాగాలు నింపండి. ప్రతివిభాగం తరువాత ఉపయోగమనుకున్న చోట్ల విషయసేకరణకు వికీపీడియాలో రచనలకులింకు ఇవ్వబడినది. వాడుకరి ప్రధాన వికీ వేరేదైతే ఆ వికీకెళ్లి వాడుకరి సభ్యపేజీద్వారా వాడుకరి రచనలు చూడవచ్చు, . మీ వివరణ ఆ తరువాతి వరుసలో ప్రారంభించండి)

తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసవిభాగంలో కృషి(ప్రధాన మరియు వర్గం పేరుబరి)

(ప్రధానపేరుబరిలో సభ్యుని రచనలు, వర్గం పేరుబరిలో సభ్యుని రచనలు)

తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి -బొమ్మలు(ఫైళ్ల పేరుబరి)

(బొమ్మల పేరుబరిలో రచనలు)

తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి -సహాయం (సహాయం పేరుబరి )

(సహాయం పేరుబరిలోరచనలు)

తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి - మూసలు,సాంకేతికాలు (మూసలు, మీడియావికీ పేరుబరి మరియు బాట్ ఖాతాపని)

(ఉదాహరణగా మూస పేరుబరిలో రచనలు)

తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి - వికీ ప్రాజెక్టులు(విధానాలు,వికీ అభివృద్ధి ప్రాజెక్టులు)

(వికీపీడియా పేరుబరిలో రచనలు)

సహసభ్యులకు ప్రోత్సాహం, సహకారం మరియు వికీనడవడి

(ఉదాహరణగా వ్యాస చర్చ పేరుబరిలో రచనలు)

ఆన్లైన్ ప్రచారంలో కృషి

  • ఫేస్ బుక్ [[1]]
  • ఫేస్ బుక్ [[2]]
  • www.facebook.com [[3]]
  • www.orkut.com [[4]]owner
  • www.twitter.com [[5]]

భౌతిక ప్రచారంలో కృషి

వికీ విధానాలపై అవగాహన

తెలుగేతర సోదర వికీప్రాజెక్టులలో కృషి(Contribution to Non Telugu Wikimedia Projects)

  • తెలుగు వీక్షనరీని గూగుల్లో వెతకండి
  • అన్ని వికీల్లో నేను చేసిన దిద్దుబాట్లు[6] చూపుతుంది.
  • అన్ని వికీల్లో నేను చేసిన దిద్దుబాట్లు సంఖ్య, పరిస్థితిని [7] తెలియజేస్తుంది.
  • [8]నా గుర్తింపు
  • వీక్షనరీలో నేను చేసిన దిద్దుబాట్లు [9] చూపుతుంది
  • తెలుగు వికీపీడియాలో నా పేజీ చూడండి.
  • తెలుగు వికీపీడియాలో[10] నా హాజరు మస్తరు.
  • తెలుగు వికీపీడియాలో[11]నా స్థితి మరియు పరిస్థితి..
  • సార్వత్రిక వాడుకరి నిర్వహణ [12] సమాచారము.
  • వీక్షనరీలో నేను చేసిన దిద్దుబాట్లు గణాంకాలు చరిత్రతో సహా

ఏవైనా అదనపు సమాచారం (Any additional information)

(దయచేసి మీరు యుక్తమని భావించిన అదనపు సమాచారం వివరించండి)

విజయవాడకు చెందిన జె.వి.ఆర్.కె ప్రసాదు గారు తెలుగు భాషాభిమాని. తెలుగు వికీపీడియా నిర్వాహకులు. తెలుగు విక్షనరీలో చాలా రచనలు మరియు నిర్వాహకునిగా చేసారు. వీరు అక్షరదోష నిర్మూలనదళ సభ్యులు,అలాగే హిందూ మతప్రాజెక్టులో పాలు పంచుకుంటున్నారు. అంతియేకాదు శుద్ధిదళ సభ్యులు కూడా. తెలుగు వికీపీడియాకు వైవిధ్యమైన వ్యాసాలను అందించారు. వీరు 2011 వ్యాస మరియు వ్యాసేతర మార్పులు చేసిన మొదటి పది స్థానాలలో గుర్తింపు పతకం అందుకున్నారు. అదే విధంగా విక్షనరీ లో అనేక పదములను చేర్చి విక్షనరీ అభివృద్ధికి తోడ్పడ్డారు. నిర్వాహకులుగా తెవికీలో నావంటి వాడుకరులకు స్వాగతించి తెవికీ అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి. విక్షనరీ నిర్వాహకులుగా కూడా విక్షనరీ కి సేవలు అందిస్తున్నారు. వారు ఈ పురస్కారానికి అర్హునిగా భావించి ప్రతిపాదిస్తున్నాను.----కె.వెంకటరమణ (చర్చ) 16:55, 3 డిసెంబర్ 2013 (UTC)

మూలాలు