కింద ఇచ్చిన రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్లను ఆటోవికీబ్రౌజరు ద్వారా పనిచేయించవచ్చు. AWB లో ఉన్న రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్‌ సౌలభ్యాన్ని చేతనం చేసినపుడు కింది జాబితాలోని టైపాట్ల (టైపు చెయ్యడంలో పొరపాట్లు) కోసం పేజీల్లో వెతికి, వాటిని ఇక్కడ చూపించిన విధంగా సరిచేస్తుంది.

ఈ రెగెక్సు (REGEX) లను విస్తృతంగా పరీక్షించాం. ఫలితాలను విశ్లేషించాక కొన్ని మార్పులు కూడా జరిగాయి. ప్రస్తుతం వీటిని వాడవచ్చు. అయితే AWB చేసిన దిద్దుబాట్లను ముందుగా పరీక్షించాకే ప్రతీ పేజీని భద్రపరచండి. అనుకోని మార్పులు ఏమైనా జరిగినట్లుగా గమనిస్తే, సంబంధించిన రెజెక్సును ఈ పేజీనుంచి తీసెయ్యండి.

కొత్త రెగెక్సును చేర్చేటపుడు, సరైన విభాగంలో చేర్చండి. అవసరమైతే కొత్త విభాగాన్ని సృష్టించండి.

గమనికలు

AWB వాడి ఈ టైపాట్లను సరిచేసేటపుడు కింది విషయాలను గమనింపులో ఉంచుకోవాలి.

 1. ఏ మార్పైనా వికీలింకు ఉన్న పదంలో జరిగే పనైతే AWB ఆ మార్పు చెయ్యదు. ఆ మార్పే కాదు, అస లా పేజీలో ఏ మార్పునూ చెయ్యదు.

టైపాట్ల జాబితా

ఇది పూర్తి జాబితా కాదు.

 1. లో ప్రత్యయం: లో, తో ప్రత్యయాలను ముందున్న పదానికి కలిపి రాయాలి, విడిగా కాదు.
 2. లో (ఓత్వం) బదులు లొ (ఒత్వం), తో బదులు తొ అని రాయకూడదు.
 3. బహువచనం తరువాత కు,కూ,ను,నూ,లో,తో అనే ప్రత్యయాలు వచ్చినపుడు బహువచన పదం చివరన ఉండే 'లు' లోపించి, దాని స్థానంలో 'ల' వచ్చి చేరుతుంది. ఉదా: 'పూలుతో' అని రాయకూడదు. 'పూలతో' సరైనది. కడవలుతో తప్పు, కడవలతో సరైనది.
  1. బహువచన పదం కాకపోయినా సహజంగానే 'లు' తో అంతమైతే, ఈ నియమం వర్తించదు. ఉదా: బైబిలుతో, బైబిలులో -ఇవి సరైనవి. బైబిలలో, బైబిలతో అని రాయకూడదు. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి.
 4. దీర్ఘాల స్థానంలో హ్రస్వాలు రాస్తూంటాం. లిప్యంతరీకరణలో దొర్లే లోపమిది. ఈ తప్పులు ఎక్కువగా కనిపిస్తూంటాయి. టైపింగులో జాగ్రత్త వహించి వీటిని నివారించాలి. ఉదా: ఇచ్చడు, దెశము, చెసడు
 5. నెలల పేర్లను అజంతంగా రాయాలి. ఏప్రిల్, జూన్ లు దీనికి మినహాయింపు. నెలల పేర్లు ఇలా ఉండాలి: జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు
 6. దిక్కులు: దిక్కుల పేర్లు ఇలా రాయాలి: తూర్పు, పడమర/పశ్చిమం, ఉత్తరం, దక్షిణం. వీటి తరువాత 'వైపు' చేరినపుడు, పదం చివర్లో ఉన్న అనుస్వారం లోపించదు, అలాగే ఉంటుంది. ఉదా: 'ఉత్తరం వైపు' -'ఉత్తర వైపు' కాదు.

ం (అనుస్వారం) కు సంబంధించిన దోషాలు

<Typo word="ం" find="(\p{L}|\p{M})(?<![A-Z]|[a-z])(?:O|o|0){1}(\p{L}|\p{M}|\s|\.|\,){1}" replace="$1ం$2"/><!-- కొత్తగా లిప్యంతరీకరణ నేర్చుకుంటున్నవారు కొందరు ం (అనుస్వారం) కు బదులు 0 (సున్న), O (ఇంగ్లీషు అక్షరం), o (ఇంగ్లీషు అక్షరం) రాస్తూంటారు. వాటిని సవరించేందుకు ఈ టైపో -->
<Typo word="ప్రెసిడెన్సీ" find="(?:ప్రె|ప్ర)సిడెం(?:సీ|సి)" replace="ప్రెసిడెన్సీ"/><!--న/మ ల కింద వత్తు ఏదైనా రాసినపుడు న కు బదులు పూర్ణానుస్వారం పడుతూంటుంది. దాన్ని సరిచేసేందుకు, ఈ టైపో-->
<Typo word="సైన్సు" find="సైం(?:స్|సు)" replace="సైన్సు"/>
<Typo word="సామ్రాజ్యం" find="సాంరాజ్య(ము|\u0c02\u0c3e)?" replace="సామ్రాజ్య$1"/>

అంకెలు

<Typo word="ఒకటి" find="\s(?:వ|వొ|ఓ)క(?!\u0c4d|\u0c40|\u0c41|\u0c3e)(టి)?" replace=" ఒక$1"/><!-- అంకె ఒకటిని వకటి, వొకటి అని రాస్తూంటారు. ముఖ్యంగా పాత పుస్తకాల్లో ఇది కనబడుతూంటుంది. గతంలో బహుశా వాడుకలో ఉండి ఉండేది. ప్రస్తుతం వాడరు కాబట్టి ఈ మార్పు-->

తేదీ ఆకృతి మార్చడం

<Typo word="తేదీ అకృతి2" find="(జనవరి|ఫిబ్రవరి|మార్చి|మార్చ్|ఏప్రిల్|మే|జూన్|జూలై|ఆగస్టు|ఆగస్ట్|ఆగష్ట్|ఆగష్టు|సెప్టెంబర్|సెప్టెంబరు|అక్టోబర్|అక్టోబరు|నవంబర్|నవంబరు|డిసెంబర్|డిసెంబరు){1}\s?,?\s?(\d{1,2})\s?,?\s?(\d{4})" replace=" $3 $1 $2"/>
<Typo word="తేదీ అకృతి3" find="(?<!\d{1,2})(\d{1,2})\s?,?\s?(జనవరి|ఫిబ్రవరి|మార్చి|మార్చ్|ఏప్రిల్|మే|జూన్|జూలై|ఆగస్టు|ఆగస్ట్|ఆగష్ట్|ఆగష్టు|సెప్టెంబర్|సెప్టెంబరు|అక్టోబర్|అక్టోబరు|నవంబర్|నవంబరు|డిసెంబర్|డిసెంబరు){1}\s?,?\s?(\d{4})" replace=" $3 $2 $1"/>
<Typo word="తేదీ అకృతి1" find="(జనవరి|ఫిబ్రవరి|మార్చి|మార్చ్|ఏప్రిల్|మే|జూన్|జూలై|ఆగస్టు|ఆగస్ట్|ఆగష్ట్|ఆగష్టు|సెప్టెంబర్|సెప్టెంబరు|అక్టోబర్|అక్టోబరు|నవంబర్|నవంబరు|డిసెంబర్|డిసెంబరు){1}\s?,?\s?(\d{4})" replace="$2 $1"/>

నెలలు

హలంత రూపంలో ఉన్న నెలల పేర్లను అజంత రూపంలోకి మారుస్తుంది. ఏప్రిల్, జూన్‌లకు ఈ మార్పు చెయ్యడం లేదు. ఈ విషయమై వికీపీడియా:రచ్చబండ_(పాలసీలు)#నెలల పేర్లు లో జరిగిన చర్చను చూడండి.

<Typo word="ఫిబ్రవరి" find="(?:పి|ఫి)(?:బ్ర|భ్ర)వరి" replace="ఫిబ్రవరి"/>
<Typo word="మార్చ్" find="(\[\[)?మార్చ్(\s|\d|\.|\,)?" replace="$1మార్చి$2"/>
<Typo word="ఏప్రిల్" find="ఎ(?:ప్రె|ప్రి)ల్(\s|\d|\.|\,)?" replace="ఏప్రిల్$1"/>
<Typo word="ఏప్రిల్" find="ఏప్రెల్(\s|\d|\.|\,)?" replace="ఏప్రిల్$1"/>
<Typo word="జూన్" find=" జున్(?!ను)(\s|\d|\.|\,)?" replace=" జూన్$1"/>
<Typo word="జూలై" find=" జులై" replace=" జూలై"/>
<Typo word="ఆగష్ట్" find="(\[\[)?(?:ఆ|అ)గ(?:ష్ట్|స్ట్|ష్టు){1}(?:\u200c)?" replace="$1ఆగస్టు"/>
<Typo word="సెప్టెంబర్" find="(\[\[)?సెప్టెంబర్(?:\u200c)?" replace="$1సెప్టెంబరు"/>
<Typo word="అక్టోబర్" find="(\[\[)?అ(?:క్టో|క్టొ|క్తొ|క్తో)బర్(?:\u200c)?" replace="$1అక్టోబరు"/>
<Typo word="నవంబర్" find="(\[\[)?నవంబర్(?:\u200c)?" replace="$1నవంబరు"/>
<Typo word="డిసెంబర్" find="(\[\[)?డి(?:శం|సెం|శెం)బర్(?:\u200c)?" replace="$1డిసెంబరు"/>

దిక్కులు

<Typo word="తూర్పు" find="తుర్పు" replace="తూర్పు"/>
<Typo word="పడమర" find="పదమర" replace="పడమర"/>
<Typo word="ఉత్తరం" find="ఉత(?:రం|రము)" replace="ఉత్తరం"/>
<Typo word="ఉత్తరం వైపు" find="ఉ(త|త్త)ర వైపు" replace="ఉత్తరం వైపు"/>
<Typo word="దక్షిణం" find="దక్షిన" replace="దక్షిణ"/>
<Typo word="దక్షిణం వైపు" find="దక్షి(న|ణ) వైపు" replace="దక్షిణం వైపు"/>
<Typo word="వాయవ్య" find="వాయువ్య" replace="వాయవ్య"/>

ఖండాల పేర్లు

<Typo word="ఐరోపా" find="యూర(?!పియన్)(?:ప్|పు)" replace="ఐరోపా"/>
<Typo word="ఆఫ్రికా" find="ఆప్రికా(?!\p{L})" replace="ఆఫ్రికా"/>
<Typo word="ఆస్ట్రేలియా" find="ఆస్త్రేలియా" replace="ఆస్ట్రేలియా"/>

దేశాల పేర్లు

<Typo word="అమెరికా" find="(?:అ|ఆ){1}(?:మె|మే){1}(?:రి|రీ){1}కా" replace="అమెరికా"/>
<Typo word="ఫ్రాన్స్" find="ఫ్రాంస్" replace="ఫ్రాన్స్"/>
<Typo word="బంగ్లాదేశ్" find="బాంగ్లా\s?దే(?:శ్|ష్)" replace="బంగ్లాదేశ్"/><!--తెలుగులో ఈ రూపమే విస్తృతంగా వాడుకలో ఉంది-->
<Typo word="బంగ్లాదేశ్" find="(?:బం|బాం)గ్లా\s?దేష్" replace="బంగ్లాదేశ్"/>
<Typo word="ఆఫ్ఘనిస్తాన్" find="ఆ(?:ఫ్గ|ప్గ)ని(?:స్తా|స్థా)న్" replace="ఆఫ్ఘనిస్తాన్"/>
<Typo word="ఆఫ్ఘనిస్తాన్" find="ఆ(?:ఫ్ఘ|ఫ్గ)నిస్థాన్" replace="ఆఫ్ఘనిస్తాన్"/>
<Typo word="ఇజ్రాయిల్" find="ఇ(?:జ్ర|స్ర|స్రా)యిల్" replace="ఇజ్రాయిల్"/>
<Typo word="జర్మనీ" find="(జ|జె){1}ర్మ(నీ|ని)క్" replace="జర్మానిక్"/>
<Typo word="జర్మనీ" find="జెర్మ(?:ని|నీ)(?!క్)" replace="జర్మనీ"/>
<Typo word="జర్మనీ" find="జర్మని(?!క్)" replace="జర్మనీ"/>
<Typo word="భారతదేశం" find="భారత\s+దేశ(ము|\u0c02|పు){1}" replace="భారతదేశ$1"/>

ఊళ్ళపేర్లు, నదుల పేర్లూ

<Typo word="అనంతపురం" find="అనంతపూర్(\s)?(?!గ్రా)" replace="అనంతపురం$1"/><!-- అనంతపూర్ అనే గ్రామం కూడా ఉంది. దాన్ని సవరించదు-->
<Typo word="ఆంధ్ర" find="(?:అం|ఆం)ద్ర" replace="ఆంధ్ర"/>
<Typo word="ఉజ్జయిని" find="ఉజ్జయని" replace="ఉజ్జయిని"/>
<Typo word="ఏలూరు" find="ఎ(?:లూ|లు)రు" replace="ఏలూరు"/>
<Typo word="ఒంగోలు1" find="ఒంగోల్" replace="ఒంగోలు"/>
<Typo word="ఒంగోలు2" find="ఒంగొలు" replace="ఒంగోలు"/><!--'''వంగోలు''' అనే ఇంటిపేరు ఉంది. దాన్ని మార్చకూడదు కనుక ఆ మార్పు ఇక్కడ చెయ్యడం లేదు--> 
<Typo word="కర్నూలు" find="(?<!నాగర్)క(?:ర్ను|ర్నూ){1}ల్" replace="కర్నూలు"/>
<Typo word="కర్నూలు" find="కర్ను(?:ల్|లు)" replace="కర్నూలు"/>
<Typo word="కాశీ" find=" కా(?:శి|సి|సీ)( |పుర|నగ|పట్ట){1}" replace=" కాశీ$1"/><!-- ''కాసిపేట'' అనే ఇంటిపేరు లాంటివి ఉన్నాయి కనుక, వాటిని మార్చకూడదు కనుకా, ఇది కొంత కట్టుదిట్టంగా రాయబడింది. కొన్ని కాశిలను ఇది మార్చకపోవచ్చేమో చూడాలి-->
<Typo word="కోల్‌కతా" find="(?:కొ|కో)(?:ల్క|ల్కా){1}(?:త్తా|తా|త){1} " replace="కోల్‌కతా "/>
<Typo word="గుంటూరు1" find="గుంటు(?:ర్|రు)" replace="గుంటూరు"/>
<Typo word="గుంటూరు2" find="గుంటూర్" replace="గుంటూరు"/>
<Typo word="గోదావరి" find="(?:గొ|గో)(?:ద|దా)వరి" replace="గోదావరి"/>
<Typo word="చిత్తూరు1" find="చిత్తూర్" replace="చిత్తూరు"/>
<Typo word="చిత్తూరు2" find="చిత్తురు" replace="చిత్తూరు"/>
<Typo word="నెల్లూరు1" find="నెల్లూర్" replace="నెల్లూరు"/>
<Typo word="నెల్లూరు2" find="నెల్లు(?:ర్|రు)" replace="నెల్లూరు"/>
<Typo word="బహమనీ" find="బహుమ(?:ని|నీ)" replace="బహమనీ"/>
<Typo word="బ్రహ్మపుత్ర" find="(?:భ్ర|బ్ర)హ్మ పుత్ర" replace="బ్రహ్మపుత్ర"/>
<Typo word="మహబూబ్‌నగర్" find="(?:మె|మ)(?:హా|హ)బుబ్(?:\u200c)?(?: )?నగర్" replace="మహబూబ్ నగర్"/>
<Typo word="మహబూబ్‌నగర్" find="(?:మె|మ)హాబూబ్(?:\u200c)?(?: )?నగర్" replace="మహబూబ్ నగర్"/>
<Typo word="మదనపల్లె" find="మదన\s?పల్లి" replace="మదనపల్లె"/>
<Typo word="రాయలసీమ" find="రాయల సీమ" replace="రాయలసీమ"/>
<Typo word="వికారాబాది" find="వికారాబాది" replace="వికారాబాద్"/>
<Typo word="విశాఖపట్నం" find="విశాఖప(?:ట్టణం|ట్టణము){1}" replace="విశాఖపట్నం"/>
<Typo word="శ్రీకాకుళం" find="(?:శ్రీ|శ్రి)కాకు(?:లం|లము|ళము)" replace="శ్రీకాకుళం"/>
<Typo word="శ్రీకాకుళం2" find="శ్రికాకు(?:ళం|లం|ళము|లము)" replace="శ్రీకాకుళం"/>అమృత్ సర్
<Typo word="అమృత్‌సర్" find="Amritsar" replace="అమృత్‌సర్"/>

వ్యక్తుల పేర్లు

<Typo word="మహాత్మా గాంధీ" find="మ(?:హా|హ)త్మ\s?గాం(?:ధీ|ధి|దీ|ది)" replace="మహాత్మా గాంధీ"/>
<Typo word="మహాత్మా గాంధీ2" find="మ(?:హా|హ)త్మా\s?గాం(?:ధి|దీ|ది)" replace="మహాత్మా గాంధీ"/>
<Typo word="నెహ్రూ" find="నెహ్రు " replace="నెహ్రూ "/>
<Typo word="రామారావు" find="రామా రావు" replace="రామారావు"/>
<Typo word="రామిరెడ్డి" find="రామి రెడ్డి" replace="రామిరెడ్డి"/>
<Typo word="నాగేశ్వరరావు" find="నాగేశ్వర రావు" replace="నాగేశ్వరరావు"/>
<Typo word="శ్రీనివాసరావు" find="శ్రీనివాస రావు" replace="శ్రీనివాసరావు"/>

భగవంతుడు, తత్సంబంధిత

<Typo word="భగవంతుడు" find="(?:బ|భ)గ(?:వం|మం)తుడు" replace="భగవంతుడు"/>
<Typo word="దేవాలయం" find="దెవాలయ(ము|\u0c02|\u0c3e)?" replace="దేవాలయ$1"/>
<Typo word="దేవాలయం2" find="(?:దె|దే)వలయ(ము|\u0c02|\u0c3e)?" replace="దేవాలయ$1"/>
<Typo word="విష్ణుమూర్తి" find="విష్ణు మూర్తి" replace="విష్ణుమూర్తి"/>
<Typo word="క్రిష్ణ" find="క్రిష్ణ" replace="కృష్ణ"/>
<Typo word="నారాయణ" find="నారయ(?:న|ణ)" replace="నారాయణ"/>
<Typo word="నారాయణ2" find="న(రా|ర)య(?:న|ణ)" replace="నారాయణ"/>
<Typo word="నారాయణ2" find="(?<!\u0c4d)నారాయన" replace="నారాయణ"/>
<Typo word="ఈశ్వర" find="(వెంకటే|పరమే|ఈ|నాగే){1}స్వర" replace="$1శ్వర"/>

రామాయణ భారత భాగవతాదులు

<Typo word="భారతం" find="బార(తం|తి|తీ|త|తా|తే){1}" replace="భార$1"/>
<Typo word="ధృష్టద్యుమ్నుడు" find="(?:ధృ|ద్రు|ధ్రు){1}ష్ట(?:ద్యు|ధ్యు)మ్నుడు" replace="దృష్టద్యుమ్నుడు"/>
<Typo word="ధృతరాష్ట్రుడు" find="(?:దృ|ద్రు|ధ్రు)తరాష్ట్రుడు" replace="ధృతరాష్ట్రుడు"/>
<Typo word="ధర్మరాజు" find="దర్మరాజు" replace="ధర్మరాజు"/>
<Typo word="యుధిష్ఠిరుడు" find="(?:యు|య)(?:ధి|ది)ష్టిర(\u0c3e|\u0c41)?" replace="యుధిష్ఠిర$1"/>
<Typo word="భీష్ముడు" find="బీష్మ" replace="భీష్మ"/>
<Typo word="శిఖండి" find="(?:సి|శి)కండి" replace="శిఖండి"/>
<Typo word="శిఖండి2" find="సి(?:కం|ఖం)డి" replace="శిఖండి"/>
<Typo word="దశరథ" find="(దా|ద){1}(?:స|శ)ర(?:ద|ధ)(\u0c41|\u0c3f|\u0c3e|\u0c40)?" replace="$1శరథ$2"/>

వాక్యం చివర్లో అక్షరానికి దీర్ఘం డూ. రూ. -ఇలా

<Typo word="డు" find="(?<!\u0c4d)డూ\." replace="డు."/>
<!--<Typo word="రు" find="(?<! |\(|\.|\,|\-|\u0c4d)రూ\." replace="రు."/><!--సాధ్యమైనంతవరకు రూపాయలను సూచించేందుకు వాడే "రూ." ను మార్చదు-->-->
<Typo word="ది" find="(?<!\u0c4d)దీ\." replace="ది."/>

అనుస్వారం తరువాత కు, ను, లు

<Typo word="అం కు" find="([\u0c15-\u0c39])(?:\u0c02){1}\s?(?<!ట్రం|ఆల్బం|ఖమ్మం|కంభం|శం|కింగ్డం)కు " replace="$1ానికి "/>
<Typo word="అం ను" find="([\u0c15-\u0c39])(?:\u0c02){1}\s?(?<!ట్రం|ఆల్బం|ఖమ్మం|కంభం|కింగ్డం)ను " replace="$1ాన్ని "/>
<Typo word="అం లు" find="([\u0c15-\u0c39])(?:\u0c02){1}\s?(?<!ట్రం|ఆల్బం|కింగ్డం)లు " replace="$1ాలు "/>

సరళ గ్రంథికాలు, శిష్ట వ్యావహారికాలు

ఇచి దోషాలు కావు; భాష శైలికి సంబంధించినవి. శిష్టవ్యావహారికాలు కొన్ని.

<Typo word="బడినది." find="బ(?:డి|డీ)నది\." replace="బడింది."/> 
<Typo word="చేసినారు" find="చేసినా(డు|రు){1}" replace="చేసా$1"/><!--గూగుల్ అన్వేషణ ఫలితాలు:: చేసినాడు: 15,700; చేసాడు: 4,28,000; చేశాడు: 14,00,000 //// చేసినారు: 1,46,000; చేసారు: 29,70,000; చేశారు:83,60,000 -->
<Typo word="రచించినారు" find="చినా(డు|రు){1}" replace="చా$1"/><!--గూగుల్ అన్వేషణ ఫలితాలు:: రచించినారు: 4,260; రచించారు:70,000; రచించినాడు:1860; రచించాడు: 26,600-->
<Typo word="చేయుచున్నారు" find="చేయు\s?చున్నా(డు|రు){1}" replace="చేస్తున్నా$1"/><!--గూగుల్ అన్వేషణ ఫలితాలు::చేయుచున్నాడు:6,960; చేయు చున్నాడు:1630; చేస్తున్నాడు:5,53,000; చేయుచున్నారు:10,000; చేయు చున్నారు: 1300; చేస్తున్నారు: 29,90,000-->
<Typo word="చేయుచున్నది" find="చేయు\s?చున్నది" replace="చేస్తోంది"/><!--గూగుల్ అన్వేషణ ఫలితాలు::చేయుచున్నది:7500; చేయు చున్నది: 1,180; చేస్తోంది:16,80,000; చేస్తున్నది:2,35,000-->
<Typo word="ఉన్నవి." find="(?: ఉన్నవి| కలవు| వున్నవి| వున్నాయి| వున్నయి| ఉన్నయి){1}\.{1}" replace=" ఉన్నాయి."/><!--గూగుల్ అన్వేషణ ఫలితాలు::ఉన్నవి:4,65,000; ఉన్నాయి:41,20,000; కలవు: 71,100--> 
<Typo word="ఉన్నది." find="(?: ఉన్నది| కలదు| వున్నది| వుంది){1}\.{1}" replace=" ఉంది."/>
<Typo word="ఉన్నారు." find="(?:వున్నా){1}(డు|రు){1}\.{1}" replace=" ఉన్నా$1."/>
<Typo word="అంటారు" find=" అందురు" replace=" అంటారు"/>
<Typo word="దేశానికి" find="దేశమునకు" replace="దేశానికి"/>
<Typo word="పాల్గొనెదరు" find="పాల్గొనెదరు" replace="పాల్గొంటారు"/><!--గూగుల్ అన్వేషణ ఫలితాలు::పాల్గొనెదరు:1,190; పాల్గొంటారు: 1,18,000-->
<Typo word="జరుపుతారు" find="([\u0c15-\u0c39])\u0c3fపెదరు" replace="$1ుపుతారు"/>
<Typo word="చినది" find="(?<!గురిం)చినది\." replace="చింది."/>
<Typo word="పోయినది" find="పోయినది\." replace="పోయింది."/><!--గూగుల్ అన్వేషణ ఫలితాలు::పోయినది: 12,100; పోయింది:8,09,000 -->
<Typo word="జరిగినది" find="జరిగినది\." replace="జరిగింది."/><!--గూగుల్ అన్వేషణ ఫలితాలు::జరిగినది:1,24,000; జరిగింది:40,00,000 -->
<Typo word="తెలిసినది" find="తెలిసినది\." replace="తెలిసింది."/><!--గూగుల్ అన్వేషణ ఫలితాలు::తెలిసినది:11,200; తెలిసింది:8,64,000 -->
<Typo word="పెరిగినది" find="పెరిగినది\." replace="పెరిగింది."/><!--గూగుల్ అన్వేషణ ఫలితాలు:: పెరిగినది:4,390; పెరిగింది:6,14,000 -->
<Typo word="చేసింది." find="(వే|చే){1}సినది\." replace="$1సింది."/><!--గూగుల్ అన్వేషణ ఫలితాలు:: వేసినది:4,860; వేసింది:6.40,000; చేసినది:1,80,000; చేసింది:44,10,000 -->
<Typo word="చేసెడి" find="చేసెడి" replace="చేసే"/>

ఇంగ్లీషు పదాలకు అనువాదాలు/సవరణలు

<Typo word="అభయారణ్యం" find="శాం(?:క్చు|క్చ్యు)వ?(?:రి|రీ)" replace="అభయారణ్యం"/>
<Typo word="అప్పర్" find="అప్పర్ ((?:ప్రి|ప్రై)మ(?:రీ|రి)|ప్రాథమిక){1}" replace="ప్రాథమికోన్నత"/>
<Typo word="ఇంటర్వ్యూ" find="ఇంటర్వ్యు" replace="ఇంటర్వ్యూ"/>
<Typo word="ఎలక్షన్‌లలో" find="ఎలక్షన్లలో" replace="ఎన్నికలలో"/>
<Typo word="ఎలక్షన్" find="ఎలక్షన్(?:లు|స్)? (?!రెడ్డి|క[మి|మీ]ష)" replace="ఎన్నికలు "/>
<Typo word="కిండర్ గార్టెన్" find="కిండర్ గార్డెన్" replace="కిండర్ గార్టెన్"/>
<Typo word="టెక్నాలజీ" find="టెక్నాలజి" replace="టెక్నాలజీ"/>
<Typo word="టూరిజమ్" find="టూరిజ(మ్|\u0c02)(?!\s?శా|\s?డి)" replace="పర్యాటకం"/>
<Typo word="టూరిజమ్2" find="టూరిజ(మ్|\u0c02)\s?(శాఖ|డిపార్ట్‌మెంట్)" replace="పర్యాటక శాఖ"/>
<Typo word="టెలివిజన్" find="(?:తె|టె)లివిషన్" replace="టెలివిజన్"/>
<Typo word="టెలివిజన్2" find="(?:తె|టె)లీవి(?:జ|ష)న్" replace="టెలివిజన్"/>
<Typo word="టెలివిజన్3" find="తెలివి(?:జ|ష)న్" replace="టెలివిజన్"/>
<Typo word="స్టేషను" find="(?<!పోలింగ్)(?:స్తే|స్తె|స్టె)(?:ష|స)(?:న్|ను)" replace="స్టేషను"/>
<Typo word="స్టేషను2" find="(?<!పోలింగ్)స్టేస(?:న్|ను)" replace="స్టేషను"/>
<Typo word="పోలింగ్ స్టేషన్" find="పోలింగ్ స్టేషన్" replace="పోలింగ్ కేంద్రం"/>
<Typo word="వైల్డ్ లైఫ్" find="(?:వై|వి)ల్డ్\u200c?\s?లైఫ్" replace="వన్యప్రాణి"/>

లో తో గా కు నందు నందలి

"లో" ప్రత్యయం దాని ముందున్న పదానికి చేర్చి ఉంటుంది. అయితే దాన్ని విడిగా రాయడం సాధారణంగా జరుగుతూ ఉండే పొరపాటు. పైగా "లో" బదులు "లొ" రాస్తూంటారు. విడిగా రాసిన లో (" లో ") లు తెవికీలో 16,000 పైచిలుకు ఉండగా విడిగా రాసిన లొ (" లొ ") 500 పైచిలుకు ఉన్నాయి -2016 సెప్టెంబరు 8 నాటికి. AWB వీటిలో కొన్నిటికి సవరణలు చేస్తుంది. అలాగే తో, కు, వగైరా ఏకాక్షర ప్రత్యయాలను విడిగా రాసిన చోట్ల కూడా సవరణలు చేస్తుంది. మినహాయింపులు: కింది సందర్భాల్లో సవరణలు జరగవు

 1. హలంతం తరువాత వచ్చినపుడు (ఉదా: "హైదరాబాద్ లో" - ఇక్కడ సవరణ చెయ్యదు. "హైదరాబాదు లో" ను "హైదరాబాదులో" గా మారుస్తుంది)
 2. రోమను లిపిలో రాసిన పదం తరవాత వచ్చినపుడు (te.wikipedia.org లో - ఇక్కడ సవరణ చెయ్యదు)
 3. అంకె తరువాత వచ్చినపుడు (2012 లో - ఇక్కడ సవరణ చెయ్యదు)
<Typo word="లు ను" find="(?<! జై| జెయి|ఆల్కహా| హా|పెదబయ| స్కే|\s?మెయి| తో| రై|బైబి|పంతు|గో|మిగు|గంగు|షెడ్యూ|మాడ్యూ|అమ|బే|స్టీ|సైకి|స్ట|స్కూ|ల్|నూ|మెటీరియ|పెట్రో| పగు| తెగు|చేబ్రో|చందో|కర్నూ|బెంగా|ప్రో|అస|రుమా|వో| రో|మామూ| మై| మో?కా|హోట|బా|మొద|మోలిక్యూ|మాలిక్యూ| వా)లు\s+(కూ |కు |ను |నూ |లో |తో ){1}" replace="ల$1 "/>
<Typo word="లు యొక్క/ద్వారా" find="(?<! జై| జెయి|ఆల్కహా| హా|పెదబయ|\s?స్కే|\s?మెయి|\s?తో|\s?రై|బైబి|పంతు|గో|మిగు|గంగు|షెడ్యూ|మాడ్యూ|స్టీ|అమ|బే|సైకి|స్ట|స్కూ|ల్|నూ|పెట్రో| పగు| తెగు|చేబ్రో|చందో|కర్నూ|బెంగా|ప్రో|రుమా|వో|అస|మామూ| మై| మో?కా|హోట|బా|మొద| రో|మోలిక్యూ|మాలిక్యూ| వా)లు (మధ్య (?!తరగతి|యుగ|ప్రాచ్య)|యొక్క|ద్వారా |వలన |నుండి |వల్ల|కంటె|కంటే|లోని|కారణంగా|ప్రభావం|ప్రభావము){1}" replace="ల $1"/>
<Typo word="నందు" find=" నందు " replace=" లో "/>
<Typo word="నందలి" find="నందలి " replace=" లోని "/>
<Typo word="లో" find="(?<!\u0c4d|\]|\)|\'|\"|[A-Z]|[a-z]|\d|ఈ)(\s)?లొ(?!యోల|క|లికే|లికె|\u0c02|\u0c4d|సుగు|ట్టి|క్క|డ్డా|డ్డి|డి|డీ|గ్గు|గ్గే|గ్గి|గ్గ|చ్చె|చ్చి|చ్చా|చ్చ|టారం|కేష|లుకు|ట్ట|డ)" replace="$1లో"/>
<Typo word="లో2" find="(?<!\u0c4d|\]|\)|\'|\"|[A-Z]|[a-z]|\d|యొక్క) లో " replace="లో "/>
<Typo word="ల్లో" find="(\s)?ల్లొ\s" replace="ల్లో "/>
<Typo word="కు" find="(?<!\u0c4d|\)|\'|\"|[A-Z]|[a-z]|\d) (కూ |కు |కి |కీ (?!బోర్డ్|వర్డ్|స్ట్రో)|ను |ని |లు |నూ ){1}" replace="$1 "/>
<Typo word="గ" find="(?<!\u0c4d|\)|\'|\"|[A-Z]|[a-z]|\d) (?:గా |గ ){1}" replace="గా "/>
<Typo word="తో" find="(?<!\u0c4d|\)|\'|\"|[A-Z]|[a-z]|\d) (?:తో |తొ ){1}" replace="తో "/>

కి/కీ/ని/నీ <--> కు/కూ/ను/నూ

కి/ని, కీ/నీ, కు/ను, కూ/నూ ప్రత్యయాల జతల్లో ముందున్న పదం యొక్క చివరి అక్షరాన్ని బట్టి ఏది రావాలో నిర్ణయించబడుతుంది. ఉదా:

 • పదానికి'అని రాయాలిగానీ పదానికు' అని కాదు.
 • సరుకును'అని రాయాలిగానీ సరుకుని' అని కాదు.
<Typo word="కి" find="(\u0C3F|\u0C40){1}\s+కు " replace="$1కి "/>
<Typo word="ని" find="(\u0C3F|\u0C40){1}\s+ను " replace="$1ని "/>
<Typo word="కీ" find="(\u0C3F|\u0C40){1}\s+కూ " replace="$1కీ "/>
<Typo word="నీ" find="(\u0C3F|\u0C40){1}\s+నూ " replace="$1నీ "/>
<Typo word="కు" find="(\u0C41|\u0C42){1}\s+కి " replace="$1కు "/>
<Typo word="ను" find="(\u0C41|\u0C42){1}\s+ని " replace="$1ను "/>
<Typo word="కూ" find="(\u0C41|\u0C42){1}\s+కీ (?!బోర్డ్|వర్డ్|స్ట్రో)" replace="$1కూ "/>

"ను/ని గురించి"

గురించి కి ముందు సాధారణంగా ని/ను రావు. "సుబ్బారావును గురించి" అని కాక, "సుబ్బారావు గురించి" అని రాస్తాం. దాని, దీని, అతని, ఇతని, శివుని, భగవంతుని వంటి కొన్ని పదాలు మినహాయింపు. ఆయా పదాలను ఈ సవరణ మినహాయిస్తుంది. అయితే సవరణలు చేసేటపుడు దీనిపై ఓ కన్నేసి ఉంచాలి.

<Typo word="ను గురించి" find="([\u0c15-\u0c39])(?:\u0c4d)?(?<! ద| దా|న్|దీ|అత|ఇత|శివు|శ్వరు|భగవంతు|దేవు|దే|బుద్ధు|రాజధా|ధ్వ|ప)(?:ను|ని)\s+గురించి " replace="$1 గురించి "/>

తప్పు ద్విత్వాలు సంయుక్తాలు

<Typo word="పెరుగుదల" find="పెర్గు(తూ|తు|దల|తో){1}" replace="పెరుగు$1"/>
<Typo word="పెరిగి" find="పెర్గి(\u0c02|తే|తె| ){1}" replace="పెరిగి$1"/>
<Typo word="పెరగడం" find="పెర్గ(డం|లే){1}" replace="పెరగ$1"/>

హలంతాలు

<Typo word="మండల" find="మండల్\s?(ప్రజా|పరిషత్|పరిషత్తు|ప్రాథమిక|అప్పర్|హయ్యర్|మాధ్యమిక){1}" replace="మండల $1"/>
<Typo word="మండలం" find="మండల్\s?(?!కమిషన్|ప్రజా|పరిషత్|పరిషత్తు|ఉద్యమం)" replace="మండలం "/>

హ్రస్వాలు <--> దీర్ఘాలు

<Typo word="ఆనవాయితీ" find="(?:అ|ఆ)నవాయితి" replace="ఆనవాయితీ"/> 
<Typo word="ఆనవాయితీ" find="అనవాయి(?:తి|తీ)" replace="ఆనవాయితీ"/> 
<Typo word="అలాగే" find="అ(?:ల|లా)గె " replace="అలాగే "/> 
<Typo word="అలాగే" find="అలగే " replace="అలాగే "/> 
<Typo word="ఆహారం" find="(?:ఆ|అ)హర(ము|\u0c02|ధా){1}" replace="ఆహార$1"/> <!-- ''అహరహము'' ను మార్చదు-->
<Typo word="ఆహారం" find="అ(?:హా|హ)ర(ము|\u0c02|ధా){1}" replace="ఆహార$1"/>
<Typo word="ఆరోగ్యం" find="(?:ఆ|అ)రొగ్య(ము|\u0c02)?" replace="ఆరోగ్య$1"/>
<Typo word="ఆరోగ్యం2" find="అరోగ్య(ము|\u0c02)" replace="ఆరోగ్య$1"/>
<Typo word="అంచనా" find="అంచన(?!\u0c3e|\u0c4d)(లు)?" replace="అంచనా$1"/>
<Typo word="ఇచ్చారు" find="(తె|ఇ){1}(?:చ|చ్చ)(రు|డు){1}." replace="$1చ్చా$2"/>
<Typo word="ఉష్ణోగ్రత" find="(?:వు|ఉ)ష్ణొగ్రత" replace="ఉష్ణోగ్రత"/>
<Typo word="ఉష్ణోగ్రత" find="వుష్ణోగ్రత" replace="ఉష్ణోగ్రత"/>
<Typo word="ఏర్పర" find="ఎర్ప(?!టు)" replace="ఏర్ప"/>
<Typo word="ఏర్పాటు" find="(?:ఏ|ఎ)ర్పటు" replace="ఏర్పాటు"/>
<Typo word="ఎంతో" find="ఎంతొ" replace="ఎంతో"/>
<Typo word="ఐతే" find="(ఐ|అయి){1}తె" replace="$1తే"/>
<Typo word="కోసం" find="కొస(\u0c02|ము){1}" replace="కోస$1"/><!-- పురి'కొస'ను మార్చదు-->
<Typo word="కమిషన్" find="కమీష(న్|ను){1}" replace="కమిష$1"/>
<Typo word="కంటే" find=" కంటె " replace=" కంటే "/><!-- కంటే (ఆభరణం) విషయంలో జాగ్రత్తగా ఉండాలి-->
<Typo word="కుమార్తె" find="కుమ(?:ర్తె|ర్తే)" replace="కుమార్తె"/>
<Typo word="కూడ" find=" (?:కూ|కు)డ " replace=" కూడా "/><!--గూగుల్ శోధనలో ''కూడా'' కు కోటీ నలభై లక్షల ఫలితాలు రాగా, కూడ కు 12 లక్షల 50 వేల ఫలితాలొచ్చాయి.--> 
<Typo word="ఖైదీ" find="ఖైది" replace="ఖైదీ"/>
<Typo word="గ్రామం" find="గ్ర(?:మం|మము)+" replace="గ్రామం"/>
<Typo word="గ్రామానికి" find="గ్రమా(నికి|ల|ల్లో)" replace="గ్రామా$1"/>
<Typo word="గ్రామానికి2" find="(?:గ్ర|గ్రా)మ(నికి|ల|ల్లో)" replace="గ్రామా$1"/>
<Typo word="చేసారు" find="చె(సా|శా|స్తా|స్తున్నా){1}(రు|డు){1}" replace="చే$1$2"/>
<Typo word="చెప్పారు" find="చె(?:ప|ప్ప)(రు|డు){1}." replace="చెప్పా$1."/> <!--చెప్పడు, చెప్పరు పదాలను సరైన అర్థంలో ప్రయోగించిన చోట్ల జాగ్రత్త వహించాలి--> 
<Typo word="చేస్తు ఉంటుంది" find="చేస్తు ఉం(టుంది|టాడు|టారు){1}" replace="చేస్తూం$1"/>
<Typo word="చేసింది" find="చె(సిం|స్తుం)ది" replace="చే$1ది"/>
<Typo word="జీవితం" find="జివి(తం|త|తా|తాం|తే){1}" replace="జీవి$1"/>
<Typo word="తద్వారా" find="తద్వార " replace="తద్వారా "/>
<Typo word="తయారు" find="(?<!మంగ\s?)తా(?:యా|య)రు (చే|చె){1}" replace="తయారు $1"/><!-- "తాయారు చెప్పింది" అనే పదాన్ని కూడా మారుస్తుంది. "మంగ తాయారు చెప్పింది" ని మార్చదు. "తాయారు చెప్పింది" అనే మాట వికీలో వచ్చే అవకాశం బాగా తక్కువ. అయినప్పటికీ ఈ విషయంలో జాగ్రత్త వహించాలి.-->
<Typo word="తయారీ" find="తా(?:యా|య)రీ " replace="తయారీ "/>
<Typo word="దేశం" find="దె(?:శ|స)(\u0c02|ము|\u0c3e){1}" replace="దేశ$1"/><!-- 'దెస' ను మార్చదు-->
<Typo word="దీనితో" find="దీ(ని|\u0c02)+తొ" replace="దీ$1తో"/>
<Typo word="దీనితో" find="ది(ని|\u0c02)+(?:తో|తొ)" replace="దీ$1తో"/>
<Typo word="దూరంలో" find=" (?:దు|ధూ|ధు)(రం|రము){1}(?:లొ|లో)" replace=" దూ$1లో"/><!--బంధురం, సిందురం(?) వంటి మాటలను మార్చదు-->
<Typo word="దూరం" find=" (?:దు|ధూ|ధు)(రం|రము){1}(?!తో|త|ధ)" replace=" దూ$1"/><!--దురంతో ఎక్‌స్‌ప్రెస్ ను మార్చదు-->
<Typo word="ద్వార" find="(?<!ముఖ|త)\s?ద్వార (?!బంధ|దర్శ|పాల)" replace=" ద్వారా "/>
<Typo word="నియోజకవర్గం" find="నియొ(?:జి|జ)కవర్గ(ము|\u0c02)?" replace="నియోజకవర్గ$1"/>
<Typo word="నియోజకవర్గం2" find="నియోజికవర్గ(ము|\u0c02)?" replace="నియోజకవర్గ$1"/>
<Typo word="నుండి" find="నుండీ " replace="నుండి "/>
<Typo word="పరీక్ష" find="పరిక్ష(?!\u0c47)" replace="పరీక్ష"/>
<Typo word="పరీవాహక" find="పరి(?:వా|వ)(?:హా|హ)క" replace="పరీవాహక"/>
<Typo word="పరీవాహక2" find="పరీ(?:వా|వ)హాక" replace="పరీవాహక"/>
<Typo word="పారితోషికం" find="పారితో(?:ష|స|సి|శ|శి)క(\u0c02|ము)" replace="పారితోషిక$1"/>
<Typo word="పూర్తి" find="పుర్తి(గా)?" replace="పూర్తి$1"/>
<Typo word="పూర్తిగా" find="(?:పు|పూ)ర్తిగ " replace="పూర్తిగా "/>
<Typo word="పేట" find="(?<!ప్|సం|తం|)పెట " replace="పేట "/>
<Typo word="ప్రదేశ్" find="ప్రదె(?:శ|స)(ము|\u0c02)?" replace="ప్రదేశ$1"/>
<Typo word="ప్రయాణం" find="ప్రయణ" replace="ప్రయాణ"/>
<Typo word="ప్రాథమికోన్నత" find="ప్రా(?:థ|ధ)మికొన్నత" replace="ప్రాథమికోన్నత"/>
<Typo word="ప్రోత్సాహం" find="ప్రొ(?:త్సా|త్స)(?:హ|హా)(?!\u0c3f)" replace="ప్రోత్సాహ"/>
<Typo word="ప్రోత్సాహం" find="ప్రోత్స(?:హ|హా)(?!\u0c3f)" replace="ప్రోత్సాహ"/>
<Typo word="ప్రోత్సహిస్తూ" find="(?:ప్రో|ప్రొ){1}త్సాహిస్త(\u0c41|\u0c42){1}" replace="ప్రోత్సహిస్త$1"/>
<Typo word="బాగా" find=" బాగ " replace=" బాగా "/>
<!--<Typo word="మహా" find="(\s)+(\.|\,|\:|\))?మహ(?![\u0c3e-\u0c4d]|\u0c02|ర్ద|ర్ధ|ర్థ|ర్న|తి|బూ|దే|మ|దా|ద్వా|ర్జా|ర్షి|ర్షీ|ర్షు|రాజ్|నీ|ద్భా|త్కా|త్వ|త్య|త్తు|త్త|ల్|ల్లో|లు|తో)" replace=" $1మహా"/>-->
<Typo word="మాత్రమే" find="(?:మా|మ)త్రమె" replace="మాత్రమే"/>
<Typo word="మాత్రమే2" find="మత్ర(?:మే|మె)" replace="మాత్రమే"/>
<Typo word="మూర్తి, మూర్తులు" find="ము(ర్తి|ర్తులు|ర్తుల){1}" replace="మూ$1"/>
<Typo word="రాజకీయ" find="(?:ర|రా)(?:జ|జా)(?:కి|కీ)య" replace="రాజకీయ"/>
<Typo word="రాజీనామా" find="ర(?:జీ|జి){1}(?:నా|న){1}(?:మా|మ){1}" replace="రాజీనామా"/>
<Typo word="రాజీనామా" find="(?:రా|ర){1}జి(?:నా|న){1}(?:మా|మ){1}" replace="రాజీనామా"/>
<Typo word="రోజు" find="(?<!\u0c4d)రొజు" replace="రోజు"/>
<Typo word="రైల్వే" find="రైల్వె" replace="రైల్వే"/>
<Typo word="లేకుండా" find="(?:లె|లే)కుండ " replace="లేకుండా "/>
<Typo word="లేకుండా" find="లెకుండా " replace="లేకుండా "/>
<Typo word="లేదు" find="లెదు" replace="లేదు"/>
<Typo word="లోకి" find=" లొ(ని)?కి " replace=" లో$1కి "/>
<Typo word="వచ్చే" find="వచ్చె " replace="వచ్చే "/>
<Typo word="వాతావరణం" find="వాతవర(?:ణా|ణ)(?!న్ని)(ము|\u0c02)?" replace="వాతావరణ$1"/>
<Typo word="వాతావరణం2" find="వాతావరణా(ము|\u0c02){1}" replace="వాతావరణ$1"/>
<Typo word="వాతావరణాన్ని" find="(?:వా|వ)తవర(?:ణా|ణ)న్ని" replace="వాతావరణాన్ని"/>
<Typo word="వాహనం" find="(?<!వి|\u0c4d|ప్ర)వాహా(న|క){1}(\u0c02)?" replace="వాహ$1$2"/>
<Typo word="వ్యవహారం" find="వ్వవ(?:హా|హ)ర(\u0c02|ము)" replace="వ్యవహార$1"/>
<Typo word="శ్రీ" find="(\s|.|,|;)(?:స్రీ|స్రి|శ్రి)(మతి)? " replace="$1శ్రీ$2 "/>
<Typo word="స్త్రీ" find=" స్త్రి" replace=" స్త్రీ"/>
<Typo word="సమీపం" find="సామీప(ము|\u0c02)" replace="సమీప$1"/>
<Typo word="సమీపం2" find="(?:సా|స)మిప(ము|\u0c02)" replace="సమీప$1"/>
<Typo word="సాధారణంగా" find="సా(?:ధ|ధా)ర(?:ణం|నం|నము|ణము)గ " replace="సాధారణంగా "/>
<Typo word="సాధారణంగా" find="సాధర(?:ణం|నం|నము|ణము)గా " replace="సాధారణంగా "/>
<Typo word="సాధారణంగా" find="సా(?:ధ|ధా)ర(?:నం|నము|ణము)గా " replace="సాధారణంగా "/>
<Typo word="సామీప్యత" find="(?:సా|స)మిప్య" replace="సామీప్య"/>
<Typo word="సామీప్యత2" find="సమీప్య" replace="సామీప్య"/>
<Typo word="సహాయము" find=" (నిస్|అ)?సహయ(ము|\u0c02)?" replace=" $1సహాయ$2"/>
<Typo word="సహకారము" find="సహా(?:కా|క)ర(?!\u0c3f)(ము|\u0c02)?" replace="సహకార$1"/>
<Typo word="సహకరించు" find="సహా(?:కా|క)రిం(చు|చా|చి|చె)?" replace="సహకరిం$1"/>
<Typo word="సాంఘిక" find="సాంఘీక" replace="సాంఘిక"/>
<Typo word="సంప్రదాయం" find="సాంప్రదాయ(?!\u0c3f|క)(ము|\u0c3e|u0c02){1}" replace="సంప్రదాయ$1"/>
<Typo word="సాంస్కృతిక" find="సం(?:స్క్రు|స్కృ)తిక " replace="సాంస్కృతిక "/>
<Typo word="స్ఫూర్తి" find="(?:స్పు|స్ఫు|స్పూ)ర్తి" replace="స్ఫూర్తి"/><!--హ్రస్వం, దీర్ఘాలనే కాక, మహాప్రాణాన్ని కూడా సరిచూస్తుంది.-->

ఉద్దేశం

ఆంధ్ర భారతి నిఘంటువులో ఉద్దేశం, ఉద్దేశ్యం లకు ఇచ్చిన అర్థాలు కింద ఇవ్వబడ్డాయి.

 • ఉద్దేశం: గుఱి
 • ఉద్దేశ్యం: గుఱింపదగినది

ఉద్దేశ్యం అనేమాట రాయాల్సిన సందర్భం అరుదుగా ఉంటుంది. అంచేత కింది మార్పులు జరుగుతాయి.

<Typo word="ఉద్దేశం" find="ఉద్దేశ్యం" replace="ఉద్దేశం"/>
<Typo word="ఉద్దేశము" find="ఉద్దేశ్యము" replace="ఉద్దేశము"/>
<Typo word="ఉద్దేశము2" find="ఉద్ధేశ్యము" replace="ఉద్దేశము"/>
<Typo word="ఉద్దేశం2" find="ఉద్ధేశ్యం" replace="ఉద్దేశం"/>
<Typo word="ఉద్దేశాలు" find="ఉద్ధేశ్యాలు" replace="ఉద్దేశాలు"/>
<Typo word="ఉద్దేశాలు2" find="ఉద్దేశ్యాలు" replace="ఉద్దేశాలు"/>
<Typo word="ఉద్దేశించి" find="ఉద్దేశ్యిం(చి|చా|చె|చు)?" replace="ఉద్దేశిం$1"/>
<Typo word="ఉద్దేశించి" find="ఉద్ధే(?:శ్యిం|శిం)(చి|చా|చె|చు)?" replace="ఉద్దేశిం$1"/>

వట్రుసుడి

<Typo word="విస్తృత" find="విసృత" replace="విస్తృత"/>
<Typo word="స్మృతి" find="స్మ్రుతి" replace="స్మృతి"/>
<Typo word="భృతి" find="(?:బృ|బ్రు|భ్రు)తి" replace="భృతి"/>
<Typo word="ధృతి" find="(?:దృ|ధ్రు|ద్రు)తి" replace="ధృతి"/>
<Typo word="వృత్తి" find="వ్రు(త్తి|త్తు){1}" replace="వృ$1"/>
<Typo word="ధ్రువ" find="(?:దృ|ద్రు|ధృ)(వ|వీ){1}" replace="ధ్రు$1"/>
<Typo word="సంస్కృతి" find="సంస్క్రు(తి|తీ){1}(\s|సం|సాం){1}" replace="సంస్కృ$1$2"/>

క-ఖ, గ-ఘ

<Typo word="సమైఖ్య" find="సమైఖ్య" replace="సమైక్య"/>
<Typo word="ఐక్య" find="ఐఖ్య(?!మ)" replace="ఐక్య"/>
<Typo word="ఐకమత్యం" find="ఐ(?:క్య|ఖ్య|ఖ)(మ){1}త్య" replace="ఐక$1త్య"/>
<Typo word="ఖ్యాతి" find="(ప్ర|వి)?క్యా(త|తి){1}" replace="$1ఖ్యా$2"/>
<Typo word="ముఖ్యం" find="ముక్య(\u0c02|ము|మై){1}(గా|న)?" replace="ముఖ్య$1$2"/>
<Typo word="ఆధిక్యత" find="(?:అ|ఆ){1}(?:ధి|ది){1}ఖ్య(త)?" replace="ఆధిక్య$1"/>
<Typo word="దీర్ఘ" find="(?:ధీ|దీ)ర్గ(\u0c02|\u0c3e|ము)?" replace="దీర్ఘ$1"/>
<Typo word="దీర్ఘ2" find="ధీ(?:ర్గ|ర్ఘ)(\u0c02|\u0c3e|ము)?" replace="దీర్ఘ$1"/>
<Typo word="శాకాహారం" find="శా(?:కా|క|ఖ|ఖా)(?:హా|హ)(ర|రం|రము|రి){1}" replace="శాకాహా$1"/>
<Typo word="శంకుస్థాపన" find="శంఖు\s?(స్ధా|స్థా|స్తా)పన" replace="శంకుస్థాపన"/>
<Typo word="శంకుస్థాపన2" find="శంకు\s?(స్తా|స్ధా)పన" replace="శంకుస్థాపన"/>
<Typo word="సుఖదుఖాలు" find="సుకదు(?:ఖ్ఖ|క్క||ఖ|క){1}(ము|\u0c03e)?" replace="సుఖదుః$1$2"/>
<Typo word="సుఖము" find=" (కష్ట)?సుక(ము|\u0c03e){1}" replace=" $1సుఖ$2"/>
<Typo word="కచ్చితం" find="ఖచ్చిత(ము|త్వ|మై|\u0c02){1}" replace="కచ్చిత$1"/> 
<Typo word="సంఘటన" find="(సం)?గటన" replace="$1ఘటన"/>

చ, ఛ

<Typo word="ఛేదన" find=" చే(?:ధ|ద)(\u0c3f\u0c02)?(చు|చా|చె|చ|న|చీ|చి|చే){1}" replace=" ఛేద$1$2"/>
<Typo word="ఛేదన2" find=" (?:ఛే|చే)ధ(\u0c3f\u0c02)?(చు|చా|చె|చ|న|చీ|చి|చే){1}" replace=" ఛేద$1$2"/>
<Typo word="నుంచి" find="నుంఛి" replace="నుంచి"/>

చ్చ, చ్ఛ

<Typo word="ఉచ్ఛ" find="ఉచ్చ (నీ|స్థి|స్థా|ద|న్యా|స్వ){1}" replace="ఉచ్ఛ $1"/>
<Typo word="యాదృచ్ఛికం" find="(?:యా|య)దృ(?:శ్చి|చ్చి)క(ము|\u0c02)?" replace="యాదృచ్ఛిక$1"/>
<Typo word="యాదృచ్ఛికం2" find="యదృ(?:శ్చి|చ్ఛి|చ్చి)క(ము|\u0c02)?" replace="యాదృచ్ఛిక$1"/>
<Typo word="విచ్ఛిన్న" find="(ప్ర|వి)(?:ఛ్చ|చ్చ)(\u0c3f)?(న్న|త్తి){1}" replace="$1చ్ఛ$2$3"/>
<Typo word="విద్యుచ్ఛక్తి" find="విద్యు(?:శ్చ|శ్ఛ|స్ఛ|స్చ|ఛ్ఛ|ఛ్చ)క్తి" replace="విద్యుచ్ఛక్తి"/>
<Typo word="స్వచ్ఛ2" find="స్వ(?:చ్చం|చ్ఛం)ధ(\u0c02|ము)?" replace="స్వచ్ఛంద$1"/>
<Typo word="స్వేచ్ఛ" find="(స్వ|స్వే){1}(ఛ్ఛ|చ్చ|ఛ్చ){1}(\u0c02ద)?(\u0c02|ము)?" replace="$1చ్ఛ$3$4"/>

జ్ఞ

గ్నాన, జ్నాన వంటి పద రూపాలను జ్ఞాన గా మారుస్తుంది.

<Typo word="జ్నానం" find=" (అ|వి|సు|పరి|మిత)?(?:గ్నా|జ్నా)(త|న|ని|ము){1}" replace=" $1జ్ఞా$2"/>
<Typo word="ప్రతిజ్ఞ" find=" (ఆ|అను|ప్రతి){1}(?:గ్న|జ్న)(?!\u0c47|\u0c46)" replace=" $1జ్ఞ"/>

ట, ఠ, త

<Typo word="అష్ట" find="అష్ఠ" replace="అష్ట"/>
<Typo word="కష్ట" find="కష్ఠ(\u0c3e|\u0c3f|\u0c47)?" replace="కష్ట$1"/>
<Typo word="కఠిన" find="(?<!ఒ|వ|చీ)కటిన(\u0c02|ము|మైన| ){1}" replace="కఠిన$1"/>
<Typo word="కనిష్ఠ" find="కనిష్ట" replace="కనిష్ఠ"/>
<Typo word="గోష్ఠి" find="గోష్టి" replace="గోష్ఠి"/>
<Typo word="గరిష్ఠ" find="గరిష్ట" replace="గరిష్ఠ"/>
<Typo word="పరాకాష్ఠ" find="పరాకాష్ట" replace="పరాకాష్ఠ"/>
<Typo word="ప్రతిష్ఠ" find="ప్రతిష్ట(?!\u0c02భన)" replace="ప్రతిష్ఠ"/>
<Typo word="పటిష్ఠ" find="పటిష్ట" replace="పటిష్ఠ"/>
<Typo word="పాఠశాల" find="పా(?:ట|టా){1}(?:శా|సా){1}ల" replace="పాఠశాల"/>
<Typo word="పార్టీ" find="పార్(టి|తి|తీ){1} " replace="పార్టీ "/>
<Typo word="పుష్టి" find="పుష్ఠి" replace="పుష్టి"/>
<Typo word="విశిష్ఠ" find="విశిష్ఠ" replace="విశిష్ట"/>
<Typo word="వ్యష్టి" find="వ్యష్ఠి" replace="వ్యష్టి"/>
<Typo word="షష్టి" find="సుబ్రహ్మణ్య(స్వామి)?షష్టి" replace="సుబ్రహ్మణ్య$1షష్ఠి"/>
<Typo word="షష్ఠి" find="షష్ఠి\s?పూర్తి" replace="షష్టిపూర్తి"/>
<Typo word="సమష్టి" find="సమి(?:ష్టి|ష్ఠి|స్టి|స్ఠి){1}" replace="సమష్టి"/>
<Typo word="నిష్ఠ" find="నిష్ట" replace="నిష్ఠ"/>

ద, డ, డ

<Typo word="అప్పుడు" find=" (అ|ఇ){1}ప్పు(?:దు|దూ|డూ) " replace=" $1ప్పుడు "/>
<Typo word="ఆషాఢం" find="ఆషాడ(ము|\u0c02)?" replace="ఆషాఢ$1"/>
<Typo word="గాఢత" find="ఘా(?:ఢ|డ)(ము|త|\u0c02)" replace="గాఢ$1"/>
<Typo word="గాఢత2" find="(?<!వా)గాడ(ము|త|\u0c02)" replace="గాఢ$1"/>
<Typo word="దృఢం" find=" (?<!చం)(సు)?(?:ధృ|ధ్రు|ద్రు)(?:డ|ఢ)(మై|ము|త్వ|\u0c02)?" replace=" $1దృఢ$2"/>
<Typo word="దృఢం2" find=" (?<!చం)(సు)?దృడ(మై|ము|త్వ|\u0c02)?" replace=" $1దృఢ$2"/>
<Typo word="నుండి" find=" నుం(?:ది|దీ)" replace=" నుండి"/>
<Typo word="మండలం" find="మందలం" replace="మండలం"/>

"ద" <--> "ధ" <--> "థ"

<Typo word="అతిథి" find=" (అ)?(?<!ప్ర|వా|తిం|\u0c4d)తి(?:ధి|ది) " replace=" $1తిథి "/>
<Typo word="అధిక" find="అది(?!కూ)(కం|క|కా){1}" replace="అధి$1"/>
<Typo word="అనాథ" find=" (అ)?(?<!ని|సు|న్|ర్|స|జ)నా(?:ధ|ద){1}\s?(?![\u0c3e-\u0c4d]|\u0c02|స్వ|సు|మ్|ము|ర|బిం|తం|బ్ర|క)(\u0c3e[శ్ర|ల])?" replace=" $1నాథ$2"/>
<Typo word="అగాథ" find="అగా(?:ద|థ)(ము|\u0c02|మౌ)" replace="అగాధ$1"/>
<Typo word="ఆంధ్ర" find="(?<!\u0c4d)ఆంద్ర" replace="ఆంధ్ర"/>
<Typo word="ఆయుదం" find="ఆయుద(\u0c3e|ము|\u0c02)?" replace="ఆయుధ$1"/>
<Typo word="ఆముధం" find="ఆముధ(ము|\u0c02){1}" replace="ఆముద$1"/>
<Typo word="ఆదరణ" find="ఆధర(?:న|ణ)" replace="ఆదరణ"/>
<Typo word="ఆదరణ2" find="ఆదరన" replace="ఆదరణ"/>
<Typo word="ఆదరించు" find="ఆధరి(స్తు|స్తూ|స్తే|\u0c02){1}(చు|చా|చిం|చి)?" replace="ఆదరి$1$2"/>
<Typo word="ఆధారం" find="ఆదార(\u0c3e|ము|\u0c02){1}" replace="ఆధార$1"/>
<Typo word="ఆధారం2" find="అ(?:ధా|థా|దా)ర(\u0c3e|ము|\u0c02){1}" replace="ఆధార$1"/>
<Typo word="కథ" find="కధ" replace="కథ"/>
<Typo word="గద" find="(?<!యు|మ|త్యా|రం)గధ" replace="గద"/>
<Typo word="గాథ" find=" (?<!అ)గాధ(?!త|\u0c3f|ర|ర్)" replace=" గాథ"/>
<Typo word="దీటుగా" find="ధీట(\u0c41|\u0c48){1}" replace="దీట$1"/>
<Typo word="ధాన్యం" find="(?<!వ)దాన్య" replace="ధాన్య"/>
<Typo word="నిషేధం" find="ని(?:సే|సె|షె)(ధం|ధిం|ధా){1}" replace="నిషే$1"/>
<Typo word="నిషేధం2" find="నిషే(?:ద|థ){1}(\u0c3e|\u0c3F|\u0c02)?" replace="నిషేధ$1"/>
<Typo word="నేపథ్య" find="(?:నేపధ్య|నేపద్య)" replace="నేపథ్య"/>
<Typo word="నైవేద్యం" find="నైవేధ్య(?:ము|\u0c02)" replace="నైవేద్యం"/>
<Typo word="ప్రధాన" find="(?<!బహుమతి|పట్టా|పురస్కార|పట్టాను|పురస్కారం|బిరుదు|బిరుదును)(\s)?(ప్ర|ప్రా|సం|వి){1}థా{1}(నం|న|నా|నో|న్య){1}" replace="$1$2ధా$3"/>
<Typo word="ప్రదానము" find="బహుమతి ప్ర(?:ధా|థా)(నం|న|నా){1}(ము|లు)?" replace="బహుమతి ప్రదా$1$2"/>
<Typo word="ప్రథమ" find="(?<!శుభ|గౌరవ|సుఖ|మంగళ|ప్రాణ)(\s)?(ప్ర)?(ప్ర|ప్రా)(?:ధ|త|ద)(మ|మి|మ్య|మ్యా){1}(లు|క|కం|ము){1}" replace="$1$2$3థ$4$5"/>
<Typo word="ప్రథమ" find="(?<!శుభ|గౌరవ|సుఖ|మంగళ|ప్రాణ)(\s)?(ప్ర)?(ప్ర|ప్రా)(?:ధ|త|ద)(మ|మి){1}(క|కం|ము)?" replace="$1$2$3థ$4$5"/>
<Typo word="ప్రార్థన" find="ప్రా(?:ర్ద|ర్ధ)న" replace="ప్రార్థన"/>
<Typo word="ప్రార్థించు" find="ప్రా(?:ర్దిం|ర్ధిం)(చు|చె|చా|చ){1}" replace="ప్రార్థిం$1"/>
<Typo word="ప్రార్థిస్తు" find="ప్రా(?:ర్ది|ర్ధి)(స్తూ|స్తు){1,2}" replace="ప్రార్థి$1"/>
<Typo word="బంధువులు" find="బందువు(లు)?" replace="బంధువు$1"/>
<Typo word="మథనం" find="మధన(\u0c02|ము)" replace="మథన$1"/>
<Typo word="మద్యపానం" find="( |\.|\,){1}(?<!మార్గ\s?)మధ్య(\u0c02|ము|పాన|\u0c3eన్ని){1}(?!తర|దిన|లు|డు)" replace="$1మద్య$2"/>
<Typo word="మధుసూదన" find="మధుసూధ(న్|న|ను|నా){1}" replace="మధుసూద$1"/>
<Typo word="యథార్థం" find="య(?:దా|ధా)(?:ర్ద|ర్ధ|ర్థ)" replace="యథార్థ"/>
<Typo word="యథార్థం2" find="యథా(?:ర్ద|ర్ధ)" replace="యథార్థ"/>
<Typo word="యోధులు" find="(?:యో|యే|యొ)దు(డు|లు|రాలు)" replace="యోధు$1"/>
<Typo word="యోధులు2" find="(?:యే|యొ)ధు(డు|లు|రాలు)" replace="యోధు$1"/>
<Typo word="రథము గ్రంథము" find="(\s)+(ర|గ్రం)(?:ద|ధ){1}(?!\u0c4d)(\u0c02|\u0c3e|ము)?" replace="$1$2థ$3"/>
<Typo word="రథాలు గ్రంథాలు" find="(\s)+(ర|గ్రం)థ(ల|లు){1}" replace="$1$2థా$3"/>
<Typo word="లబ్ధ" find="లబ్ద(\u0c3f)?" replace="లబ్ధ$1"/>
<Typo word="వ్యాధి" find="వ్యా(?:ది|థి)" replace="వ్యాధి"/>
<Typo word="వ్యాధులు" find="వ్యా(?:దు|థు)లు" replace="వ్యాధులు"/>
<Typo word="వైద్యం" find="వైధ్య(\u0c41|\u0c02|ము)?(డు|లు)?" replace="వైద్య$1$2"/>
<Typo word="విధానం" find="వి(?:ధా|దా|థా){1}(నం|నా|న|త){1}" replace="విధా$1"/>
<Typo word="విద్యుత్తు" find="విధ్యుత్" replace="విద్యుత్"/>
<Typo word="విద్వాంసులు" find="విధ్వాంసు" replace="విద్వాంసు"/>
<Typo word="విద్య" find="\s(అ)?విధ్య(\u0c3e)?" replace=" $1విద్య$2"/>
<Typo word="వివిధ" find="(వి|వై){1}విద(\u0c4dయ)?" replace="$1విధ$2"/>
<Typo word="వీది" find="వీ(?:ది|థి)" replace="వీధి"/>
<Typo word="వీదులు" find="వీ(?:దు|థు)(లు|ల్లో){1}" replace="వీధు$1"/>
<Typo word="శోధన" find="(పరి)?(\s)?(?<!య|సి)(?:శో|శొ|సో|సో)(?:థ|ద|ధ)(?! |\u0c3e|\u0c02|ర|రి|రు)(\u0c3f\u0c02)?(స్తూ|స్తు|చు|చా|చి|చె|చీ|న|కు)" replace="$1$2శోధ$3$4"/>
<Typo word="శపథం" find="సప(?:ధ|ద|థ)(\u0c3e|\u0c02|ము){1}" replace="శపథ$1"/>
<Typo word="శపథం2" find="శప(?:ధ|ద)(\u0c3e|\u0c02|ము){1}" replace="శపథ$1"/>
<Typo word="శిథిలం" find="శి(?:ధి|ది)ల(ము|\u0c02|\u0c3e|మై)?" replace="శిథిల$1"/>
<Typo word="శిథిలావస్థ" find="శి(?:ది|ధి)లావ(?:స్త|స్థ)" replace="శిథిలావస్థ"/>
<Typo word="శిథిలావస్థ2" find="శిథి(?:లా|ల)వ(?:స్త|స్థ)" replace="శిథిలావస్థ"/>
<Typo word="సమాధి" find="సమా(?:ది|థి)" replace="సమాధి"/>
<Typo word="సమాధులు" find="సమాదు(లు|ల్లో|ల){1}" replace="సమాధు$1"/>
<Typo word="సాదన" find="సాదన" replace="సాధన"/>
<Typo word="సాధు" find=" సాదు(వు|త్వ)?" replace=" సాధు$1"/>
<Typo word="సాద్యము" find="సాద్యము" replace="సాధ్యము"/>
<Typo word="సాధించు" find="(?<!ప్ర)సాదిం(చా|చు|చె|చి|పు|చే){1}" replace="సాధిం$1"/>
<Typo word="సారథి" find="(?:స|సా){1}ర(?:ద|ధ){1}(\u0c4dయ|\u0c3f|\u0c40){1}" replace="సారథ$1"/>
<Typo word="సందేహం" find="(సం)?(?:ధే|ధె|థే|థె|దె)(?:హ|హా)(\u0c3f\u0c02|\u0c02|ము|\u0c3e)?" replace="$1దేహ$2"/>
<Typo word="స్తోమత" find="(?:స్థో|స్తొ|స్థొ)మత" replace="స్తోమత"/>

ణ, న

<Typo word="కారణాలు" find="(?<!అధి|సహ|స్వీ|పురస్)కార(?!న్|ని|నీ|ను|నూ)(న|నా|నాం){1}(\u0c66|ల|లు|ము)?" replace="కారణ$2"/>
<Typo word="బ్రాహ్మణుడు" find="(?<!సు|పర)(?:భ్రా|బ్రా|బ్ర|భ్ర)హ్మ(?!ణి)(?:ణు|ను)(డు|లు){1}" replace="బ్రాహ్మణు$1"/>
<Typo word="బ్రాహ్మణ" find="(?<!సు|పర)(?:భ్రా|బ్రా|బ్ర|భ్ర)హ్మ(?!\u0c3e|న్న|ణి)(?:ణ|న)(?!\u0C3E[యుయ]|\u0c02|\u0c41)" replace="బ్రాహ్మణ"/>
<Typo word="ఉదాహరణ" find="ఉదహర(?:ణ|ణా)" replace="ఉదాహరణ"/>
<Typo word="ఉదాహరణ" find="ఉ(?:ద|దా)హరన" replace="ఉదాహరణ"/>
<Typo word="ఉదాహరణ2" find="ఉదహరణ" replace="ఉదాహరణ"/>
<Typo word="ఉదహరించు" find="ఉదాహరి(\u0c02)?(స్తు|స్తూ|చు|చి|చా|చీ|చే|చె|చ)?" replace="ఉదహరి$1$2"/>
<Typo word="సాధారణము" find="(అ)?సా(?:ధ|దా|ద)ర(?:న|ణ)(\u0c02|ము)" replace="$1సాధారణ$2"/>
<Typo word="పట్టణం" find="(?<!ఓ\s?|ఒక\s?)ప(?:ట్టా|ట్ట)న(ము|\u0c02|\u0c3e)" replace="పట్టణ$1"/>
<Typo word="పదవీ విరమణ" find="పదవి విరమ(?:ణ|న)" replace="పదవీ విరమణ"/>
<Typo word="విరమణ" find="విరమ(?:ణ|న)" replace="విరమణ"/>

ప ఫ లు

<Typo word="ఫలితం" find="పలిత(ము|\u0c3e|\u0c02){1}" replace="ఫలిత$1"/>
<Typo word="విఫలం" find="(వై|వి|స|సా){1}పల(\u0c4dయ|ము|\u0c3e|\u0c02){1}" replace="$1ఫల$2"/>

భ-ధ

<Typo word="బాధ్యత" find="భా(?:ధ్|ద్)(య|యు){1}(ల|తై|తు|త|తా|రాలు|తలు|లు|డు|డై|డ|లె|రాలై|లై){1}" replace="బాధ్$1$2"/>
<Typo word="బాధ్యత2" find="(?:భా|బా)ద్(య|యు){1}(ల|తై|తు|త|తా|రాలు|తలు|లు|డు|డై|డ|లె|రాలై|లై){1}" replace="బాధ్$1$2"/>
<Typo word="బాధ్యతలు" find="బాధ్యతులు" replace="బాధ్యతలు"/>
<Typo word="బంధం" find=" (అను|సం)?భం(?:ధ|ద)(\u0c3f\u0c02|ము|\u0c3e|\u0c3f|వి){1}" replace=" $1బంధ$2"/>
<Typo word="బంధం2" find=" (అను|సం)?బంద(?![\u0c3f|\u0c40][పోటు|పోట్లు|పోట్ల|లు|ఖా|ల])(\u0c3f\u0c02|ము|\u0c3e[లు|ల]|\s?వి){1}" replace=" $1బంధ$2"/>
<Typo word="భేదము" find=" (వి)?భేధ(\u0c3f\u0c02|ము|\u0c3e|\u0c3f){1}" replace=" $1భేద$2"/>
<Typo word="భేదము2" find=" (వి)?బే(?:ధ|ద){1}(\u0c3f\u0c02|ము|\u0c3e|\u0c3f){1}" replace=" $1భేద$2"/>
<Typo word="బాధలు1" find=" భా(?:ద|ధ)(?!\u0c4d)(లు|\u0c3f\u0c02)? " replace=" బాధ$1 "/>
<Typo word="బాధలు2" find=" (?:భా|బా)ద(?!\u0c4d|ల్|\u0c3eమి)(లు|\u0c3f\u0c02)? " replace=" బాధ$1 "/>
<Typo word="బోధన" find="(?<!రా)బోద(\u0c3f\u0c02)?(కు|న|చు|చా|చె|చ){1}" replace="బోధ$1$2"/>
<Typo word="బోధన2" find="(?<!రా)భో(?:ద|ధ)(\u0c3f\u0c02)?(కు|న|చు|చా|చె|చ){1}" replace="బోధ$1$2"/>

బ భ

<Typo word="అభ్యాసము" find="అబ్యాస(ము|\u0c02|\u0c3e){1}" replace="అభ్యాస$1"/>
<Typo word="అనుభవం" find="అనుబవ(\u0c02|ము|\u0c3e|లే|శూ){1}" replace="అనుభవ$1"/>
<Typo word="అనుభూతి" find="అనుబూత(\u0c41|\u0c3f){1}" replace="అనుభూత$1"/>
<Typo word="అనుభూతి2" find="అనుభుత(\u0c41|\u0c3f){1}" replace="అనుభూత$1"/>
<Typo word="అద్భుతం" find="అ(త్య)?ద్బుత(ము|మై|\u0c02|\u0c3e| ){1}" replace="అ$1ద్భుత$2"/>
<Typo word="జనాభా" find="(?<!\u0c4d)జనా(?:బ|బా|భ)(?!\u0c43|\u0c3e|\u0c3f|\u0c40|\u0c4d)" replace="జనాభా"/>
<Typo word="జనాభా2" find="(?<!\u0c4d)జన(?:భా|బ|బా|భ)(?!\u0c43|\u0c3e|\u0c3f|\u0c40|\u0c4d|హు)" replace="జనాభా"/>
<Typo word="ప్రభుత్వం" find="ప్రబుత్వ(ము|\u0c02|u0c3e)?" replace="ప్రభుత్వ$1"/>
<Typo word="బాష్ప" find="భాష్ప(ము|\u0c3e|\u0c02|\u0c40)?" replace="బాష్ప$1"/>
<Typo word="బీభత్సం" find="(?:భీ|భి|బి)(?:బ|భ)త్స" replace="బీభత్స"/>
<Typo word="బీమా" find="భీమా " replace="బీమా "/>
<Typo word="భయము" find=" (అ)?బయ(?!\u0c4aలా|\u0c3eనా|\u0c3eస్|\u0c4bలా|\u0c3f|లా|\u0c3eల|ల్|ద్|ట|టి|టె|టే|లు|లె|ల్దే|ల్దె|లే|\u0c4a|\u0c4b|ల్లు|ళ్ళు|ళ్లు|\u0c4d|ళ్ళ|ళ్ల)" replace=" $1భయ"/>
<Typo word="భవిష్యత్తు" find="బవిష్యత్" replace="భవిష్యత్"/>
<Typo word="భర్త" find="(?<!చక్ర)బర్త(?!\u0c4d|రఫ్|రఫు)(\u0c40|లు|ల|\s){1}" replace="భర్త$1"/>
<Typo word="భార్య" find="బార్య" replace="భార్య"/>
<Typo word="భావన" find="(?<!రాయ\s?)బా(వ|గ|ర){1}(న|ము){1}(,|\.|;|\:| ){1}" replace="భా$1$2$3"/>
<Typo word="భాగంగా" find="బాగ(\u0c02|ము|స్వా|\u0c3e[లు|లం]|హా)+(గా|లో)? " replace="భాగ$1$2 "/>
<Typo word="భాష" find="బాష(\u0c3e\s?భి|\u0c3e\s?పం)?(?!\u0c3e|\u0c4d)" replace="భాష$1"/>
<Typo word="భుజాలు" find="బుజ(ము|\u0c3f|\u0c02|\u0c3e){1}" replace="భుజ$1"/>
<Typo word="భూమి" find="(?:బు|బూ|భు)మి" replace="భూమి"/>
<Typo word="భౌగోళిక" find="(బూ|భూ|బౌ)గో(లి|ళి)క" replace="భౌగోళిక"/>
<Typo word="భౌతిక" find="బౌతిక" replace="భౌతిక"/>
<Typo word="లభించు" find=" లబి(\u0c02|స్తా|స్తూ|){1}" replace=" లభి$1"/>
<Typo word="శుభ్ర" find="శుబ్ర" replace="శుభ్ర"/>
<Typo word="సులాభం" find=" (సు)?(లా|ల){1}బ(\u0c3f\u0c02|\u0c02|ము|\s?న|\u0c3eలు){1}" replace=" $1$2భ$3"/>
<Typo word="సౌలభ్యం" find="(సౌ)?లబ్య(\u0c02|ము){1}" replace="$1లభ్య$2"/>
<Typo word="సిబ్బంది" find="(ఇ|సి){1}బ్భం(?:ది|ధి)" replace="$1బ్బంది"/>
<Typo word="సందర్భాలు" find="సందర్బ(ము|\u0c3e|\u0c02){1}(లు|ల్లో|లో)?" replace="సందర్భ$1$2"/>
<Typo word="సందర్భాలు2" find="సం(?:ధ|థ)(?:ర్బ|ర్భ)(ము|\u0c3e|\u0c02){1}(లు|ల్లో|లో)?" replace="సందర్భ$1$2"/>
<Typo word="సభ్యులు" find="సబ్య(త|త్వ|\u0c41)?" replace="సభ్య$1"/>

ర్థ, ర్ధ

<Typo word="ఆర్థిక" find=" (?:ఆ|అ)(?:ర్ధి|ర్ది)క" replace=" ఆర్థిక"/>
<Typo word="ఆర్థిక" find=" అర్థిక" replace=" ఆర్థిక"/>
<Typo word="అభ్యర్థి/ప్రత్యర్థి" find="(అభ్య|ప్రత్య){1}(?:ర్ద|ర్ధ)(\u0c3e|\u0c3f|\u0c41){1}" replace="$1ర్థ$2"/>
<Typo word="అభ్యర్థి" find="అబ్య(?:ర్ద|ర్ధ|ర్థ)(\u0c3f)?(\u0c02)?(చు|చి|చా|చె|చ)?(న)?" replace="అభ్యర్థ$1$2$3"/>
<Typo word="పదార్థం" find="ప(?:ద|ధ|థ|థా|ధా)(?:ర్ధ|ర్ద)(ము|\u0c02|\u0c3e)?" replace="పదార్థ$1"/>
<Typo word="పదార్థం2" find="(?:పా|ప|ఫ)(?:ద|ధ|థ|థా|ధా)ర్థ(ము|\u0c02|\u0c3e)?" replace="పదార్థ$1"/>
<Typo word="విద్యార్థి" find="వి(?:ధ్యా|థ్యా)(?:ర్ద|ర్ధ|ర్థ|ర్త)(\u0c3e|\u0c3f|\u0c41){1}" replace="విద్యార్థ$1"/>
<Typo word="విద్యార్థి2" find="విద్యా(?:ర్ద|ర్ధ|ర్త)(\u0c3e|\u0c3f|\u0c41){1}" replace="విద్యార్థ$1"/>
<Typo word="సార్థక" find="సా(?:ర్ధ|ర్ద)క" replace="సార్థక"/>
<Typo word="వ్యాసార్ధం" find="వ్యాసార్ధ(ము|\u0c02)" replace="వ్యాసార్ధ$1"/>
<Typo word="హార్దిక" find="(సౌ)?హా(?:ర్థ|ర్ధ)(\u0c3f|ము|\u0c02){1}(క)?" replace="$1హార్ద$2$3"/>

ద్ద, ద్ధ

<Typo word="అభివృద్ది" find="అ(?:బి|భి|భీ|బీ)వృద్ది" replace="అభివృద్ధి"/>
<Typo word="పద్దతి" find=" పద్ద(తి|తు){1}" replace=" పద్ధ$1"/>
<Typo word="ప్రసిద్ధ" find="ప్రసిద్ధ" replace="ప్రసిద్ధ"/>
<Typo word="ప్రసిద్ధి" find="ప్రసిద్ది" replace="ప్రసిద్ధి"/>
<Typo word="బుద్ది" find="బుద్ది" replace="బుద్ధి"/>
<Typo word="బుద్దుడు" find="(బ|బు|బౌ){1}ద్దు(డు|లు|డై|లై)?" replace="$1ద్ధు$2"/>
<Typo word="బౌద్ధులు" find="బౌ(?:ద్ద)(\u0c41)?" replace="బౌద్ధ$1"/>
<Typo word="యుద్దం" find="యుద్ద(ము|\u0c02|\u0c3e){1}" replace="యుద్ధ$1"/>
<Typo word="వృద్ధాప్యం" find="(?:వ్రు|వృ)ద్ధ(\u0c3f|\u0c3e|\u0c41)?" replace="వృద్ధ$1"/>
<Typo word="శుద్ధ" find="శుద్ద(\u0c3f|u0c40|ము|మై|\u0c02)?" replace="శుద్ధ$1"/>
<Typo word="శ్ర/శ్రాద్ధ" find="(శ్ర|శ్రా){1}ద్ద" replace="$1ద్ధ"/>

ల ళ

<Typo word="మౌళిక" find="మౌళిక" replace="మౌలిక"/>
<Typo word="కేరళ" find="(?<!\u0c4d)(?:కె|కే)రల" replace="కేరళ"/>
<Typo word="కేరళ2" find="కెరళ" replace="కేరళ"/>
<Typo word="తమిళ" find="(?<!\u0c4d)తమిల(\u0c41)?" replace="తమిళ$1"/>
<Typo word="మలయాళం" find="మళయా(?:ళ|ల)(\u0c02|\u0c3f|\u0c40)?" replace="మలయాళ$1"/>
<Typo word="మలయాళం2" find="(?<!హి)మలయాల(\u0c02|\u0c3f|\u0c40)?" replace="మలయాళ$1"/>
<Typo word="వాళ్ళు" find=" వాల్ల(\u0c41|\u0c46|\u0c47){1}(\.|\,| ){1}" replace=" వాళ్ళ$1$2"/>
<Typo word="వల్ల" find=" వ(?:ళ్ళ|ళ్ల) " replace=" వల్ల "/>
<Typo word="వెళ్ళు" find="(?<!పాల\s?|ఊసర|\s?)వెల్ల(\u0c3e|\u0c3f|\u0c47|\u0c46|\u0c41|)?" replace="వెళ్ళ$1"/>

స్త <---> స్థ

<Typo word="ఆస్తి" find="ఆస్థి " replace="ఆస్తి "/>
<Typo word="ఆస్తులు" find="ఆస్థులు" replace="ఆస్తులు"/>
<Typo word="అంతస్తు" find="అంతస్థు" replace="అంతస్తు"/>
<Typo word="స్థానము" find=" (ప్ర|సం)?స్తా(న|నా|నం){1}(లు|ము|లో|ల్లో)?" replace=" $1స్థా$2$3"/>
<Typo word="స్థాయి" find=" (రాష్ట్ర|దేశ)?స్తాయి" replace=" $1స్థాయి"/>
<Typo word="స్థాపన" find="స్తాప(న|\u0c3f){1}" replace="స్థాప$1"/>
<Typo word="స్థంభా" find="స్థం(భ|భం|భా){1}(లు|ము|లో|ల్లో)?" replace="స్తం$1$2"/>
<Typo word="స్థంభము" find="(?:స్థం|స్తం)బము" replace="స్తంభము"/>
<Typo word="స్థంభం" find="(?:స్థం|స్తం)బం" replace="స్తంభం"/>
<Typo word="స్తంబా" find="(?:స్థం|స్తం)బాలు" replace="స్తంభాలు"/>
<Typo word="స్థితి" find="స్తి(తి|తులు|తుల){1}" replace="స్థి$1"/>
<Typo word="ప్రస్థావన" find="ప్రస్థా(వ|విం)" replace="ప్రస్తా$1"/>
<Typo word="ప్రస్తుతం" find="ప్రస్థుత(\u0c02)?" replace="ప్రస్తుత$1"/>
<Typo word="వ్యవస్థ" find=" (అ)?వ్యవస్త(\u0c3e|\u0c41)?" replace=" $1వ్యవస్థ$2"/>
<Typo word="వ్యవస్థ2" find="వ్యవస్థ(పక|పకు){1}" replace="వ్యవస్థా$1"/>
<Typo word="సంస్థ" find="సంస్త(?!ర)" replace="సంస్థ"/>
<Typo word="స్థిర" find="(అ)?స్తిర(?!\u0c4d)" replace="$1స్థిర"/>
<Typo word="గ్రామస్థులు" find="గ్రామస్తు(లు|డు){1}" replace="గ్రామస్థు$1"/>
<Typo word="నేరస్థులు" find="నేరస్తు(లు|డు|లై|డై){1}" replace="నేరస్థు$1"/>

స <--> శ <--> ష

<Typo word="అన్నప్రాశన" find="అన్న\s?(?:ప్రా|ప్ర)సన(ము|\u0c02)?" replace="అన్నప్రాశన$1"/>
<Typo word="అక్షరాస్యత" find="అక్ష(?:రా|ర)శ్యత" replace="అక్షరాస్యత"/>
<Typo word="ఆశక్తి" find="ఆశక్తి" replace="ఆసక్తి"/>
<Typo word="ఇష్ట" find=" (?:ఇ|యి)స్ట" replace=" ఇష్ట"/>
<Typo word="నివసించు" find="నివశి(\u0c02|స్తూ|స్తు){1}" replace="నివసి$1"/>
<Typo word="ప్రవేశ" find="ప్రవేస" replace="ప్రవేశ"/>
<Typo word="పసుపు" find="పశుపు" replace="పసుపు"/>
<Typo word="విశ్లేషణ" find="వి(?:శ్లె|స్లె|స్లే)ష(\u0c3f\u0c02|\u0c3f)?(స్తా|స్తు|స్తూ|ణ|న|చు|చా|చి|చె)?" replace="విశ్లేష$1$2"/>
<Typo word="విశ్లేషణ2" find="విశ్లేస(\u0c3f\u0c02|\u0c3f)?(స్తా|స్తు|స్తూ|ణ|న|చు|చా|చి|చె)?" replace="విశ్లేష$1$2"/>
<Typo word="విశ్వం" find="విస్వ(\u0c3e|\u0c02)?" replace="విశ్వ$1"/>
<Typo word="రాష్ట్రం" find="\s(స్వ)?రా(స్ట్రం|స్త్రం|ష్త్రం){1}" replace=" $1రాష్ట్రం"/>
<Typo word="రాష్ట్రాలు" find="\s(స్వ)?రా(?:స్ట్రా|స్త్రా|ష్త్రా){1}(లు|ల|ల్లో)" replace=" $1రాష్ట్రా$2"/>
<Typo word="శక్తి" find="\s+సక్తి" replace=" శక్తి"/>
<Typo word="శ్మశానం" find="స్మ(?:సా|స|శా|శ)న(\u0c02|\u0c3e)?" replace="శ్మశాన$1"/>
<Typo word="దర్శనం" find="(సం)?(?:ద|ధ)ర్స(న|క|కు|నా){1}" replace="$1దర్శ$2"/>
<Typo word="ధ్వంసం" find="(వి)?(?:ధ్వం|ద్వం)శ" replace="$1ధ్వంస"/>
<Typo word="ధ్వంసం" find="(వి)?ద్వం(?:శ|స)" replace="$1ధ్వంస"/>

శతాబ్ది

<Typo word="శతాబ్ధి" find="శతాబ్ధి" replace="శతాబ్ది"/>
<Typo word="శతాబ్ధం" find="శతాబ్ధం" replace="శతాబ్దం"/>
<Typo word="శతాబ్ధము" find="శతాబ్ధము" replace="శతాబ్దము"/>
<Typo word="శతాబ్ధాలు" find="శతాబ్ధాలు" replace="శతాబ్దాలు"/>

జీరో విడ్త్ జాయినర్‌లు

<Typo word="కోచ్‌లు" find="కోచ్ల(\u0c09)?" replace="కోచ్‌ల$1"/>

పదం మధ్య అక్కర్లేని ఖాళీలు

<Typo word="కార్యకర్త" find="కార్య (కర్త|క్రమం|క్రమ|క్రమాలు)" replace="కార్య$1"/>
<Typo word="అణుశక్తి" find="అ(?:ణు|ను)\s?(?:స|శ)క్తి" replace="అణుశక్తి"/>
<Typo word="సర్వసభ్య" find="సర్వ\s?స(బ్య|భ్య)" replace="సర్వసభ్య"/>
<Typo word="పనిచేసారు" find="(?<!ఈ) పని చే(సా|శా|సిం|సి|స్తూ|స్తు){1}(న్నా|డు|ది|రి|రు)?" replace=" పనిచే$1$2"/>
<Typo word="జానపద" find="జాన పద" replace="జానపద"/>

'య'వత్తు యావత్తూ

<Typo word="స్వాతంత్ర్యం" find="స్వాతం(?:త్ర)(\s?)(?!\u0c4d|భా|దే)" replace="స్వాతంత్ర్య$1"/>
<Typo word="స్వాతంత్ర్యం" find="స్వాతం(?:త్ర|త్ర్య)(\s)?(భా|దే)" replace="స్వతంత్ర$1$2"/>
<Typo word="స్వాతంత్ర్యో" find="స్వాతంత్రో" replace="స్వాతంత్ర్యో"/>
<Typo word="స్వతంత్ర" find="స్వతంత్ర్య" replace="స్వతంత్ర"/>
<Typo word="వ్యాజ్యం" find="వాజ్య(\u0c3e|\u0c02|ము)" replace="వ్యాజ్య$1"/>
<Typo word="వ్యత్యాసాలు" find="(?:వ్వ|వ|వె)త్యా(స|సా){1}(ము|లు|ల)?" replace="వ్యత్యా$1$2"/>
<Typo word="వ్యత్యాసాలు2" find="(?:వ్య|వ|వె|వ్వ)త్య(స|సా){1}(ము|లు|ల)?" replace="వ్యత్యా$1$2"/>
<Typo word="విష్యం" find="(?<!భ|బ|బ)వి(?:ష్య|ష్యా){1}(\u0c02|ము|లు)?" replace="విషయ$1"/>

ఇతరాలు

<Typo word="ఒడుదుడుకులు" find="ఒడుదుడుకు(ల|లు)?" replace="ఒడిదుడుకు$1"/>
<Typo word="గాయని" find="గాయి(ని|కు){1}(డు|లు)?" replace="గాయ$1$2"/>
<Typo word="తరువాత" find="తరవాత" replace="తరువాత"/>
<Typo word="తరువాతి కాలంలో" find="త(?:రు|ర)వాత\s?(కాలంలో|రోజుల్లో){1}" replace="తరువాతి $1"/>
<Typo word="దగ్గర" find="దె(?:గ్గ|గ్గి)ర" replace="దగ్గర"/>
<Typo word="యొక్క" find=" యెక్క " replace=" యొక్క "/>
<Typo word="స్థాయిల్లో" find="స్థాయు(ల|లు|ల్లో)" replace="స్థాయి$1"/>
<Typo word="సుమారు" find="షు(?:మా|మ)రు" replace="సుమారు"/><!--గూగుల్ అన్వేషణ ఫలితాలు::షుమారు: 20,700; సుమారు: 18,90,000-->
<Typo word="సుమారు2" find=" సుమరు " replace=" సుమారు "/>
<Typo word="సాంత్వన" find="స్వాంతన" replace="సాంత్వన"/>
<Typo word="అనుగుణం" find="అనుగు(?:ణ్యం|నం|న్యం|నము|న్యము|ణ్యము)" replace="అనుగుణం"/>
<Typo word="ఊరిలో" find="ఊరు(\s)?(?:లో|లొ)" replace="ఊరిలో"/>
<Typo word="ఊరికి" find="ఊరు(\s)?కి" replace="ఊరికి"/>
<Typo word="పాఠశాలస్" find="పాఠశాలస్" replace="పాఠశాలలు"/>
<Typo word="పౌర్ణమి" find="పౌర్ణిమ" replace="పౌర్ణమి"/>
<Typo word="పూర్ణిమ" find="(?<!ఏరువాక)(\s)?పూర్ణమి" replace="$1పూర్ణిమ"/>
<Typo word="పూర్ణిమ" find="ఏరువాక పూర్ణమి" replace="ఏరువాక పౌర్ణమి"/>
<Typo word="బ్రహ్మ" find="బ్రంహ(\u0c48|\u0c4B|\u0c4A|\u0c3E|\u0c3F|\u0c40)?" replace="బ్రహ్మ$1"/>
<Typo word="హైపాఠశాల" find="హై\s?పాఠశాల" replace="ఉన్నత పాఠశాల"/>

స్పేసులు

ఒకటి కంటే ఎక్కువ స్పేసులు ఉంటే వాటిని తీసేస్తుంది. అలాగే కామా ముందు ఉన్న స్పేసును తీసేస్తుంది. బ్రాకెట్టుకు ముందు స్పేసు పెడుతుంది. ఫుల్‌స్టాపు ముందు ఉండే స్పేసు విషయంలో ఈ మార్పు చెయ్యడంలేదు. దాని వలన అనుకోని మార్పులు జరిగే అవకాశం ఉంది.

<Typo word="స్పేసు" find="[ ]{2,}" replace=" "/>
<Typo word="కామా ముందు" find="\s+\," replace=","/>
<Typo word="కామా తరవాత" find="(\,|\)){1}(?!\s|\d|\.|\,)" replace="$1 "/>
<Typo word="బ్రాకెట్టుకు ముందు" find="(?<!\s)\(" replace=" ("/>

మూలాలు, వనరులు