వికీపీడియా చర్చ:ఆటో వికీ బ్రౌజరుతో జరుగుతున్న సవరణలు
తాజా వ్యాఖ్య: 2021 ఫిబ్రవరి 1 నుండి ప్రాజెక్టు అమలు టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు
సూచనలు
మార్చుఈ పేజీ తయారుచేసిన యర్రా రామారావు గారికి ధన్యవాదాలు. రెండు సూచనలు:
- కేవలం రెగెక్సు టైపోలను మాత్రమే నడిపిస్తున్నట్లైతే, ఇక్కడ ముందు చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే, రెగెక్సులు ఎవరైనా నడపగలిగేలా ఉంటాయి. ఎప్పుడు నడిపినా వాటి లక్షణాలు ఏమీ మారవు. వాటికి సంబంధించి ఏదైనా సూచనలుంటే దాని చర్చా పేజీలోనే చెప్పవచ్చు.
- రెండురోజుల తరువాత మాత్రమే అనేది ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. తలపెట్టిన పనిపై ఉత్సాహం, శ్రద్ధ తగ్గే అవకాశం ఉంది. దీన్ని తొలగిస్తే బాగుంటుంది.
పరిశీలించగలరు.__చదువరి (చర్చ • రచనలు) 16:50, 17 జనవరి 2021 (UTC)
2021 ఫిబ్రవరి 1 నుండి ప్రాజెక్టు అమలు
మార్చుఆటో వికీ బ్రౌజరు రెగెక్సు టైపోలతో కాకుండా చేపట్టే పనులు ముందుగా ఆటో వికీ బ్రౌజరుతో జరుగుతున్న సవరణలు ప్రాజెక్టు పేజీలో నమోదు చేయవలసినదిగా AWB ఖాతాదారులు చదువరి , వెంకటరమణ గార్లను కోరడమైనది.--యర్రా రామారావు (చర్చ) 17:08, 30 జనవరి 2021 (UTC)