వికీపీడియా చర్చ:చరిత్రలో ఈ రోజు/మార్చి 29

తాజా వ్యాఖ్య: ఏది సరియైనది? టాపిక్‌లో 11 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith

ఏది సరియైనది?

మార్చు

నీలం సంజీవరెడ్డి గారు రెండవసారి మార్చి 29 న ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినట్టుగానూ, దామోదర సంజీవయ్య గారు మార్చి 29 న పదవీవరమణ చేసినట్లుగా ఉంది. కానీ ఆంగ్ల వికీలో en:List of Chief Ministers of Andhra Pradesh [1] మార్చి 12 వ తేదీగా ఉన్నది. ఏది సరియైనదో పరిశీలించవలెను.(  కె. వి. రమణ . చర్చ 11:26, 24 మార్చి 2013 (UTC))Reply

గాజుల సత్యనారాయణ రాసిన తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష ప్రకారం (ఫిభ్రవరి 2004 ముద్రణ పే 715) ప్రకారం మార్చి 11 దామోదరసంజీవయ్య పదవీవిరమణ మార్చి 12,నీలం సంజీవరెడ్డి పదవి చేపట్టినట్లుగావుంది.ఇంకా వేరేదైనా మూలాలను పరిశీలించితెలిసిన విషయాల ననుసరించి ఖరారు చేయవచ్చు.--అర్జున (చర్చ) 03:30, 27 మార్చి 2013 (UTC)Reply
దామోదర సంజీవయ్య, నీలం సంజీవరెడ్డి గార్ల వ్యాసాలలో కూడా మార్చి 12 అని ఉన్నది.[2] పరిశీలించగలరు.-- - -  కె.వెంకటరమణ చర్చ 03:34, 27 మార్చి 2013 (UTC)Reply
అంతర్జాలంలో గల వెబ్ సైట్ [3] ఆధారంగా దామోదర సంజీవయ్య మరియు నీలం సంజీవ రెడ్డి పదవీకాలాసను పరిశీలించి వాటిని మార్చి 12 కు తరలించాను.-- - -  కె.వెంకటరమణ చర్చ 12:56, 28 మార్చి 2013 (UTC)Reply
అంతర్జాలంలోని టైం మ్యాగజైన్ వెబ్ పేజీ [4] అధారంగా టెన్సింగ్ నార్కే ఎవరెస్టు శిఖరం అధిరోహించిన దినం మే 29 కనుక ఈ విషయాన్ని అక్కడికి తరలించాను.-- - -  కె.వెంకటరమణ చర్చ 13:09, 28 మార్చి 2013 (UTC)Reply
Return to the project page "చరిత్రలో ఈ రోజు/మార్చి 29".