వికీపీడియా చర్చ:ట్వింకిల్/Preferences

ఈ పేజీ అవసరమా?

మార్చు

ట్వింకిల్ అభిరుచులను అమర్చుకునేందుకు పేజీలు రెండున్నై. అవి:

వీటిలో మొదటిదే పనిచేస్తోంది. రెండవది సరిగ్గా తెరుచుకోదు, అవసరం లేదు. పేర్లు ఒకేలా ఉండడంతో తికమక కలుగుతోంది. వాడుకరి:Arjunaraoc గారు ఈ పేజీలో పనిచేసారు కాబట్టి, దీన్ని పరిశీలించి తగు చర్య తీసుకోవాలని మనవి. __చదువరి (చర్చరచనలు) 08:45, 9 ఏప్రిల్ 2021 (UTC)Reply

చదువరి గారు, మీ సూచనకు ధన్యవాదాలు. తొలగించుతాను. --అర్జున (చర్చ) 23:51, 17 ఏప్రిల్ 2021 (UTC)Reply
Return to the project page "ట్వింకిల్/Preferences".