వికీపీడియా చర్చ:తెలుగు సినిమా గణాంకాలు

తాజా వ్యాఖ్య: గణాంకాలు మారాయా? టాపిక్‌లో 15 సంవత్సరాల క్రితం. రాసినది: Kiranmayee

గణాంకాలు మారాయా?

మార్చు

కొన్ని సినిమాలు మారినట్టు వున్నాయి, ఇక్కడ కూడా మార్చవచ్చా? కిరణ్మయీ 19:35, 29 జూన్ 2009 (UTC)Reply

మార్చేయండి ఇది బాట్ ద్వారా వైజాసత్య తయారు చేసినది. దీనిని గురించి అతనే వివరించగలడు. కొంచెం వేచి ఉండండి. --కాసుబాబు 20:09, 29 జూన్ 2009 (UTC)Reply
మీరు మార్చక్కర్లేదు. అప్పుడప్పుడు నేను బాట్ ను నడిపినప్పుడు. అదే ఈ జాబితాను తాజాకరిస్తుంది (అప్డేట్). ఈ జాబితాకు కూడా వికీపీడియా:రచ్చబండ#మొలకల జాబితా లోని విషయాలు వర్తిస్తాయి. --వైజాసత్య 20:34, 29 జూన్ 2009 (UTC)Reply
చాలా ధ్యాంక్స్. ఇప్పుడు నేను మొలకల మీద దృష్టి పెడతాను. కిరణ్మయీ 13:13, 30 జూన్ 2009 (UTC)Reply
Return to the project page "తెలుగు సినిమా గణాంకాలు".