వికీపీడియా చర్చ:తొలగింపు కొరకు వ్యాసాలు/తోట నిర్మలారాణి

వికీ నియమాలు వుల్లంఘించి నట్లయితే తొలగించండి. ఈ వ్యాసం‌ తొలగింపు మీద ఎటువంటి చర్చలు లేవు.‌ వ్యాసకర్త ‌మూలాల్ని జతపరచ లేదు.‌నిర్దేశిత ప్రమాణాలు లేక పోవడం వల్ల వ్యాసాన్ని తొలగించండి. మూలాలు దొరికినపుడు వ్యాసాన్ని సంక్షిప్తము చెయ్య వచ్చును.

భాను వారణాసి (చర్చ) 09:09, 9 జూన్ 2022 (UTC)Reply


వ్యాసం మీద చర్చ మార్చు

తొలగింపు చర్చ తరువాత ముగింపు లేదు. భాను వారణాసి (చర్చ) 12:20, 19 జూన్ 2022 (UTC)Reply

Return to the project page "తొలగింపు కొరకు వ్యాసాలు/తోట నిర్మలారాణి".