వికీపీడియా చర్చ:పేజీల గణాంకాలు/సృష్టించబడిన మొలకలు
తాజా వ్యాఖ్య: రెండు సార్లు,మూడుసార్లు నమోదైన మొలకలు టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari
రెండు సార్లు,మూడుసార్లు నమోదైన మొలకలు
మార్చుచదువరి గారూ, ఈ గణాంకాలలో ఒకే వాడుకరులు సృష్టించిన కొన్ని పేజీలు రెండు సారులు, మూడుసారులు గణాంకాలలో చేరినవి.పరిశీలించగలరు.--యర్రా రామారావు (చర్చ) 05:50, 15 జనవరి 2021 (UTC)
- @యర్రా రామారావు గారూ, పెట్టినప్పుడే చూసానండి. ఆ క్వెరీని సరిచెయ్యడం నాకు కుదరలేదు. డేటాలో తప్పు రాలేదు కాబట్టి వదిలేసాను. తీరుబడిగా ఉన్నపుడు మళ్ళీ చూస్తాను. __ చదువరి (చర్చ • రచనలు) 10:48, 15 జనవరి 2021 (UTC)
- చదువరి గారు, select తర్వాత DISTINCT అనే పదం చేర్చండి, సరిపోతుంది. --అర్జున (చర్చ) 00:07, 7 ఫిబ్రవరి 2021 (UTC)
- @Arjunaraoc గారూ, ప్రస్తుతం నాకు దీనిపై ధ్యాస లేదు. వీలువెంబడి చూద్దాంలెండి.__ చదువరి (చర్చ • రచనలు) 01:59, 7 ఫిబ్రవరి 2021 (UTC)
- చదువరి గారు, select తర్వాత DISTINCT అనే పదం చేర్చండి, సరిపోతుంది. --అర్జున (చర్చ) 00:07, 7 ఫిబ్రవరి 2021 (UTC)