వికీపీడియా చర్చ:మంచి వ్యాసం ప్రమాణాలు

తాజా వ్యాఖ్య: విలీనం లేదా తొలగింపు టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

విలీనం లేదా తొలగింపు మార్చు

రాజశేఖర్ గారూ వికీపీడియా:మంచి వ్యాసం లక్షణాలు అని గతంలో చంద్రకాంతరావు గారు ప్రారంభించిన పేజీ వున్న విషయం గమనించక దీన్ని ప్రారంభించాను. కనుక ఎవరైనా చొరవతో విలీనం గానీ తొలగింపు గానీ చేయండి. నేను ఆ వ్యాసంలోనే మిగిలిన విషయాలు అభివృద్ధి చేస్తాను. ఇక్కడ ఉన్న సమాచారాన్ని నేనే సాధారణంగా అక్కడికి తరలిస్తున్నాను కనుక విలీనం అవసరం లేదనే నా అభిప్రాయం. --పవన్ సంతోష్ (చర్చ) 07:26, 1 మార్చి 2015 (UTC)Reply

వికీపీడియా:మంచి వ్యాసం లక్షణాలు లో ఇక్కడకు విలీనం ప్రతిపాదించినందున, విలీన లక్ష్యం మారినట్లుంది. --అర్జున (చర్చ) 23:26, 4 ఏప్రిల్ 2021 (UTC)Reply
Return to the project page "మంచి వ్యాసం ప్రమాణాలు".