వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/గూగుల్ అనువాద వ్యాసాల శుద్ధి/ప్రాధాన్యత క్రమం
తాజా వ్యాఖ్య: మీనా గాయత్రి గారికి విజ్ఞప్తి టాపిక్‌లో 7 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
మీనా గాయత్రి గారికి విజ్ఞప్తి
మార్చుమార్కుల కేటాయింపు చేస్తున్నందుకు ధన్యవాదాలు. అయితే మూడు మార్కుల కన్నా తక్కువ, ఏడు మార్కుల కన్నా ఎక్కువ ఏ వ్యాసానికి కేటాయించలేమన్నది ఈ ప్రాధాన్యత క్రమ నిర్ధారణలో ప్రధానాంశం గమనించి తమ కేటాయింపులు పున: సమీక్షించుకోగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 07:25, 13 ఫిబ్రవరి 2017 (UTC)