వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/గూగుల్ అనువాద వ్యాసాల శుద్ధి

వికీపీడియా అనువాద ఉపకరణంపై ఆన్లైన్ శిక్షణ కార్యక్రమం

మార్చు

గూగుల్ అనువాద వ్యాసాల శుద్ధి ప్రాజెక్టుకు ఉపయోగించే వికీపీడియా అనువాద ఉపకరణంపై ఎలా పనిచేయవచ్చన్న అంశాన్ని చూపించేందుకు ఆన్లైన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నాం. కార్యక్రమంలో రీసోర్సు పర్సన్లుగా సీఐఎస్-ఎ2కె ప్రోగ్రాం అసోసియేట్లు టిటో దత్తా, పవన్ సంతోష్ వ్యవహరించనున్నారు. ప్రాజెక్టు సభ్యులు మీనా గాయత్రి, సుజాత గార్ల ఆసక్తి మేరకు 11 ఫిబ్రవరి 2016 రాత్రి 7.30 నుంచి 8.00 గంటల వరకూ నిర్వహిస్తున్నాం. గతంలో హైదరాబాద్ వికీపీడియా నెలవారీ సమావేశంలో వికీపీడియన్లకు ఈ ఉపకరణంపై ప్రదర్శన (ప్రెజంటేషన్) చేశాము. మరెవరికైనా ఆసక్తి కలిగి పాల్గొనే ఉద్దేశం ఉంటే ఇక్కడ వ్రాయగలరు, లేదా వేరుగా ఈ ఉపకరణంపై మరో శిక్షణ కార్యక్రమం కావాలనుకున్నా తెలియజేయగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 05:49, 11 ఫిబ్రవరి 2016 (UTC)Reply

పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె)గారు, వికీపీడియా అనువాద ఉపకరణం అంటే ఏమిటో దయచేసి వీలయితే లింకు లేదా బొమ్మ అయినా చూపించగలరు. JVRKPRASAD (చర్చ) 06:01, 11 ఫిబ్రవరి 2016 (UTC)Reply

పట్టిక చాలా బావుంది

మార్చు

రాజశేఖర్ గారూ మీరు తయారుచేస్తున్న పట్టిక చూశాను. చాలా బావుంది, ప్రాజెక్టుకు చాలా ఉపకరిస్తుంది.. అభినందనలు. --పవన్ సంతోష్ (చర్చ) 13:00, 13 మార్చి 2016 (UTC)Reply

Return to the project page "వికీప్రాజెక్టు/గూగుల్ అనువాద వ్యాసాల శుద్ధి".