వికీపీడియా చర్చ:సమావేశం/మార్చి 31, 2013 సమావేశం

చర్చించాల్సిన అంశాలు మార్చు

  • తెలుగు వికీపీడియాకు అనుబంధ సంస్థలలో పని చేసిన, చేస్తున్న వారికి కూడా గుర్తింపు పత్రాలు, మొమెంటోలు లాంటివి విడివిడిగా ఇస్తే బావుంటుంది. అటువంటి ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయా ?
  • లోగోలు మరీ ఎక్కువైతే ఎబ్బెట్టుగా వుండకుండా చూసుకోవాలి. సిఐఎస్ వారి లోగోకి వారినుండి అనుమతి తీసుకోవాలి. సమావేశానికి వారి తోడ్పాటునుబట్టి నిర్వాహకులు చర్చించి నిర్ణయంతీసుకోవచ్చు.--అర్జున (చర్చ) 11:47, 25 మార్చి 2013 (UTC)Reply
  • మహోత్సవము కార్యక్రమములు తిలకించేందుకు, హాజరు కాగోరు వారి అందరికి సభా వేదిక/స్థలము అందుబాటులో నగరములో ఏర్పరిచితే మంచిది. సభా వేదిక/స్థలము గురించి చర్చ.
  • మహోత్సవము కార్యక్రమముల వరుస క్రమము ఏ విధముగా జరపాలి.
  • సమావేశ ఏ ఏ కార్యక్రమములలో తమకు తాముగా పాలు పంచుకునే పాల్గొను వారు ఎవరెవరు ?
  • మహోత్సవము కార్యక్రమములలో గుర్తింపు పత్రాలు, మొమెంటోలు, (ఒకవేళ ఉంటే); ఇతరత్రా పత్రాలు, ఆహ్వాన పత్రాల చిత్తు "' పరిశీలన.
  • దూరప్రాంతాల నుండి వచ్చే వారి కోసం వసతి ఏర్పాట్లు పై చర్చ.
  • మహోత్సవము కార్యక్రమములలో మొదటి రోజు (ఏదో ఒక పూట) మాత్రమే. వరిష్ట వికీపీడియన్లతో, మీడియా ప్రతినిధుల వారి కోసము మాత్రము (ఆత్మీయ సమావేశము). అవునా, కాదా అది ఎప్పుడు (పూట) అని చర్చ.
  • మహోత్సవము కార్యక్రమములలో రెండవ రోజు (ఏదో ఒక పూట) మాత్రము వికీపీడియన్లతో, మీడియా, సభ్యులు, బయటి నుండి వచ్చే ఆసక్తి గలవారు, అందరితో సమావేశము (బహిరంగ సమావేశము). అవునా, కాదా అది ఎప్పుడు (పూట), సమయము అని చర్చ.


సభ్యులు, సమావేశం, సంతకాలు, సమయం మార్చు

. కారణము తెలుపకుండా "సమావేశం/మార్చి 31,2013 సమావేశం" ఈ పుటను, చర్చా పుటను తొలగించారు. ఈ రోజు ఉదయము 08.58 ని.లకు వికీపీడియా:సమావేశం/మార్చి 31,2013 సమావేశం అని మరో పుటను [1] కేటాయించారు. అందులో సమావేశం నిర్వాహకులు, సమావేశంలో పాల్గొనే సభ్యులు, తప్పక పాల్గొనేవారు వారి సంతకాలు మార్చి, 18, 2013 తో ఉన్నాయి. ఇది తప్పు. అంతేకాక, రాబోవు "సమావేశం/మార్చి 31,2013 సమావేశం" కోసము ఏదో ఒక పుటను వెంటనే ప్రతిపాదించి ఉంచండి. దానిలో మరికొన్ని విషయములను, చర్చించాల్సిన, వాటిని పొందు పరచ వలసిన అవసరము ఉన్నది. గమనించగలరు.

Return to the project page "సమావేశం/మార్చి 31, 2013 సమావేశం".