వికీమానియా (Wikimania)వికీమీడియా ఫౌండేషన్ సహాయంతో సముదాయం నిర్వహించే వార్షిక సమావేశం. ఇందులో ముఖ్యమైన సాఫ్ట్ వేర్, ఉచిత విజ్ఞానం, స్వేచ్ఛా సమాచారము, సంబంధించిన సాంఘిక, సాంకేతిక విషయాలపై విశేషమైన ఉపన్యాసాలు, చర్చ జరుగుతుంది.

Wikimania logo
Wikimania logo

సమావేశాల సారాంశం

మార్చు
 
వికీమానియా నిర్వహించబడిన దేశాల చిత్రపటం.
వికీపీడియా సమావేశాలు
సమావేశం తేదీ స్థలం ఖండం Attendance Archive of presentations
Wikimania 2005 ఆగస్టు 5–7   Frankfurt, జర్మనీ  

   

380
slides, video
Wikimania 2006 ఆగస్టు 4–6 మూస:Country data the United States Cambridge, అమెరికా సంయుక్త రాష్ట్రాలు  

   

400
slides and papers, video
Wikimania 2007 ఆగస్టు 3–4   Taipei, తైవాన్  

   

440
Commons gallery
Wikimania 2008 జులై 17–19   అలెగ్జాండ్రియా, ఈజిప్టు  

   

650[1]
abstracts, slides,video
Wikimania 2009 ఆగస్టు 26–28   Buenos Aires, అర్జెంటీనా  

   

559[2]
slides, video
Wikimania 2010 జులై 9–11   Gdańsk, పోలెండ్  

   

about 500[3]
slides
Wikimania 2011 ఆగస్టు 4–7   Haifa, ఇజ్రాయిల్  

   

720[4]
presentations, video
Wikimania 2012 జూలై 12–15   వాషింగ్టన్, డి.సి., అమెరికా సంయుక్త రాష్ట్రాలు  

   

1,400
presentations
Wikimania 2013 ఆగస్టు 7–11   హాంగ్‌కాంగ్, చైనా   700[5] presentations
Wikimania 2014 ఆగస్టు 6–10   లండన్, యునైటెడ్ కింగ్డమ్   N/A

వికీమానియా 2014

మార్చు
 
లండన్, 2014 సమావేశనగరం

ఆగస్టు 2014 లో లండన్ లో జరగనుంది.

వికీమానియా 2013

మార్చు
 
జట్టు ఛాయచిత్రం, వికీమానియా 2013 హంగ్ కాంగ్

ఆగస్టు 7 నుండి 11 వరకు హాంగ్ కాంగ్ లో జరిగింది. పాల్గొన్న తెలుగు వికీమీడియన్ల వీడియో నివేదిక (వెబినార్) [6], ప్రదర్శన పత్రము (పక్కన)

 
వికీమానియా 2013 పై అర్జున ప్రదర్శన పత్రము

చూడండి.

వికీమానియా 2012

మార్చు
 
Logo of the Wikimania 2012 conference, held in Washington DC, US
 
Group photo

ఈసారి వికీమానియా 2012 వాషింగ్టన్ డి.సి. లోని జార్జి వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో జూలై 12–15 తేదీలలో జరిగింది. ఇందులో 87 దేశాల నుండి 1,400 మందికి పైగా వికీపీడియన్లు హాజరయ్యారు.[7]

సమావేశంలో చర్చించిన అంశాలలో పాతబడిన కంప్యూటర్ ఇంటర్ఫేస్ [8]కు బదులుగా కొత్త వికీమీడియా పరికరాలను ప్రవేశపెట్టి తద్వారా ఎక్కువమంది ఎడిటర్లను చేర్చుకోవచ్చని, చేరినవారి చేత క్రియాశీలకమైన పాత్ర పోషించే అవకాశం కలుగుతుందని భావించారు.[9]

జిమ్మీ వేల్స్ జనవరి 12 తేదీన జరిగిన వికీపీడియా బ్లాకౌట్ గురించి ప్రారంభోత్సవ సభలో మాట్లాడుతూ ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం తామంటే భయపడుతున్నదని తెలియజేశారు. అతడు వికీమీడియా యొక్క రాజకీయ న్యూట్రాలిటీని మరోసారి నొక్కి వక్కాణించారు.”[10][11] వికీమీడియాలో మహిళల భాగస్వామ్యాన్ని అధికంగా ప్రోత్సహించాలని మేరీ గార్డినర్ చేసిన ప్రకటనను వేల్స్ సమర్ధించారు.”[12][13]

వికీమానియా 2011

మార్చు

హైఫా, ఇజ్రాయెల్ లో జరిగింది.

వికీమానియా 2010

మార్చు

మూలాలు

మార్చు
  1. James Gleick, Wikipedians Leave Cyberspace, Meet in Egypt, Wall Street Journal, August 8, 2008.
  2. m:Wikimania#Wikimania 2009 Wikimedia.org
  3. Wikimania 2010 site – Attendees. wikimedia.org.
  4. "Wikimania 2011 in Haifa". Archived from the original on 2010-07-07. Retrieved 2012-08-02.
  5. హాజరు సమాచారం
  6. తెలుగు వికీపీడియన్ల 2013 వికీమేనియా వీడియో నివేదిక
  7. Nicholas Bashour, Wikimania 2012 swan song, Wikimedia website, July 17, 2012.
  8. Wikipedia hits defining moment in social Web era Agence France-Presse, July 14, 2012
  9. Hayley Tsukayama,Wikimania hits D.C. as Wikipedia faces changes, Washington Post, July 14, 2012.
  10. Jennifer Martinez, Wikipedia co-founder: Officials 'afraid' when our site goes dark Archived 2012-10-27 at the Wayback Machine, The Hill, July 12, 2012.
  11. Jason Koebler, Wikipedia Open to Future Blackout Protests of SOPA-Like Bills, U.S. News and World Report, July 12, 2012 .
  12. Amar Toor, Jimmy Wales, Mary Gardiner address Wikipedia's gender gap at Wikimania conference, The Verge, July 15, 2012.
  13. Wikimania 2012 tackles diversity issues, Wikinews, July 14, 2012.