1969 మార్చి 26పంజాబ్ లోని జలంధర్ లో జన్మించిన విక్రం రాథోర్ (Vikram Rathour) భారత క్రికెట్ మాజీ క్రీడాకారుడు. ఇతడు 1996, 1997 కాలంలో భారత జట్టుకు 6 టెస్టులు, 7 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు. టెస్ట్ క్రికెట్ లో 13.09 సగటుతో 131 పరుగులు, వన్డేలలో 27.57 సగటుతో 193 పరుగులు సాధించాడు. వన్డేలలో 2 అర్థ సెంచరీలు సాధంచాడు.