జి.మరిముత్తు (1967 జూలై 12 - 2023 సెప్టెంబరు 8) భారతదేశానికి చెందిన సినిమాదర్శకుడు, నటుడు. ఆయన కన్నుమ్ కన్నుమ్ (2008)తో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు.[1]

జి. మరిముత్తు
జననం1967 జూలై 12
పసుమలైతేరి, తేని, తమిళనాడు, భారతదేశం
మరణం2023 సెప్టెంబరు 8(2023-09-08) (వయసు 56)
చెన్నై, తమిళనాడు
మరణ కారణంగుండెపోటు
వృత్తిదర్శకుడు, నటుడు
క్రియాశీల సంవత్సరాలు1999–2023
జీవిత భాగస్వామి
భాగ్యలక్ష్మి
(m. 1994)
పిల్లలుఅఖిలన్, ఐశ్వర్య

జి. మారిముత్తు మణిరత్నం, వసంత సీమన్, ఎస్.జె సూర్య వద్ద సహాయ దర్శకుడిగా తన సినీ జీవితాన్ని ఆ తర్వాత 1999లో వాలి సినిమాతో నటుడిగా మారాడు. ఆయన 2008లో కన్నుమ్ కన్నుమ్ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు.

నటించిన సినిమాలు మార్చు

 • వాలి (1999)
 • ఉదయ (2004)
 • కణ్ణుమ్ కణ్ణుమ్ (2008)
 • యుద్ధం సే (2011)
 • ఆరోహణం (2012)
 • నిమిర్నదు నిల్ (2014)
 • జీవా (2014)
 • కొంబన్ (2015)
 • త్రిష ఇల్లన నయనతార (2015)
 • కిరుమి (2015)
 • ఉప్పు కరువాడు (2015)
 • పుగాస్హ్ (2016)
 • మాప్లా సింగం (2016)
 • మరుదు (2016)
 • తిరుణాల్ (2016)
 • కుత్తరమే తాండనై (2016)
 • పగిరి (2016)
 • కోడి (2016)
 • వీర శివాజీ (2016)
 • భైరవా (2017)
 • ఎనక్కు వనిత అడిమైగల్ (2017)
 • యమన్ (2017)
 • యాక్కై (2017)
 • నాగరవాలం (2017)
 • రుబాయి (2017)
 • కూతథిల్ ఒరుతాం (2017)
 • మగలీర్ మట్టుమ్ (2017)
 • ఇప్పడై వెల్లుం (2017)
 • మధుర వీరన్ (2018)
 • కడైకుట్టి సింగం (2018)
 • కట్టు పాయ సర్ ఇంత కాళీ (2018)
 • పరియేఱుమ్ పెరుమాళ్ (2018)
 • తుపాకీ మునై (2018)
 • పందెం కోడి - 2 (2018)
 • సిలుక్కువారుపట్టి సింగం (2018)
 • శత్రు (2019)
 • మెహందీ సర్కస్ (2019)
 • మి. లోకల్ (2019)
 • పప్పీ (2019)
 • జైలర్

దర్శకుడు మార్చు

సంవత్సరం సినిమా గమనికలు
2008 కన్నుం కన్నుమ్
2014 పులివాల్


 

టెలివిజన్ మార్చు

 • ఎతిర్ నీచల్ (2022-ప్రస్తుతం)
 • పోరంత వీడ పుగుంత వీడ (2022, స్పెషల్ షో)

వెబ్ సిరీస్ మార్చు

సంవత్సరం పేరు పాత్ర నెట్‌వర్క్ గమనికలు మూలాలు
2022 తమిళ్ రాకర్జ్ TBA SonyLIV పూర్తయింది [2]

మరణం మార్చు

మారిముత్తు 2023 సెప్టెంబర్ 08న ఓ టీవీ సీరియ‌ల్‌కు డ‌బ్బింగ్ చెబుతూ ఉండగా సడెన్‌గా కుప్పకూలిపోయాడు, వెంటనే ఆయనను ఆస్పత్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే తీవ్ర గుండెపోటు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.[3] ఆయనకు భార్య భాగ్యలక్ష్మీ, పిల్లలు అఖిలన్, ఐశ్వర్య ఉన్నారు.

మూలాలు మార్చు

 1. The Times of India (2020). "G. Marimuthu". Archived from the original on 17 July 2022. Retrieved 17 July 2022.
 2. Tamilrockerz | Official Teaser | Tamil | SonyLIV Originals | Streaming Soon (in ఇంగ్లీష్), retrieved 2022-07-04
 3. Mana Telangana (8 September 2023). "తమిళ నటుడు మారిముత్తు కన్నుమూత". Archived from the original on 8 సెప్టెంబర్ 2023. Retrieved 8 September 2023. {{cite news}}: Check date values in: |archivedate= (help)