విచిత్ర వివాహం 1973లో విడుదలైన తెలుగు సినిమా. భరణి పిక్చర్స్ పతాకంపై రామకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు పి.భానుమతి దర్శకత్వం వహించింది. భానుమతి, చంద్రమోహన్, ప్రమీల, రమాప్రభ ప్రధాన తారాగణం నటించిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1]

విచిత్ర వివాహం
(1973 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి.భానుమతి
తారాగణం చంద్రమోహన్ ,
పి.భానుమతి
నిర్మాణ సంస్థ భరణి పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం:భానుమతి
  • స్టూడియో: భరణి పిక్చర్స్
  • నిర్మాత: రామకృష్ణ
  • ఛాయాగ్రాహకుడు: లక్ష్మణ్ గోరే
  • కూర్పు: ఎం. సుందరం
  • స్వరకర్త: సత్యం చెళ్ళపిళ్ళ
  • గీత రచయిత: దాశరథి, వీటూరి, త్యాగరాజ కృతి
  • విడుదల తేదీ: సెప్టెంబర్ 28, 1973
  • IMDb ID: 0259718
  • కథ: పలువాయి భానుమతి
  • చిత్రానువాదం: పాలువాయి భానుమతి
  • సంభాషణ: పాలువాయి భానుమతి, సముద్రాల జూనియర్
  • గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కోవెల శాంత, బి. వసంత, పలువాయి భానుమతి
  • ఆర్ట్ డైరెక్టర్: వి.వి. రాజేంద్ర కుమార్
  • డాన్స్ డైరెక్టర్: వెంపటి సత్యం, ఎ.కె. చోప్రా, చిన్ని-సంపత్

పాటలు మార్చు

  1. అమ్మాయిలూ అబ్బాయిలూ నా మాటలో నిజం వింటారా మీరు - గానం: భానుమతి
  2. నాలో నిన్నే చూడనా విరిసిన పున్నమి వెన్నెలలోనా - గానం: భానుమతి
  3. శాంతము లేకా సౌఖ్యము లేదు - త్యాగరాజు కీర్తన - గానం: భానుమతి

మూలాలు మార్చు

  1. "Vichitra Vivaham (1973)". Indiancine.ma. Retrieved 2020-08-28.


బాహ్య లంకెలు మార్చు