విజయదశమి (1937 సినిమా)

విజయదశమి 1937లో విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] డి.జి. గుణే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాధవపెద్ది వెంకట్రామయ్య, యడవల్లి సూర్యనారాయణ, సురభి కమలాబాయి, లక్ష్మయ్య చౌదరి, వల్లూరి బాలకృష్ణ తదితరలు నటించారు.[2]

విజయదశమి
(1937 తెలుగు సినిమా)
దర్శకత్వం డి.జి. గుణే
తారాగణం మాధవపెద్ది వెంకట్రామయ్య, యడవల్లి సూర్యనారాయణ, సురభి కమలాబాయి, లక్ష్మయ్య చౌదరి, వల్లూరి బాలకృష్ణ
నిర్మాణ సంస్థ వెంకటనారాయణ టాకీస్
భాష తెలుగు

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: డి.జి. గుణే
  • సంగీతం:
  • నిర్మాత:
  • నిర్మాణ సంస్థ: వెంకటనారాయణ టాకీస్

మూలాలు

మార్చు
  1. సాక్షి. "రసవత్తరం... ఈ 'నర్తనశాల'". Retrieved 1 October 2017.
  2. ఘంటసాల గళామృతం. "విజయదశమి - 1937". ghantasalagalamrutamu.blogspot.in. Retrieved 1 October 2017.[permanent dead link]