విజయనగరం రెవెన్యూ డివిజను
విజయనగరం రెవెన్యూ డివిజను, విజయనగరంజిల్లాకు చెందిన ఆదాయ పరిపాలనా విభాగం.పరిపాలనా కేంద్రం విజయనగరం.
విజయనగరం రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విజయనగరం |
ప్రధాన కార్యాలయం | విజయనగరం |
మండలాల సంఖ్య | 19 |
చరిత్ర
మార్చు2022 ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముందు ఈ పరిపాలన విభాగం కింద 19 మండలాలు, 659 రెవెన్యూ గ్రామాలు ఉండేయి.[1][2] పునర్వ్యవస్థీకరణ తరువాత 11 మండాలలున్నాయి
డివిజను లోని మండలాలు
మార్చునెల్లిమర్ల మండలం చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ నుండి విజయనగరం రెవెన్యూ డివిజన్ కు నవంబరు 2022 న మార్చారు.[3]
మూలాలు
మార్చు- ↑ https://www.censusindia.gov.in/2011census/dchb/2812_PART_B_DCHB_VIZIANAGARAM.pdf
- ↑ https://www.censusindia.gov.in/2011census/dchb/2812_PART_B_DCHB_VIZIANAGARAM.pdf
- ↑ "3 mandals to be shifted to other divisions". Times of India. 2022-11-12. Retrieved 2024-04-27.