వినయ్ కులకర్ణి (జననం 7 నవంబర్ 1968) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై సిద్దరామయ్య మొదటి మంత్రివర్గంలో గనుల & భూగర్భ శాస్త్ర శాఖ మంత్రిగా పని చేశాడు.[1]

వినయ్ రాజశేఖరప్ప కులకర్ణి

గనులు & భూగర్భ శాస్త్ర శాఖ మంత్రి
పదవీ కాలం
30 అక్టోబర్ 2015 – మే 2018
ముందు జగదీష్ శెట్టర్ (ముఖ్యమంత్రి)
తరువాత రాజశేఖర్ పాటిల్

ధార్వాడ జిల్లా ఇంచార్జి మంత్రి
పదవీ కాలం
17 మే 2013 – మే 2018

వ్యక్తిగత వివరాలు

జననం (1968-11-07) 1968 నవంబరు 7 (వయసు 55)
గుమ్మగోల్
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి శివలీల
సంతానం 2 కుమార్తెలు, 1 కుమారుడు
పూర్వ విద్యార్థి ధార్వాడ్, కర్ణాటక, భారతదేశం

మూలాలు మార్చు

  1. Karnataka (4 June 2018). "Karnataka Cabinet Ministers - Siddaramaiah Government". Archived from the original on 15 April 2022. Retrieved 15 April 2022.