వినోదం 100%

అశ్విని, సంపూర్ణేష్‌ బాబు, పృథ్వీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆడియోను 26 జనవరి 2016న విడుదల చ

వినోదం 100%2016లో విడుదలైన తెలుగు సినిమా. పొట్నూరు చక్రధరుడు సమర్పణలో ఎస్‌.ఎస్‌. సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై పొట్నూరు శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమాకు జై శ్రీరామ్ దర్శకత్వం వహించాడు.[1] విజయ్ భరత్, అశ్విని, సంపూర్ణేష్‌ బాబు, పృథ్వీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆడియోను 26 జనవరి 2016న విడుదల చేసి,[2] సినిమాను 7 మే 2016న చేశారు.[3][4]

వినోదం 100%
Vinodam.jpg
దర్శకత్వంశ్రీరామ్‌మూర్తి
నిర్మాతపొట్నూరు శ్రీనివాసరావు
నటవర్గంవిజయ్ భరత్
అశ్విని
సంపూర్ణేష్‌ బాబు
పృథ్వీ
సత్యం రాజేష్
ఛాయాగ్రహణంమల్లిఖార్జున్‌
కూర్పురాంబాబు
సంగీతంసుభాష్‌ ఆనంద్‌
నిర్మాణ
సంస్థ
ఎస్‌.ఎస్‌. సెల్యులాయిడ్స్
విడుదల తేదీలు
7 మే 2016
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

  • బ్యానర్: ఎస్‌.ఎస్‌. సెల్యులాయిడ్స్
  • నిర్మాత: పొట్నూరు శ్రీనివాసరావు
  • స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీరామ్‌మూర్తి
  • సంగీతం: సుభాష్‌ ఆనంద్‌
  • కథ: జయకుమార్‌
  • మాటలు: అంజన్‌
  • పాటలు: చిర్రావూరి విజయ్‌కుమార్‌, కృష్ణచిన్ని
  • సినిమాటోగ్రఫీ: మల్లిఖార్జున్‌
  • ఎడిటింగ్‌: రాంబాబు

మూలాలుసవరించు

  1. Sakshi (30 January 2016). "పూర్తి వినోదం". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
  2. CineJosh (26 January 2016). "వినోదం 100% ఆడియో విడుదల!". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
  3. Sakshi (22 December 2015). "నవ్వులు గ్యారంటీ!". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
  4. The Times of India (27 May 2016). "Vinodam 100% Movie". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=వినోదం_100%25&oldid=3550389" నుండి వెలికితీశారు