గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి

గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి 2024లో తెలుగులో విడుదల కానున్న శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్‌ బ్యానర్‌పై బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించాడు. విశ్వక్‌సేన్, నేహాశెట్టి, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను మార్చి 8న విడుదల చేయనున్నారు.[1]

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
దర్శకత్వంకృష్ణ చైతన్య
రచన
నిర్మాత
  • సూర్యదేవర నాగవంశీ
  • సాయి సౌజన్య
తారాగణం
ఛాయాగ్రహణంఅమిత్ మదాది
కూర్పునవీన్ నూలి
సంగీతం
నిర్మాణ
సంస్థలు
  • సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌
  • ఫార్చ్యూన్ ఫోర్‌
విడుదల తేదీ
8 మార్చి 2024
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

మూలాలు మార్చు

  1. 10TV Telugu (27 November 2023). "'గ్యాంగ్స్ అఫ్ గోదావరి' పోస్టుపోన్.. కొత్త రిలీజ్ డేట్ ఏంటంటే..?" (in Telugu). Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. A. B. P. Desam (24 October 2023). "'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' నుంచి కొత్త పోస్టర్ రిలీజ్". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.

[1] [2] [3]

మూలాలు మార్చు

  1. "Vishwak Sen's upcoming film with Sithara Entertainments is titled 'Gangs of Godavari'". telanganatoday.com. August 2023. Archived from the original on 2023-08-10. Retrieved 2024-01-19.
  2. "Vishwak Sen next titled Gangs of Godavari". Deccan Chronicle. 31 July 2023. Archived from the original on 6 August 2023. Retrieved 19 January 2024.
  3. "Nora Fatehi's 'Special' for Vishwaksen's GOG". gulte.com. 11 October 2023. Archived from the original on 20 January 2024. Retrieved 19 January 2024.