వినోద్ శర్మ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన హర్యానా శాసనసభకు రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై కేంద్రమంత్రిగా పని చేశాడు.[3][4]

వినోద్ శర్మ

పదవీ కాలం
1980 – 1985

రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
1992 ఏప్రిల్ 10 – 1998 ఏప్రిల్ 9

పదవీ కాలం
2005 – 2009
పదవీ కాలం
2009 – 2014

వ్యక్తిగత వివరాలు

జననం (1948-01-10) 1948 జనవరి 10 (వయసు 76)
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ హర్యానా జనచేత్నా పార్టీ[1]
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్[2]
జీవిత భాగస్వామి శక్తి రాణి శర్మ
సంతానం మను శర్మ
శుభం శర్మ
కార్తికేయ శర్మ
వృత్తి రాజకీయ నాయకుడు

మూలాలు

మార్చు
  1. The Indian Express (11 August 2014). "Hooda vs party and opposition" (in ఇంగ్లీష్). Archived from the original on 16 November 2024. Retrieved 16 November 2024.
  2. The Economic Times (2 May 2014). "Expelled Congress leader Venod Sharma resigns as MLA". Archived from the original on 5 July 2022. Retrieved 16 November 2024.
  3. The Economic Times (7 March 2014). "Venod Sharma moves with changing political winds; now dumps Congress to join HJC". Archived from the original on 16 November 2024. Retrieved 16 November 2024.
  4. Zee News (2 May 2014). "Expelled Cong leader Venod Sharma resigns as MLA" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 16 November 2024.