అక్కిరాజు రమాపతిరావు

తెలుగు రచయిత

అక్కిరాజు రమాపతిరావు (మంజుశ్రీ పేరుతో ప్రసిద్ధులు ) తెలుగులో ఒక ప్రసిద్ధ రచయిత. మొదట్లో సృజనాత్మక రచనలు కొన్ని చేసినా, క్రమేపీ పరిశోధనా రచనలు, జీవిత చరిత్రలు, సంపాదక వ్యాసాలు, సాహితీ విమర్శ మొదలైన ప్రక్రియలలో - దరిదాపుగా 60 పుస్తకాలవరకూ రచించాడు.

అక్కిరాజు రమాపతిరావు
అక్కిరాజు రమాపతిరావు
జననంఅక్కిరాజు రమాపతిరావు
1934, మే 4.
గుంటూరు జిల్లా,మాచవరం మండలంలోని వేమవరం
నివాస ప్రాంతంవేమవరం
ఇతర పేర్లుమంజుశ్రీ
వృత్తిపరిశోధనా రచనలు, జీవిత చరిత్రలు, సంపాదక వ్యాసాలు, సాహితీ విమర్శ
ప్రసిద్ధిరచయిత ,ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత
మతంహిందూ
తండ్రిరామయ్య
తల్లిఅన్నపూర్ణమ్మ

జీవిత విశేషాలు సవరించు

"మంజుశ్రీ" అనే కలం పేరుతో రచనలు చేసిన ఈయన జననం: 1934, మే 4. పుట్టిన ఊరు: గుంటూరు జిల్లా, మాచవరం మండలంలోని వేమవరం. తల్లిదండ్రులు: అన్నపూర్ణమ్మ, రామయ్య

విద్య, ఉధ్యోగం సవరించు

రచనలు, అవార్డులు సవరించు

  • వ్యావహారిక భాషా వికాసం - చరిత్ర" అనే పరిశోధవా గ్రంథానికి 1971లో ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.
  • వీరు పాల్కురికి సోమనాథుడి పండితారాధ్య చరిత్ర లోని దీక్ష, పురాతన ప్రకరణాలను 2003 సంవత్సరంలో తెలుగు వచనంలోకి అనువదించారు.[1]
  • నవ్యసాహితీలహరి - యువభారతి ప్రచురణ
  • కంచి మీదుగా నా అరుణాచలయాత్ర
  • అక్కిరాజు రమాపతిరావు. "ప్రతిభామూర్తులు". Retrieved 2018-09-23.

మూలాలు సవరించు

  1. పాల్కురికి సోమనాథుడి పండితారాధ్య చరిత్ర (దీక్ష, పురాతన ప్రకరణాలు) (వచనం), అక్కిరాజు రమాపతిరావు, సుపథ ప్రచురణలు, 2003.

వెలుపలి లంకెలు సవరించు