విరాట్ నగర్

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం


విరాట్ నగర్ ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం లోని రెవెన్యూయేతర గ్రామం. ఒంగోలు మండలం ఆవిర్భవించిన తొలి రోజులలో విరాట్ నగర్ గ్రామం ఏర్పడింది.ఈ గ్రామంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది.కర్నూలు రోడ్ ను ఆనుకుని ఉంది.

విరాట్ నగర్
గ్రామం
పటం
విరాట్ నగర్ is located in ఆంధ్రప్రదేశ్
విరాట్ నగర్
విరాట్ నగర్
అక్షాంశ రేఖాంశాలు: 15°31′20.42″N 80°1′46.96″E / 15.5223389°N 80.0297111°E / 15.5223389; 80.0297111
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంఒంగోలు
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523182

మూలాలు

మార్చు