విరిసిన వెన్నెల

1961 డబ్బింగ్ సినిమా

విరిసిన వెన్నెల 1961, డిసెంబరు 7న విడుదలైన డబ్బింగ్ సినిమా. శ్రీధర్ దర్శకత్వంలో చిత్రాలయ బ్యానర్‌పై వెలువడిన ఈ సినిమా తమిళంలో వచ్చిన "తేన్నిలవు" అనే సినిమాకు డబ్బింగు. సినీ నటి వాసంతి ఈ చిత్రం ద్వారా పరిచయమయ్యింది.

విరిసిన వెన్నెల
(1961 తెలుగు సినిమా)
దర్శకత్వం శ్రీధర్
తారాగణం జెమినీ గణేషన్,
వైజయంతిమాల,
తంగవేలు,
నంబియార్,
వాసంతి
సంగీతం ఎ.ఎం.రాజా
నేపథ్య గానం పి.బి.శ్రీనివాస్,
ఎస్.జానకి,
ఎ.ఎం.రాజా,
పి.సుశీల,
జిక్కి
గీతరచన అనిసెట్టి
ఛాయాగ్రహణం ఎ.విన్సెంట్
నిర్మాణ సంస్థ చిత్రాలయ
భాష తెలుగు

పాటలు

మార్చు
  1. ఓ హో ఓ హో బేబి రావేల నాతొ బేబి కనువందౌ - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి
  2. అందం కోరే మొహం నీదే డెందం చేరే స్నేహం నీదే - ఎ.ఎం. రాజా, ఎస్. జానకి
  3. కన్ను కన్ను కలిసేను వింత కోర్కె విరిసెను సౌఖ్యమేదో - ఎ.ఎం. రాజా,పి. సుశీల
  4. కలువపూలు బాలల కలవరించే వెన్నెల ఇల మధుర మధుర - పి. సుశీల
  5. పారిపోదువా పెంకి పిల్లవా మారు పలుకవా మనసు నీయవా - పి.బి. శ్రీనివాస్
  6. ప్రణయం మదినే కలచేనో ప్రియుడే చెలిమి మరచేనో - పి. సుశీల
  7. లోకమ్ము హాయిగా ఊయెల లూగె ఊయెలలో చల్లగా హృదయం - జిక్కి

వనరులు

మార్చు