విశాఖపట్నం - అరకు ఎసి పర్యాటక ప్యాసింజర్

విశాఖపట్నం - అరకు ఎసి టూరిస్ట్ ప్యాసింజర్ ఈస్ట్ కోస్ట్ రైల్వే కు చెందిన ప్రయాణీకుల రైలు. ఇది విశాఖపట్నం జంక్షన్ , అరకు వరకు నడుస్తుంది. ఇది ప్రస్తుతం రోజువారీగా 00501/00502 రైలు నంబర్లతో నిర్వహించబడుతుంది. [1][2][3][4]

విశాఖపట్నం - అరకు ఎసి పర్యాటక ప్యాసింజర్
సారాంశం
రైలు వర్గంఫాస్ట్ ప్యాసింజర్
స్థానికతఆంధ్ర ప్రదేశ్
తొలి సేవఏప్రిల్ 16, 2017; 3 సంవత్సరాలు క్రితం (2017-04-16)
ప్రస్తుతం నడిపేవారుతూర్పు తీర రైల్వే
మార్గం
మొదలువిశాఖపట్నం (VSKP)
ఆగే స్టేషనులు12
గమ్యంఅరకు (ARK)
ప్రయాణ దూరం129 km (80 mi)
సగటు ప్రయాణ సమయం3 గం. 55 ని.
రైలు నడిచే విధంప్రతిరోజు [lower-alpha 1]
రైలు సంఖ్య(లు)00501/00502
సదుపాయాలు
శ్రేణులుసాధారణం
కూర్చునేందుకు సదుపాయాలుఉంది
పడుకునేందుకు సదుపాయాలులేదు
ఆహార సదుపాయాలులేదు
చూడదగ్గ సదుపాయాలుఐసిఎఫ్ బోగీలు
వినోద సదుపాయాలులేదు
బ్యాగేజీ సదుపాయాలుసీట్ల క్రింద
సాంకేతికత
రోలింగ్ స్టాక్2
పట్టాల గేజ్బ్రాడ్ గేజ్
విద్యుతీకరణలేదు
వేగం33 km/h (21 mph) విరామములతో సరాసరి వేగం

ప్రత్యేకతలుసవరించు

ఈ రైలు భారతదేశం యొక్క మొట్టమొదటి విస్టా డోమ్ కోచ్ రైలు. ఇది తూర్పు కనుమల దృశ్య వీక్షణం ద్వారా ప్రయాణిస్తుంది. దీనికి ఒక పరిశీలన లాంజ్ ఉంది, 40 సీట్ల సామర్థ్యం కలిగిన పెద్ద గాజు కిటికీలతో 360 డిగ్రీల త్రిప్పగలిగే డబుల్-వైడ్ రిక్లయినింగ్ ప్రయాణీకుల సీట్లు కూడా ఉన్నాయి.

సేవలుసవరించు

  • రైలు నం.00501 / విశాఖపట్నం - అరకు ఎసి పర్యాటక ప్యాసింజర్ సగటు వేగంతో 33 కి.మీ / గం ప్రయాణిస్తూ, 129 కిలోమీటర్ల దూరం పూర్తి అవుతుంది.
  • రైలు నం.00502 / అరకు - విశాఖపట్నం ఎసి పర్యాటక ప్యాసింజర్ సగటు వేగంతో 28 కి.మీ / గం ప్రయాణిస్తూ, 129 కిలోమీటర్ల దూరం పూర్తి అవుతుంది.

మార్గం, హల్ట్స్సవరించు

రైలు యొక్క ముఖ్యమైన విరామములు:

కోచ్ మిశ్రమంసవరించు

ఈ రైలు ప్రామాణిక ఎల్‌హెచ్‌బి బోగీలతో, 130 కెఎంపిహెచ్‌ గరిష్ట వేగంతో ప్రయాణం చేస్తుంది. ఈ రైలులో 19 కోచ్లు ఉన్నాయి:

  • 2 విస్టా డోమ్ ఎసి చైర్ కార్

ట్రాక్షన్సవరించు

ఈ రెండు రైళ్ళు విశాఖపట్నం లోకో షెడ్ ఆధారిత డబ్ల్యుఎజి-5 ఎలెక్ట్రిక్ లోకోమోటివ్ ద్వారా విశాఖపట్నం నుండి అరకుకు, అరకు నుండి విశాఖపట్నం వరకు నడుపబడుతున్నాయి.

రేక్ షేరింగ్సవరించు

ఈ రైలు 58501/58502 విశాఖపట్నం - కిరండల్ ప్యాసింజర్ తో జత చేయబడింది.

ఇవి కూడా చూడండిసవరించు

నోట్స్సవరించు

  1. Runs seven days in a week for every direction.

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు