విశాలాంధ్రము (పుస్తకం)
1940ల్లో తెలుగునాట ప్రసిద్ధిపొందిన సంస్థానాధీశులు, రచయితలు, కళాకారులు, క్రీడాకారులు, రాజకీయవేత్తలు, పండితులు, స్వాతంత్రయోధులు మొదలైన వారి జీవితచిత్రాలతో ఈ గ్రంథం రూపొందింది. దాదాపుగా 75మంది వరకూ ఉన్న ఈ ప్రసిద్ధాంధ్రుల్లో అటు బరంపురం నుంచి ఇటు మద్రాసు వరకూ వేర్వేరు ప్రాంతాల వారున్నారు. కొందరు ఈనాటికీ చిరస్మరణీయులుగా నిలిచివుండగా మరికొందరు దురదృష్టవశాత్తూ కాలక్రమంలో మరుగైపోయారు. ఈ నేపథ్యంలో ఈ గ్రంథం ప్రాధాన్యత సంతరించుకుంది.
దీనిని ఆవటపల్లి నారాయణరావు సేకరించి ముద్రించారు.
జీవితచిత్రాలు
మార్చు- మహారాజా శ్రీరావు వేంకటమహీపతి సూర్యారావు బహద్దరుగారు
- మహారాజా శ్రీ విక్రమదేవవర్మ బహద్దరుగారు
- శ్రీ రాజా వేంకటాద్రి అప్పారావు బహద్దరుగారు
- శ్రీ మంతు రాజా యార్లగడ్డ శివరామప్రసాదు బహద్దరుగారు
- శ్రీ మంతు రాజా వాసిరెడ్డి చంద్రమౌళీశ్వర ప్రసాదు బహద్దరుగారు
- రావు బహద్దూరు మోతే గంగరాజుగారు
- శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు
- సర్ కూర్మా వెంకటరెడ్డి నాయుడు గారు
- సర్ ముత్తా వెంకటసుబ్బారావుగారు
- ఆంధ్రభీష్మ న్యాపతి సుబ్బారావు పంతులుగారు
- సర్ మోచర్ల రామచంద్రరావు పంతులుగారు
- శ్రీ గంజాం వెంకటరత్నం పంతులుగారు
- డాక్టరు కట్టమంచి రామలింగారెడ్డి గారు
- సర్ చిర్రావూరు యజ్ఞఏశ్వర చింతామణి గారు
- శ్రీ వేమవరపు రామదాసు పంతులు గారు
- శ్రీ జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి గారు
- డాక్టర్ భోగరాజు పట్టాభిసీతారామయ్య గారు
- ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు
- శ్రీ ముట్నూరి కృష్ణారావు గారు
- శ్రీ పూసపాటి లక్ష్మీనరసింహరాజు గారు
- ఆంధ్ర భోజ, సాహితీవల్లభ, కళాప్రపూర్ణ శ్రీ ముళ్ళపూడి తిమ్మరాజు గారు
- శ్రీ టి. యన్. రామకృష్ణారెడ్డిగారు
- శ్రీ అడుసుమిల్లి గోపాలకృష్ణయ్య గారు
- ఆనరబుల్ బులుసు సాంబమూర్తి గారు
- శ్రీ టంగుటూరు ప్రకాశం పంతులు గారు
- శ్రీ వి. వి. గిరి గారు
- శ్రీ బెజవాడ గోపాలరెడ్డి గారు
- శ్రీ బెజవాడ రామచంద్రారెడ్డి గారు
- శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు పంతులుగారు
- పండిత డి. గోపాలాచార్యులు గారు
- డాక్టరు అహోబలరావు గారు
- డాక్టరు బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం గారు
- డాక్టరు పాలకోడేటి గురుమూర్తిగారు
- రావుసాహెబు డాక్టరు గోవిందరాజులుగారు
- డాక్టరు జంధ్యాల దక్షిణామూర్తి గారు
- రావుబహద్దూరు నాళం పద్మనాభంగారు
- రావుసాహెబు ప్రెళింగు వెంకటరంగయ్యగారు
- రావుసాహెబు కళ్లిచిట్టి అబ్బాయినాయుడుగారు
- రావుసాహెబు ఆలపాటి కుటుంబరావుగారు
- రావుసాహెబు గొల్లపూడి నరసింహరావుగారు
- రావుసాహెబు కర్రి అప్పలస్వామి రెడ్డిగారు
- రావుబహద్దూరు దహగం లక్ష్మీనారాయణగారు
- శ్రీ వల్లూరు సూర్యనారాయణరావు పంతులుగారు
- శ్రీ కౌతా సూర్యనారాయణరావుగారు
- శ్రీ చోడవరపు దేవల్రాజు పంతులుగారు
- శ్రీ అద్దేపల్లి హరిశ్చంద్రుడుగారు
- శ్రీ దుగ్గిరాల సూర్యప్రకాశరావుగారు
- శ్రీ కంచర్ల రామబ్రహ్మంగారు
- శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తిగారు
- శ్రీ చుండూరు సీతారామయ్యగారు
- శ్రీ తూముగుంట్ల నాగరత్నంగారు
- శ్రీ కాకరపర్తి భావనారాయణ గారు
- శ్రీ ఈదర వెంకటరావు పంతులుగారు
- శ్రీ భాగవతులు శ్రీరాములు పంతులుగారు
- శ్రీ అరవ తిరుపతిరాయ సోదరులు
- శ్రీ బుద్ధ మహాలక్ష్మిగారు
- శ్రీ ఈదర వెంకయ్య పంతులుగారు
- శ్రీ కొమ్మూరి కాశీవిశ్వనాథంగారు
- దివాన్ బహద్దూరు పి. కేశవపిళ్లెగారు
- శ్రీ ఆర్కాటు రంగనాథం మొదలియారు గారు
- సర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు
- దేశభక్త కొండ వెంకటప్పయ్య పంతులు గారు
- శ్రీ వరహగిరి వెంకటజోగయ్య పంతులు గారు
- శ్రీ చల్లా శేషగిరిరావు గారు
- శ్రీ కె. కోటిరెడ్డిగారు.
- శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు
- శ్రీ రాజా పెదసుబ్బరాయ శ్రేష్ఠిగారు
- రాజాబహద్దరు వెంకటరామారెడ్డిగారు
- శ్రీ కొండా వెంకట రంగారెడ్డి గారు
- శ్రీ మాడపాటి హనుమంతరావు పంతులుగారు.
- శ్రీ సురవరము ప్రతాపరెడ్డి గారు
- శ్రీ మందుముల నరసింగరావు పంతులుగారు
- రావుసాహెబు అనంతపద్మనాభస్వామి గారు
- డాక్టరు గంటి సత్యనారాయణ గారు
- కంచర్ల జానకిరామయ్య అండు సన్సు
- శ్రీ శిష్ట్లా వెంకటరావు గారు
- శ్రీ పాత్రుని వెంకటనారాయణగారు
- శ్రీ మల్లాడి సత్యలింగం నాయకరుగారు
- శ్రీ దొమ్మేటి వెంకటస్వామిగారు
- శ్రీ రెడ్డి సన్యాసయ్యగారు
- శ్రీ గూడూరు తాతయ్యసెట్టిగారు
- శ్రీ వెలగల వెంకటరెడ్డిగారు
- శ్రీ గుత్తుల సూర్యనారాయణగారు
- శ్రీ రామదేవు ఆదినారాయణగారు
- శ్రీ గూడాల వెంకటరెడ్డి నాయుడుగారు
- శ్రీ పరిమి సోమరాజుగారు
- శ్రీ కర్రి అప్పలస్వామిగారు
- శ్రీ సాలాపు బుల్లి అప్పన్నగారు