విశ్వనాథ్‌పేట్ (నిర్మల్)
విశ్వనాథ్‌పేట్,తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లా, నిర్మల్ మండలంలోని గ్రామం.[1]
విశ్వనాథ్‌పేట్ | |
— రెవిన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°48′47″N 79°23′02″E / 17.813030°N 79.383888°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నిర్మల్ జిల్లా |
మండలం | నిర్మల్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
ఇది విశ్వనాథ్ పేట్ పట్టణ ప్రాంతపరిధికి చెందింది. ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్ నిర్మల్ నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఆదిలాబాద్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2]
సమీప మండలాలు/ప్రాంతాలు
మార్చువిష్ణుమఠంపేట్ ఈశాన్యం వైపు, లక్ష్మణంచాందా మండలం, పశ్చిమాన సారంగపూర్ మండలం, పశ్చిమాన దిల్వార్పూర్ మండలం, తూర్పు వైపు మామడ మండలం ఉన్నాయి.[3]
సమీప పట్టణాలు
మార్చునిర్మల్, భైంసా, కోరట్ల, నిర్మల్[3]
రవాణ సౌకర్యం
మార్చు10 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో రైల్వే స్టేషన్ లేదు.సమీపంలోని రైలు స్టేషన్ నాందేడ్ వద్ద 122 కి.మీ. దూరంలో ఉంది.
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "నిర్మల్ జిల్లా" (PDF). తెలంగాణ ప్రభుత్వ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ 3.0 3.1 https://www.onefivenine.com/india/villages/Adilabad/Nirmal/Vishvanathpet