విశ్వనాథ్ సింగ్ పటేల్

ములాయం భయ్యా [1] గా ప్రసిద్ధి చెందిన విశ్వనాథ్ సింగ్ పటేల్ ప్రస్తుతం తెందుఖేడా అసెంబ్లీ నియోజకవర్గం నుండి మధ్యప్రదేశ్ శాసనసభకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

విశ్వనాధ్ సింగ్ పటేల్
మధ్యప్రదేశ్ శాసనసభ్యుడు
Assumed office
2023 డిసెంబర్ 3
అంతకు ముందు వారుసంజయ్ శర్మ
నియోజకవర్గంతెందుఖేడా శాసనసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం1951 జనవరి 1
నర్సింగ్ పూర్
పౌరసత్వంభారతీయుడు
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ
పదవులు
భారత జాతీయ కాంగ్రెస్
సంతానం01
నివాసం, భోపాల్, మధ్యప్రదేశ్
వృత్తిరాజకీయ వేత్త
నైపుణ్యంవ్యవసాయ వేత్త

రాజకీయ జీవితం మార్చు

విశ్వనాధ్ సింగ్ పటేల్ గ్రామానికి సర్పంచ్ గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. 2009లో, విశ్వనాధ్ సింగ్ పటేల్ భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా తెందుఖేడా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేశాడు.[2] 2018 లో ఎన్నికల్లో విశ్వనాధ్ సింగ్ పటేల్ పోటీ చేసి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిపై 8,643 ఓట్ల తేడాతో ఓడిపోయారు. విశ్వనాథ్ సింగ్ పటేల్ 2023 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి 12,347 ఓట్ల తేడాతో గెలిచి, తెందుఖేడా అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[3][4]

మూలాలు మార్చు

  1. hindi. "Vishwanath singh mulam bhaiya madhya pradesh tendukheda candidate Profile,Candidates Net Worth, Education News | ABP न्यूज़". www.abplive.com (in హిందీ). Retrieved 2023-12-07.
  2. "List of Candidates in Tendukheda: Bye Election 10-09-2009 : Narsingpur Madhya Pradesh 2008". myneta.info. Retrieved 2023-12-09.
  3. "Tendukheda Assembly Election Results 2023 Highlights: BJP's Vishwanath Singh mulam Bhaiya wins Tendukheda with 83916 votes". India Today (in ఇంగ్లీష్). Retrieved 2023-12-04.
  4. "Tendukheda, Madhya Pradesh Assembly Election Results 2023 Highlights: Tendukheda में Vishwanath Singh mulam Bhaiya ने 12347 मतों सेहासिल की जीत". आज तक (in హిందీ). Retrieved 2023-12-04.