వి.రెడ్డిపాలెం గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలానికి చెందిన గ్రామం.

వి.రెడ్డిపాలెం
—  గ్రామం  —
వి.రెడ్డిపాలెం is located in Andhra Pradesh
వి.రెడ్డిపాలెం
వి.రెడ్డిపాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°06′07″N 79°48′43″E / 16.102°N 79.812°E / 16.102; 79.812
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు జిల్లా
మండలం రొంపిచర్ల
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522617
ఎస్.టి.డి కోడ్

గ్రామంలో విద్యా సౌకర్యాలు మార్చు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ గ్రామానికి చెందిన శ్రీ ఎ.శ్రీనివాసరెడ్డి, మండల పరిధిలోని గోగులపాడు ఎస్.టి.కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేయుచున్నారు. వీరి కుమార్తె యశ్వతా ఊర్మిళ, చిన్నతనం నుండి ప్రభుత్వ పాఠశాలలలోనే చదువుచూ, 2014-15 విద్యాసంవత్సరంలో, ఈ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు వ్రాయగా, ఆ పరీక్షలలో ఆమె, 10/10 గ్రేడ్ మార్కులు సాధించినది. ఈమె మండలంలోనే తొలిసారిగా ఈ ఘనత సాధించి, తన గ్రామానికీ మరియూ తన పాఠశాలకూ పేరుతెచ్చినది.