వీరపూజ,1968 లో, ఆమoచర్ల శేషగిరి రావు దర్శత్వంలో వచ్చిన తెలుగు చిత్రం. కాంతారావు,కాంచన జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు సమకూర్చారు.

వీరపూజ
(1968 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఆమంచర్ల శేషగిరిరావు
తారాగణం కాంతారావు,
కాంచన,
బాలయ్య
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ విజయసారధి ప్రొడక్షన్స్
భాష తెలుగు


తారాగణం

మార్చు

కాంతారావు

కాంచన

వాణీశ్రీ

బాలయ్య

వసంత

రేలంగి

పాటల జాబితా

మార్చు

కొనుమా సరాగమాల ,ఘంటసాల , సుశీల, రచన: వీటూరీ వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి

రింగు బఠాణీ చెయ్యవే బోణీ ,ఘంటసాల , ఎల్.ఆర్.ఈశ్వరి , రచన: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి

అద్దరిని ఉన్నాడు అందగాడు ,ఘంటసాల, రచన :ఆరుద్ర

కానరావయ్య కానరావయ్య గౌరీశ ,ఘంటసాల, రచన:సముద్రాల

ఊరూ పేరూ చెప్పమంటావా , ఘంటసాల, పి.సుశీల బృందం, రచన: కొసరాజు

కనుల నిండా మధువు నింపి , పి.లీల , రచన: దాశరథి

నీవే నీవే కావాలి నేడే నాతో, పి.సుశీల, రచన: దాశరథి

పులకరించేనే మేను, ఎస్ జానకి , రచన:కొసరాజు

ప్రియమైన ప్రేమపూజారి , పి సుశీల , రచన: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి.