వీరారెడ్డిపాలెం

వీరారెడ్డిపాలెం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కలిగిరి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం..ఈ గ్రామాన్ని వీరారెడ్డి అనే అయన పెదకాపుగా ఉండడం వలన ఈ ఊరికి ఆ పేరు వచ్చింది. ఈ ఊరిలో ఎక్కువ శాతం రెడ్డి వంశానికి చెందిన వారు ఉంటారు.ఈ ఊరి జనాభా 600 లు అంతకంటే ఎక్కువగానే ఉండవచ్చు. కావలి, ఉదయగిరి నియొజక వర్గాలు విభజించెటప్పుడు ఈ గ్రామం ఉదయగిరి నియొజక వర్గం లోకి చెర్చ బడింది.ఇక్కడ నర్రావుల అనే ఇంటి పేరు కల వారు ఎక్కువగా ఉంటారు వీరి కులదెవత ఆంకమ్మ తల్లి .ఈ ఊరిలో శ్రీ రాముడి బ్రమ్హొత్సవాలు అత్యంత ఘనంగా జరుపుతారు.ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవశాయం.మొత్తం 1000 ఎకరాలలో వ్యవశాయం సాగు చెస్తుంటారు.

వీరారెడ్డిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
వీరారెడ్డిపాలెం is located in Andhra Pradesh
వీరారెడ్డిపాలెం
వీరారెడ్డిపాలెం
అక్షాంశరేఖాంశాలు: 14°50′07″N 79°44′59″E / 14.835270°N 79.749852°E / 14.835270; 79.749852
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలం కలిగిరి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

మూలాలు

మార్చు