వీర భోగ వసంత రాయలు

వీర భోగ వసంత రాయలు 2018 లో విడుదలైన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. [1] ఇంద్రసేన ఆర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాబా క్రియేషన్స్ పతాకంపై అప్పారావు ద్వారా నిర్మించబడింది. [2] ఈ చిత్రంలో శ్రీ విష్ణు , నారా రోహిత్ , సుధీర్ బాబు , శ్రియా శరణ్, శశాంక్ ప్రధాన పాత్రలలో నటించారు.

వీర భోగ వసంత రాయలు
దర్శకత్వంఇంద్రసేన ఆర్
కథా రచయితఇంద్రసేన ఆర్
నిర్మాతఅప్పారావు బి
తారాగణం
ఛాయాగ్రహణం
  • ఎస్ వెంకట్
  • నవీన్ యాదవ్
కూర్పుశశాంక్ మాలి
సంగీతంమార్క్ కె రాబిన్
నిర్మాణ
సంస్థ
బాబా క్రియేషన్స్
విడుదల తేదీ
2018 అక్టోబరు 26 (2018-10-26)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథసవరించు

లైంగిక వేధింపుకు దాదాపుగా లోనైన ఒక చిన్న పిల్లవాడు, ఆపై అనాధ శరణాలయంలో పెరుగుతూ, అక్కడి నుండి ఒకరి ఇంటికి దత్తత అయి అక్కడి దుర్మార్గాలు చూసాక, ఆపై ఒక ప్రమాదకరమైన వ్యక్తిగా మారడం, తన శాంతియుత బాల్యాన్ని నాశనం చేసిన వారందరి మీద ప్రతీకారం తీర్చుకోవడం సినిమా మూల కథ. పోలీసులకు, హీరోకు మధ్య పిల్లి-ఎలుక ఆటలా సాగే ఉన్న 3 వేరు వేరు కథలు ఒక్క బిందువు వద్ద చేరడం ఈ సినిమా. చివరగా, వీర భోగ వసంత రాయలు సమాజంలో మంచి పనులు చేస్తూ, సమాజానికి హాని చేసే నేరస్థులను హతమార్చడంతో హీరో తన ప్రతీకారాన్ని పొంది జీవితాన్ని గడుపుతాడు.

తారాగణంసవరించు

ప్రచారంసవరించు

మొదటి లుక్ పోస్టర్ను 11 జూలై 11 న విడుదల చేశారు.

సంగీతంసవరించు

మార్క్ కె రాబిన్ సంగీతంతో కంపోజ్ చేయబడి మ్యాంగో మ్యూజిక్ విడుదల చేసింది. [3]

Untitled
క్రమసంఖ్య పేరునేపధ్య గాయకులు నిడివి
1. "ది వల్డ్ ఇజ్ డయింగ్"  మనీషా ఈరబత్తిని 3:33
2. "వీర భోగ వసంత రాయలు టైటిల్ పాట"  అనురాగ్ కుల్‌కర్ణీ 2:44
6:17


ప్రస్తావనలుసవరించు

బాహ్య లింక్లుసవరించు