నారా రోహిత్ భారతీయ సినీ నటుడు, నిర్మాత. అతను తెలుగు సినిమా రంగానికి చెందిన వాడు. నారా రోహిత్ ఆరన్ మీడియా వర్క్స్ సంస్థ అధినేత.[2] రోహిత్ న్యూయార్క్ ఫిలిం అకాడెమీ పూర్వవిద్యార్థి. బాణం, సోలో, ప్రతినిధి, రౌడీ ఫెల్లో, అసుర, జ్యో అచ్యుతానంద మొ|| నటనకు గుర్తింపు పొందాడు. ఇతని తండ్రి నారా రామ్మూర్తి నాయుడు చంద్రగిరి నియోజక వర్గం మాజీ శాసన సభ్యుడు. నారా చంద్రబాబు నాయుడు ఇతని పెదనాన్న.

నారా రోహిత్
Rohit Nara
జననంనారా రోహిత్
(1984-07-25) 1984 జూలై 25 [1]
తిరుపతి, ఆంధ్ర ప్రదేశ్, India
నివాసంహైదరాబాద్, ఆంధ్ర ప్రదేశ్, India
జాతీయతIndian
విద్యాసంస్థలుఅన్నా విశ్వవిద్యాలయం
న్యూయార్క్ ఫిల్మ్ అకాడమి
వృత్తినటుడు
క్రియాశీలక సంవత్సరాలు2009–ప్రస్తుతం
తల్లిదండ్రులునారా రామమూర్తి నాయుడు

సినిమాలుసవరించు

నటుడిగాసవరించు

సంఖ్య సంవత్సరం సినిమా పాత్ర సహనటులు దర్శకుడు గమనిక
1 2009 బాణం భగత్ పాణిగ్రాహి వేదిక చైతన్య దంతులూరి
2 2011 సోలో గౌతమ్ నిషా అగర్వాల్ పరశురామ్
3 2012 సారొచ్చారు గౌతమ్ రవితేజ, కాజల్ అగర్వాల్, రిచా గంగోపాధ్యాయ పరశురామ్ అతిథి పాత్ర
4 2013 ఒక్కడినే సూర్య నిత్య మేనన్ రాగా శ్రీనివాస్
5 2014 ప్రతినిధి శ్రీను శుభ్ర అయ్యప్ప , శ్రీవిష్ణు ప్రశాంత్ మండవ
6 2014 రౌడీ ఫెలో రాణా ప్రతాప్ జయదేవ్ విశాఖ సింగ్ కృష్ణ చైతన్య
7 2015 అసుర ధర్మతేజ ప్రియా బెనర్జీ కృష్ణ విజయ్
8 2016 తుంటరి రాజు లతా హెగ్డే నాగేంద్ర కుమార్
9 2016 సావిత్రి రిషి నందితా రాజ్ పవన్ సాధినేని
10 2016 రాజా చెయ్యి వేస్తే రాజారామ్ ఇషా తల్వార్ ప్రదీప్
11 2016 జో అచ్యుతానంద నాగ శౌర్య, రెజీనా అవసరాల శ్రీనివాస్
12 2016 శంకర[3] రెజీనా తాతినేని సత్య
13 2016 అప్పట్లో ఒకడుండేవాడు శ్రీవిష్ణు, తాన్యా హోప్ సాగర్ కె. చంద్ర
14 2017 శమంతకమణి రంజిత్ కుమార్ సుధీర్ బాబు,ఆది,సందీప్ కిషన్ శ్రీ రామ్ ఆదిత్యా
15 2017 కథలో రాజకుమారి నమితా ప్రమోద్,శ్రీవిష్ణు మహేష్ సూరపనేని 2017 విడుదల
16 2017 బాలకృష్ణుడు_(సినిమా) బాలు రెజీనా మల్లెల పవన్
17 2018 వీర భోగ వసంత రాయలు ఆర్. ఇంద్రసేన చిత్రీకరణ
18 2018 ఆటగాళ్ళు పరుచూరి మురళి చిత్రీకరణ
19 2018 పండగలా వచ్చాడు[4] నీలం ఉపాధ్యాయ కార్తికేయ ప్రసాద్ చిత్రీకరణ

నిర్మాతగాసవరించు

No సంవత్సరం సినిమా తారాగణం దర్శకుడు
1 2014 నల దమయంతి[5] శ్రీవిష్ణు కొవెర

వ్యాఖ్యాతగాసవరించు

సంఖ్య సంవత్సరం సినిమా
1 2013 స్వామి రారా

గాయకుడిగాసవరించు

సంఖ్య సంవత్సరం సినిమా
1 2016 సావిత్రి [6]

మూలాలుసవరించు

  1. "Nara Rohit celebrates birthday". indiaglitz.com. July 25, 2011. మూలం నుండి 2014-09-03 న ఆర్కైవు చేసారు. Retrieved February 11, 2013. Cite web requires |website= (help)
  2. "24 frames factory launch". cinejosh.com. 21 July 2015. మూలం నుండి 23 జూలై 2015 న ఆర్కైవు చేసారు. Retrieved 23 July 2015. Cite web requires |website= (help); Check date values in: |archive-date= (help)
  3. "Nara Rohit's 'Shankara' audio soon". 123telugu.com. మూలం నుండి 9 జూలై 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 9 July 2019. Cite web requires |website= (help); Check date values in: |archive-date= (help)
  4. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2016-06-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2016-06-16. Cite web requires |website= (help)
  5. "NARA ROHIT & RAVI PANASA's Prestigious Movie "NALA DAMAYANTI"". idlebrain.com. 14 February 2014. మూలం నుండి 21 ఫిబ్రవరి 2014 న ఆర్కైవు చేసారు. Retrieved 18 February 2014. Cite web requires |website= (help)
  6. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2016-05-03 న ఆర్కైవు చేసారు. Retrieved 2016-06-16. Cite web requires |website= (help)