ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాధినేతలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా క్రింద ఇవ్వబడింది. 1953-1956 లో ఉనికిలో వున్న ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు, తెలంగాణ ప్రాంతానికి తెలంగాణా ముఖ్యమంత్రులు చూడండి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుసవరించు
1956 నవంబర్ 1 న హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను విడదీసి, ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్ర ప్రదేశ్ ను ఏర్పాటు చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనిచేసిన వివిధ ముఖ్యమంత్రుల పదవీకాలం కింది పట్టికలో చూడవచ్చు. [1]
గమనిక: తెలంగాణ వేరే రాష్ట్రంగా ఏర్పడిన తరువాతసవరించు
- కె. చంద్రశేఖర్ రావు 2014 జూన్ 2 నుండి కొనసాగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ (2014 నుండి)సవరించు
సంఖ్య | పేరు | చిత్రం | ఆరంభము | అంతము | వ్యవధి | రాజకీయ పార్టీ | |
---|---|---|---|---|---|---|---|
1(13) | నారా చంద్రబాబునాయుడు | ![]() |
2014 జూన్ 8 | 2019 మే 30 | 4 సంవత్సరంలు, 356 రోజులు | తె.దే.పా | |
2(17) | వై.యస్ జగన్ మోహన్ రెడ్డి | ![]() |
2019 మే 30 | ప్రస్తుతం | వై.ఎస్.ఆర్.సి.పి |
బయటి లింకులుసవరించు
వనరులు, మూలాలుసవరించు
ఇవీ చూడండిసవరించు
మూలాలు
- ↑ "లిస్ట్ ఆఫ్ ఛీఫ్ మినిస్టర్స్". ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. Archived from the original on 2020-03-26. Retrieved 2021-05-07.