వృశ్చిక రాశి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
వృశ్చిక రాశి (ఆంగ్లము: స్కార్పియో, అరబిక్/ఉర్దూ: عقربఅక్రుబ్) రాశి చక్రములోని రాశులలో ఎనిమిదవది. ఇది వలయములో 210 నుండి 240 డిగ్రీల వరకు విస్తరించి ఉంది.
వృశ్చిక రాశి | |
---|---|
అక్టోబర్ 23 - నవంబర్ 22 | |
రాశి సంఖ్య | 8వది |
Tropical Ecliptic Range | 210° - 240° |
రాశి అధిపతి (లు) | కుజుడు & ప్లూటో |
బలమైన గ్రహాలు | ఏమీ లేవు |
బలహీనమైన గ్రహాలు | చంద్రుడు |
Sex/Polarity | Female/Yang |
Astrological Element | నీరు |
Astrological Quadruplicity | స్థిరము |
ఉష్ణమండల రాశిచక్రములో, సూర్యుడు వృశ్చిక రాశిలో ప్రతి సంవత్సరము అక్టోబర్ 23 నుండి నవంబర్ 21 వరకు ఉంటాడు.
గ్యాలరీసవరించు
మొజాయిక్ అనాలిప్సికి సమీపంలోని మాల్టెజానా, ఆస్టిపాలియా, 5వ శతాబ్దం CE.
స్కార్పియో హాంబర్గ్, జర్మనీలో ఒక భవనాన్ని అలంకరించింది, దీనిని శిల్పి రిచర్డ్ కుయోల్ రూపొందించారు.
వృశ్చిక రాశి వారికి సంబంధించిన వృత్తులుసవరించు
కళలు, స్వతంత్ర & సృజనాత్మక రచనా వ్యాసంగాలు, బోధన, నాటక రంగము & సినిమా రంగము, సైనిక వృత్తులు, పానీయాలకు సంబంధిత వృత్తులు, న్యాయ పరిరక్షణ, న్యాయవాదము, మానసిక శాస్త్రము, ఆర్థిక పరిశోధన, ఇన్స్యూరెన్సు, మర్మ విద్యలు, జ్యోతిష్యము, వైద్య శాస్త్రము, గైనకాలజీ, ఫార్మకాలజీ.