వెంకటాపురం (గిద్దలూరు)

వెంకటాపురం (గిద్దలూరు) ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలానికి చెందిన గ్రామం.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

గుండ్లమోటు ప్రాజెక్టు:- వెంకటాపురం అటవీ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాజెక్టుకు మరమ్మత్తు పనులు జరుగుచున్నవి. ఈ పనులు పూర్తి అయినచో, మొత్తం ఐదు చెరువులకు పూర్తిస్థాయిలో నీటి సౌకర్యం లభించగలదు. [1]

మూలాలుసవరించు

వెలుపలి లింకులుసవరించు

[1] ఈనాడు ప్రకాశం; 2015,సెప్టెంబరు-19; 5వపేజీ.