వెంకయ్య
ఇంటి పేర్లు
- పింగళి వెంకయ్య, స్వాతంత్ర్య సమర యోధుడు, భారతదేశ జాతీయ పతాక రూపకర్త.
- ముప్పవరపు వెంకయ్య నాయుడు, భారత ఉప రాష్ట్రపతి.
- రఘుపతి వెంకయ్య నాయుడు, తెలుగు చలనచిత్ర రంగానికి పితామహుడు.
- వెంకయ్య కాల్వ, వైఎస్ఆర్ జిల్లా, కొండాపురం (వైఎస్ఆర్ జిల్లా) మండలానికి చెందిన గ్రామం
- వెంకయ్యగారిపేట, విశాఖపట్నం జిల్లా, చోడవరం మండలానికి చెందిన గ్రామం
- వెంకయ్యపేట, శ్రీకాకుళం జిల్లా, గంగువారిసిగడాం మండలానికి చెందిన గ్రామం