వెన్నపూస గోపాల్ రెడ్డి

అనంతపురం జిల్లా రాజకీయ నాయకులు

వెన్నపూస గోపాల్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2017లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[2] వెన్నపూస గోపాల్ రెడ్డి 2021 ఆగస్టు 18న ప్రభుత్వ విప్‌‌గా నియమితుడయ్యాడు.

వెన్నపూస గోపాల్ రెడ్డి

ఎమ్మెల్సీ
పదవీ కాలం
2017 మార్చి 30 – 2023 మార్చి 29
నియోజకవర్గం అనంతపూర్, కడప, కర్నూల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1955-07-01) 1955 జూలై 1 (వయసు 69)
అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు వి. చెన్నారెడ్డి, పుల్లమ్మ
జీవిత భాగస్వామి వి. లీలావతి
సంతానం వెన్నపూస రవీంద్రారెడ్డి[1]
నివాసం అనంతపురం

ఉద్యోగ జీవితం

మార్చు

వెన్నపూస గోపాల్ రెడ్డి 1975 నుంచి 1978 వరకు భారత సైన్యంలో పారా ట్రూపర్ గా, ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కో ఆపరేటివ్ డిపార్ట్ మెంట్లో పనిచేసి ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయన టీచర్లు, ఉద్యోగులు, వర్కర్ల జేఏసీకి ఛైర్మన్‌గా వ్యవహరించాడు.

మూలాలు

మార్చు
  1. The Hindu (16 February 2023). "Andhra Pradesh MLC elections: two nominations filed for West Rayalaseema constituencies" (in Indian English). Archived from the original on 19 March 2023. Retrieved 19 March 2023.
  2. Sakshi (23 March 2017). "'సీమ' మండలి పోరులో వైఎస్సార్‌సీపీ విజయం". Archived from the original on 19 March 2023. Retrieved 19 March 2023.