వేటపాలెం (కోడూరు, కృష్ణా)

వేటపాలెం కృష్ణా జిల్లా కోడూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

వేటపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
వేటపాలెం is located in Andhra Pradesh
వేటపాలెం
వేటపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 15°59′59″N 81°02′04″E / 15.999603°N 81.034482°E / 15.999603; 81.034482
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కోడూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి అద్దంకి శారద
పిన్ కోడ్ 521328
ఎస్.టి.డి కోడ్ 08566

ఈ గ్రామం కోడూరు గ్రామానికి ఒక శివారు గ్రామం.

గ్రామ భౌగోళికం మార్చు

సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)

సమీప గ్రామాలు మార్చు

కమ్మనమొలు, కోడూరు, మందపాకల, కృష్ణపురం, లింగారెడ్డిపాలెం

సమీప మండలాలు మార్చు

అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలక, చల్లపల్లి

గ్రామంలో విద్యా సౌకర్యాలు మార్చు

మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, వేటపాలెం

గ్రామానికి రవాణా సౌకర్యాలు మార్చు

నాగాయలంక, అవనిగడ్డ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; గుంటూరు 82 కి.మీ

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీరామాలయం:- ఈ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలలో భాగంగా, 2015,మార్చ్-24వ తేదీ మంగళవారం సాయంత్రం, గణపతిపూజ, పుణ్యాహవచనం, దీక్షాధారణ, అఖండస్థాపన, వాస్తుహోమం, మండపారాధన కార్యక్రమాలను నిర్వహించారు. మంగళవారం రాత్రికి విగ్రహాలకు జలాధివాసం, క్షీరాధివాసం, పంచామృత ఆదివాసం, పుష్పాధివాసం, శయనాధివాసం మొదలగు కార్యక్రమాలు నిర్వహించారు. 25వ తేదీ ఉదయం 11-36 గంటలకు శ్రీ సీతా, లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రస్వామివారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించెదరు. [1]

మూలాలు మార్చు

[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,మార్చ్-25; 3వపేజీ.