హేమచంద్ర

(వేదాల హేమచంద్ర నుండి దారిమార్పు చెందింది)

హేమచంద్ర తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన నేపథ్య గాయకుడు, ఒక సంగీత దర్శకుడు. ఇతను హైదరాబాదు కు చెందిన వ్యక్తి, ఇతను 2005 లో జరిగిన "స రి గ మ ప" పాట ల పోటీలో రెండవ రన్నరప్ గా నిలిచాడు.

హేమచంద్ర
వ్యక్తిగత సమాచారం
జననం (1988-06-02) 1988 జూన్ 2 (వయసు 36)
హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
వృత్తినేపథ్య గాయకుడు
వాయిద్యాలుగాయకుడు
క్రియాశీల కాలం2004 - ఇప్పటివరకు

వ్యక్తిగత జీవితం

మార్చు

హేమచంద్ర ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో 1988 జూన్ 2 న హైదరాబాదు లో జన్మించాడు. ఇతను తన తల్లి శశికళ ఆధ్వర్యంలో కర్ణాటక సంగీతంలో, హైదరాబాద్ లోని ప్రభుత్వ సంగీత కళాశాలలో హిందూస్థానీ సంగీతంలో శిక్షణ పొందాడు. ఇతను ఆల్ సెయింట్స్ ఉన్నత పాఠశాల, హైదరాబాద్ లో చదువుకున్నాడు, బాచిలర్స్ ఇన్ యానిమేషన్ అండ్ మల్టీమీడియా పూర్తిచేసాడు. ఎన్.సి. కారుణ్య ఇతనికి దగ్గరి బంధువు.

గాయకురాలు శ్రావణ భార్గవి తో 2012 డిసెంబరు 9 న హైదరాబాద్ లో నిశ్చితార్థం జరిగింది, 2013 ఫిబ్రవరి 14 న ఆమెను వివాహమాడాడు. ఇతను తన మొదటి పాట మణిశర్మ సంగీత దర్శకత్వంలో లక్ష్యం సినిమా కొరకు "నిలువవే" అనే పాటను పాడాడు.

పాటల జాబితా

మార్చు
పాట సినిమా భాష సంగీత దర్శకుడు
"Baadshah" Baadshah Telugu Thaman
"Pilla Manchi" Shadow Telugu Thaman
"Pillandham Keka Keka" Denikaina Ready Telugu Chakri
"CMGR Theme" Cameraman Ganga Tho Rambabu Telugu Mani Sharma
"Extra Ordinary" Cameraman Ganga Tho Rambabu Telugu Mani Sharma
"Taladinchuku" Cameraman Ganga Tho Rambabu Telugu Mani Sharma
"Yegiri Pove" Endhukante... Premanta! Telugu" G.V Prakash
"Paparayudu" Panjaa Telugu Yuvan Shankar Raja
"Marumallela Vaana" Solo Telugu Mani Sharma
"Neelalu garu" Evaraina Eppudaina Telugu Mani Sharma
"Putukku Zara Zara" Happy Happy ga Telugu Mani Sharma
"Niluvave" Lakshyam Telugu Mani Sharma
"Theme of SMS" SMS Telugu V. Selvaganesh
"Cheeky Cheeky baby" SMS Telugu V. Selvaganesh
"Oh Baby Girl " Maalai Pozhudhin Mayakathilaey Tamil Achu
"Heart lo Battery" Snehithudu Telugu Harris Jayaraj
"Heartiley Battery" Nanban Tamil Harris Jayaraj
"Premey" Kandireega Telugu Thaman
"Sunday Monday" Khaleja Telugu Mani Sharma
"Piliche" Khaleja Telugu Mani Sharma
"Kandi Chenu" Seema Tapakai Telugu vandematharam srinivas
"Jaago" Golconda High School Telugu Kalyani Malik
"Padha Padha" Vastadu Naa Raja Telugu Mani Sharma
"Aale Baale" Theenmaar Telugu Mani Sharma
"Sootiga Chooseva" Raaj Telugu Vidyasagar
"Arjuna Phalguna" Parama Veera Chakra Telugu Mani Sharma
"Cheli Vinamani" Ala Modalaindi Telugu Kalyani Malik
"Papum Punyam" Nenu Naa Rakshasi Telugu Anoop Rubens
"Prema Desam" Shakti Telugu Mani Sharma
"Maha Rudra Shakti" Shakti Telugu Mani Sharma
"Ring Roadu" Katha Screenplay Darsakatvam Appalaraju Telugu Koti
"Young India' Young India Telugu MM Keeravani
"Bava Bava" Shambo Shiva Shambo Telugu Sundar C. Babu
"Chintamani Chintamani" Shambo Shiva Shambo Telugu Sundar C. Babu
"Warewa What A Figure" Kathi Kantha Rao Telugu Mallikarjun
"Nachindhi Chesey" Boss - I Love You Telugu Kalyani Malik
"Bommali" Billa Telugu Mani Sharma
"Naalo Nenena" Banam Telugu Mani Sharma
"Madhuranu Bhavama Prema" Happy Happy Ga Telugu Mani Sharma
"Kaadhal Oru Butterfly" Oru Kal Oru Kannadi Tamil Harris Jayaraj
"Thanjavoor Jillakaari" Sura Tamil Mani Sharma
"Hridayam Orchukolenidi" Parugu Telugu Mani Sharma
"Osinabangaraam" Greeku Veerudu Telugu S.S.Taman

మూలాలు

మార్చు

ఇతర లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=హేమచంద్ర&oldid=4100620" నుండి వెలికితీశారు